MLA రోజాను దారుణంగా టార్గెట్ చేసిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది..

రోజా, హైపర్ ఆది

జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన చేసే స్కిట్‌లో విషయం తక్కువ.. పంచులు ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక్కోసారి కాన్సెప్ట్ లేకుండానే కామెడీ చేస్తుంటాడు ఈయన.

  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన చేసే స్కిట్‌లో విషయం తక్కువ.. పంచులు ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక్కోసారి కాన్సెప్ట్ లేకుండానే కామెడీ చేస్తుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో రోజాను దారుణంగా టార్గెట్ చేసాడు ఆది. స్కిట్‌‌లో భాగంగానే రోజాపై పంచులు కురిపించినా కూడా మరోసారి ఆమె టార్గెట్ అయిపోయింది. జబర్దస్త్ కాకుండా మరో ప్రోగ్రామ్ కూడా చేస్తుంది రోజా. సంసారంలో గొడవలు వస్తే రోజా చేసే మరో కార్యక్రమానికి కూడా వస్తుంటారు జంటలు.
Hyper Aadhi satirical punches on Jabardasth Judge Roja program Bathuku Jatka Bandi pk జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన చేసే స్కిట్‌లో విషయం తక్కువ.. పంచులు ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక్కోసారి కాన్సెప్ట్ లేకుండానే కామెడీ చేస్తుంటాడు ఈయన. jabardasth comedy show,roja,mla roja,jabardasth judge roja,hyper aadi,hyper aadi roja,hyper aadi punches on rojaJabardasth Katharnak Comedy Show,jabardasth controversy skits,jabardasth comedians remunerations,jabardasth chammak chandra remuneration,jabardasth roja remuneration,jabardasth naga babu remuneration,sudigali sudheer remuneration,hyper aadi remuneration jabardasth,jabardasth naresh attacked,jabardasth naresh attack,Jabardasth Show,etv Jabardasth Katharnak Comedy Show,etv Jabardasth,jabardasth controversy,jabardasth,jabardasth controversy videos,jabardasth controversy hyper aadi,jabardasth comedians,jabardasth comedians salary,jabardasth naga babu,jabardasth roja,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్,నాగబాబు రోజా రెమ్యునరేషన్,రష్మి అనసూయ రెమ్యునరేషన్,ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కాంట్రవర్సీలు,జబర్దస్త్ వివాదాలు,జబర్దస్త్ నరేష్‌పై దాడి,జబర్దస్త్ సుడిగాలి సుధీర్,జబర్దస్త్ హైపర్ ఆది,తెలుగు సినిమా
హైపర్ ఆది రోజా ఫైల్ ఫోటోస్

దానిపై హైపర్ ఆది పంచుల వర్షం కురిపించాడు. ఈయన వేసిన జోకులకు రోజా మొహం తెల్లబడిపోయింది. వచ్చే వారం ప్రోమోలో లేడీ కమెడియన్ గీతా సింగ్‌ను తీసుకొచ్చాడు ఆది. ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా స్కిట్ చేసాడు. పదండి.. రోజా గారి దగ్గరికి వెళ్దామని గీతా అడిగిన వెంటనే ఇప్పుడే కదా పెళ్లైంది.. అప్పుడే ఆవిడ దగ్గరికి ఎందుకు.. దానికింకా టైమ్ ఉంది అంటూ ఆది పంచ్ వేసాడు. అదేంటి అంటే అదంతే.. ఆమె దగ్గరికి వెళ్ళాలంటే గొడవలు కావాల్సిందే అంటాడు హైపర్ ఆది.

ఎందుకు అవుతాయి అంటే అనసూయ కారణంగానే మనిద్దరం వెళ్లి రోజా గారి ముందు కూర్చోవాలంటాడు. ఆమె మధ్యలో ఉంటుంది.. నువ్వోవైపు నేనోవైపు కూర్చుని బాధలు చెప్పుకోవాలంటూ బతుకు జట్కా బండిపై అదిరిపోయే సెటైర్లు వేసాడు హైపర్ ఆది. ఆ మధ్య కూడా రోజాపై దిమ్మతిరిగే పంచులు వేసాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ఎప్పటికప్పుడు రోజా చేసే ఆ కార్యక్రమంపై జబర్దస్త్ షోలో పంచులు పేలుతూనే ఉంటాయి. ఇప్పుడు హైపర్ ఆది ఆ జోరు మరింత పెంచేసాడు.
Published by:Praveen Kumar Vadla
First published: