జబర్దస్త్ కామెడీ షోకు భారీ షాక్.. షో నుంచి ఆ మూడు టీమ్స్ ఔట్..?

జబర్దస్త్ కామెడీ షో.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎప్ప‌టిక‌ప్పుడు టిఆర్పీ రేటింగ్స్ రికార్డులతో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా క్రియేట్ చేస్తూనే ఉంది ఈ షో. ఆరేళ్లుగా టాప్ ప్రోగ్రామ్‌గా ప్రేక్షకుల మన్ననలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 14, 2019, 8:42 PM IST
జబర్దస్త్ కామెడీ షోకు భారీ షాక్.. షో నుంచి ఆ మూడు టీమ్స్ ఔట్..?
జబర్దస్త్ కామెడీ షో
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎప్ప‌టిక‌ప్పుడు టిఆర్పీ రేటింగ్స్ రికార్డులతో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా క్రియేట్ చేస్తూనే ఉంది ఈ షో. ఆరేళ్లుగా టాప్ ప్రోగ్రామ్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుందంటే చిన్న విషయం కాదు. దీనికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ షోకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్ర‌తీ వారం రెండు రోజులు వ‌చ్చాయంటే టీవీల ముందు కూర్చుంటారు ఆడియ‌న్స్. అంత‌టి పాపుల‌ర్ షో జ‌బ‌ర్ద‌స్త్. ఈ షో నుంచి చాలా మంది నటులు ఇండస్ట్రీకి వచ్చారు.. వస్తున్నారు కూడా. అయితే కేవ‌లం కామెడీతో కాకుండా కాంట్ర‌వ‌ర్సీల‌తో కూడా ఈ షో బాగా వార్త‌ల్లోకి వ‌స్తుంది.

Huge shock to Jabardasth Comedy Show and those 3 teams along with judge walked out from show pk జబర్దస్త్ కామెడీ షో.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎప్ప‌టిక‌ప్పుడు టిఆర్పీ రేటింగ్స్ రికార్డులతో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా క్రియేట్ చేస్తూనే ఉంది ఈ షో. ఆరేళ్లుగా టాప్ ప్రోగ్రామ్‌గా ప్రేక్షకుల మన్ననలు.. jabardasth,jabardasth comedy show,jabardasth skits,sudigali sudheer team out of jabardasth,chammak chandra out,naga babu out of jabardasth,etv comedy show,comedy short films,jabardasth,extra jabardasth,extra jabardsth,comedy skits in telugu,etv shows,adhire abhi,rashmi,rocking rakesh,durga rao,dhee jodi,padutha theeyaga,racha ravi,roller raghu,rocket raghava,anchor anasuya,eenadu television,raghava,naga babu,raising raju,venkey monkeys,roja,super2,chanti,chandra,dhanraj,kiraak rp,sudigaali,hyper aadi,fata fut fun,venu wonders,shaking sheshu,roja,anchor anasuya,anasuya,rashmi,anchor rashmi,jabardasth,rashmi gautam,roja jabardasth,#anasuya,#rashmi,jabardasth comedy show,extra jabardasth,anasuya rashmi,jabardasth anasuya,mla roja,roja judge position replaced by rashmi,naga babu,jabardasth anchor anasuya,hyper aadi,rashmi desai,rashmi great ness,roja greatness,adhira abhi about anchor anasuya,anasuya speech vs rashmi gautam speech,roja movies,roja latest news,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ నుంచి నాగబాబు ఔట్,జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్,రోజా,రష్మీ,రష్మీ గౌతమ్,అనసూయ,నాగబాబు,హైపర్ ఆది,
నాగబాబు రోజా (Source: Youtube)


కేవ‌లం హిందీలో మాత్ర‌మే పాపుల‌ర్ అయ్యే కామెడీ షోల‌ను తెలుగులో కూడా పాపుల‌ర్ అయ్యేలా చేసింది ఈ షో. తెలుగు కామెడీ షోస్ లో స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది జ‌బ‌ర్ద‌స్త్. అయితే ఎంత న‌వ్విస్తుందో.. అంత వివాదాల్లో ఇరుక్కుంటుంది ఈ షో. ఇక ఇప్పుడు దీని గురించి మరో సంచలన వార్త బయటికి వస్తుంది. జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ అంటూ రెండు వారాలుగా విడగొట్టి చేస్తున్న ఈ కార్యక్రమంలో నాగబాబు, రోజా మూలస్థంభాలుగా ఉన్నారు. వాళ్లు కొన్ని వారాలు లేకపోతేనే రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

