ప్ర‌భాస్ అభిమానుల‌కు షాక్.. ‘సాహో’ విడుద‌ల వాయిదా ప‌డ‌నుందా..?

సాహో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ అభిమానులు వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని చూస్తున్న త‌రుణంలో వాళ్లకు షాక్ తగిలేలా కనిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 16, 2019, 7:27 PM IST
ప్ర‌భాస్ అభిమానుల‌కు షాక్.. ‘సాహో’ విడుద‌ల వాయిదా ప‌డ‌నుందా..?
ప్రభాస్ సాహో పోస్టర్
  • Share this:
సాహో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ అభిమానులు వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని చూస్తున్న త‌రుణంలో ఇప్పుడు ఈ సినిమా వాయిదా ప‌డింద‌నే వార్త‌లు వాళ్ల‌ను కంగారు పెడుతున్నాయి. ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగ‌స్ట్ 15న రానుంద‌ని ఇప్ప‌టికే చెప్పారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే తాజాగా వినిపిస్తున్న ప్ర‌చారం ఏంటంటే ఈ సినిమా 15 రోజులు వాయిదా ప‌డింద‌ని.
Huge Shock to Prabhas fans.. Will stylish action entertainer Saaho postponed from August 15th pk.. సాహో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ అభిమానులు వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని చూస్తున్న త‌రుణంలో వాళ్లకు షాక్ తగిలేలా కనిపిస్తుంది. saaho movie twitter,saaho shooting,saaho august 15th,saaho teaser,saaho,saaho movie,saaho trailer,prabhas saaho,prabhas saaho movie,saaho movie release date,saaho movie updates,saaho prabhas,saaho movie release date postponed,saaho official trailer,#saaho,saaho chapter 2,shades of saaho,saaho movie latest updates,saaho official teaser,saaho making,saaho telugu movie,saaho movie release,saaho movie trailer,sahoo movie,saaho postponed,saaho release date,saaho songs,evaru movie august 15th release,sharwanand ranarangam aug 15th,telugu cinema,సాహో,సాహో ప్రభాస్,సాహో వాయిదా,సాహో విడుదల వాయిదా,ప్రభాస్ అడవి శేష్ శర్వానంద్,తెలుగు సినిమా
సాహో స్టిల్స్

అవును.. ఆగ‌స్ట్ 15 నుంచి 30కి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇండ‌స్ట్రీలో కొంద‌రు నిర్మాత‌లకు కూడా ఈ విష‌యం తెలియ‌డంతోనే ఆగ‌స్ట్ 15న త‌మ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. అడ‌వి శేష్ హీరోగా వెంక‌ట్ రాంజీ తెర‌కెక్కిస్తున్న ఎవ‌రు సినిమాను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌బోతున్నారు. తాజాగా రిలీజ్ పోస్ట‌ర్ కూడా వ‌చ్చేసింది.
Huge Shock to Prabhas fans.. Will stylish action entertainer Saaho postponed from August 15th pk.. సాహో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ అభిమానులు వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని చూస్తున్న త‌రుణంలో వాళ్లకు షాక్ తగిలేలా కనిపిస్తుంది. saaho movie twitter,saaho shooting,saaho august 15th,saaho teaser,saaho,saaho movie,saaho trailer,prabhas saaho,prabhas saaho movie,saaho movie release date,saaho movie updates,saaho prabhas,saaho movie release date postponed,saaho official trailer,#saaho,saaho chapter 2,shades of saaho,saaho movie latest updates,saaho official teaser,saaho making,saaho telugu movie,saaho movie release,saaho movie trailer,sahoo movie,saaho postponed,saaho release date,saaho songs,evaru movie august 15th release,sharwanand ranarangam aug 15th,telugu cinema,సాహో,సాహో ప్రభాస్,సాహో వాయిదా,సాహో విడుదల వాయిదా,ప్రభాస్ అడవి శేష్ శర్వానంద్,తెలుగు సినిమా
శర్వానంద్ రణరంగం, అడవి శేష్ ఎవరు పోస్టర్స్

ఇక శ‌ర్వానంద్-సుధీర్ వ‌ర్మ ర‌ణ‌రంగం సినిమా కూడా ఆగ‌స్ట్ 15నే విడుద‌ల కానుంది. ఈ రెండు కూడా ప్ర‌భాస్ సినిమాతో పోటీ ప‌డే సాహ‌సం మాత్రం చేయ‌రు.. పైగా ప్ర‌భాస్ స్నేహితులు కూడా. వాళ్ల సినిమాలు అంత ధైర్యంగా వ‌స్తున్నాయంటే సాహో ఆ రోజు నుంచి వాయిదా ప‌డింద‌నే ప్ర‌చారం ఊపందుకుంటుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. సాహో టీం నుంచి దీనిపై ఎలాంటి స‌మాధానం రాబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: July 16, 2019, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading