హోమ్ /వార్తలు /సినిమా /

హైపర్ ఆది, అనసూయకు మధ్య తెగిన బంధం...కారణం తెలిస్తే షాకే...?

హైపర్ ఆది, అనసూయకు మధ్య తెగిన బంధం...కారణం తెలిస్తే షాకే...?

చేయడానికి కంటెంట్ లేక.. అనసూయను అడ్డు పెట్టుకుని అలా కానిచ్చేస్తున్నాడు కానీ అసలైన కంటెంట్ మాత్రం చేయడం లేదనే విమర్శలు హైపర్ ఆదిపై వస్తున్నాయి. అయితే బాడీ షేమింగ్ చేస్తాడు లేదంటే అనసూయను స్కిట్‌లో పెట్టుకుని ఏదో మాయ చేస్తాడంటున్నారు. హైపర్ ఆదిపై ఇలాంటి విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదు.. చాలా రోజులుగా ఇదే వార్తలే వినిపిస్తున్నాయి.

యాంకర్ అనసూయ, ఆది తన స్కిట్స్ అన్నింట్లోనూ అనసూయను కనెక్ట్ చేస్తూ మంచి కామెడీ పండిస్తుంటాడు. అందుకు అనసూయ కూడా హెల్ప్ చేస్తుంటుంది.

హైపర్ ఆది అనగానే టక్కున గుర్తుకు వచ్చేది యాంకర్ అనసూయ, ఆది తన స్కిట్స్ అన్నింట్లోనూ అనసూయను కనెక్ట్ చేస్తూ మంచి కామెడీ పండిస్తుంటాడు. అందుకు అనసూయ కూడా హెల్ప్ చేస్తుంటుంది. అయితే ప్రస్తుతం జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్లిపోయి లోకల్ గ్యాంగ్స్‌ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోవడంతో పాటు, హైపర్ ఆది మాత్రం జబర్దస్త్‌లో అదే ప్రోగ్రామ్‌లో కంటిన్యూ అవుతున్నట్లు సమాచారం. ఇక భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి ప్రోగ్రాం చేసే చాన్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నట్లు సమాచారం. జబర్దస్త్ ప్రోగ్రాంలో హైపర్ ఆది, అనసూయల మధ్య జరిగే సంభాషణలు కానీ, స్కిట్స్ లో మంచి ఫన్ జనరేట్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా వారి అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

First published:

Tags: Anasuya Bharadwaj, Anchor anasuya, Hyper Aadi, Hyper Adi, Jabardasth comedy show

ఉత్తమ కథలు