Huge shock to Jabardasth Comedy Show and those 3 teams along with judge walked out from show pk జబర్దస్త్ కామెడీ షో.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎప్ప‌టిక‌ప్పుడు టిఆర్పీ రేటింగ్స్ రికార్డులతో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా క్రియేట్ చేస్తూనే ఉంది ఈ షో. ఆరేళ్లుగా టాప్ ప్రోగ్రామ్‌గా ప్రేక్షకుల మన్ననలు.. jabardasth,jabardasth comedy show,jabardasth skits,sudigali sudheer team out of jabardasth,chammak chandra out,naga babu out of jabardasth,etv comedy show,comedy short films,jabardasth,extra jabardasth,extra jabardsth,comedy skits in telugu,etv shows,adhire abhi,rashmi,rocking rakesh,durga rao,dhee jodi,padutha theeyaga,racha ravi,roller raghu,rocket raghava,anchor anasuya,eenadu television,raghava,naga babu,raising raju,venkey monkeys,roja,super2,chanti,chandra,dhanraj,kiraak rp,sudigaali,hyper aadi,fata fut fun,venu wonders,shaking sheshu,roja,anchor anasuya,anasuya,rashmi,anchor rashmi,jabardasth,rashmi gautam,roja jabardasth,#anasuya,#rashmi,jabardasth comedy show,extra jabardasth,anasuya rashmi,jabardasth anasuya,mla roja,roja judge position replaced by rashmi,naga babu,jabardasth anchor anasuya,hyper aadi,rashmi desai,rashmi great ness,roja greatness,adhira abhi about anchor anasuya,anasuya speech vs rashmi gautam speech,roja movies,roja latest news,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ నుంచి నాగబాబు ఔట్,జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్,రోజా,రష్మీ,రష్మీ గౌతమ్,అనసూయ,నాగబాబు,హైపర్ ఆది,
జబర్దస్త్ నుంచి స్టార్స్ అయిన వాళ్లు




ఇక యాంకర్ అనసూయ, రష్మీ అందాలు మరో బోనస్. వీళ్లకు తోడు సుడిగాలి సుధీర్‌, ఛమ్మక్ చంద్ర, హైపర్ ఆది లాంటి టీమ్స్ పర్ఫార్మెన్సులతో బుల్లితెరపై సంచలనాలు తిరగరాస్తుంది జబర్దస్త్ కామెడీ షో. అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యేలా కనిపిస్తుంది. దానికి కారణం మెయిన్ పిల్లర్స్ అని భావిస్తున్న నాగబాబు, సుడిగాలి సుధీర్, ఛమ్మక్ చంద్ర, హైపర్ ఆది లాంటి వాళ్లు ఈ షోను వదిలేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సోషల్ మీడియాలో జరుగుతుంది.

Huge shock to Jabardasth Comedy Show and those 3 teams along with judge walked out from show pk జబర్దస్త్ కామెడీ షో.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎప్ప‌టిక‌ప్పుడు టిఆర్పీ రేటింగ్స్ రికార్డులతో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా క్రియేట్ చేస్తూనే ఉంది ఈ షో. ఆరేళ్లుగా టాప్ ప్రోగ్రామ్‌గా ప్రేక్షకుల మన్ననలు.. jabardasth,jabardasth comedy show,jabardasth skits,sudigali sudheer team out of jabardasth,chammak chandra out,naga babu out of jabardasth,etv comedy show,comedy short films,jabardasth,extra jabardasth,extra jabardsth,comedy skits in telugu,etv shows,adhire abhi,rashmi,rocking rakesh,durga rao,dhee jodi,padutha theeyaga,racha ravi,roller raghu,rocket raghava,anchor anasuya,eenadu television,raghava,naga babu,raising raju,venkey monkeys,roja,super2,chanti,chandra,dhanraj,kiraak rp,sudigaali,hyper aadi,fata fut fun,venu wonders,shaking sheshu,roja,anchor anasuya,anasuya,rashmi,anchor rashmi,jabardasth,rashmi gautam,roja jabardasth,#anasuya,#rashmi,jabardasth comedy show,extra jabardasth,anasuya rashmi,jabardasth anasuya,mla roja,roja judge position replaced by rashmi,naga babu,jabardasth anchor anasuya,hyper aadi,rashmi desai,rashmi great ness,roja greatness,adhira abhi about anchor anasuya,anasuya speech vs rashmi gautam speech,roja movies,roja latest news,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ నుంచి నాగబాబు ఔట్,జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్,రోజా,రష్మీ,రష్మీ గౌతమ్,అనసూయ,నాగబాబు,హైపర్ ఆది,
చమ్మక్ చంద్ర సత్తిపండు


దానికి కారణాలు కూడా పెద్దగా ఏం లేవు.. జబర్దస్త్ షో నుంచి దర్శకులు నితిన్, భరత్ వెళ్లిపోయిన తర్వాత నాగబాబు మొత్తం తానేయై చూసుకుంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా రెమ్యునరేషన్ విషయంలో కూడా జబర్దస్త్ కామెడీ షోలో వివాదాలు నడుస్తున్నాయని తెలుస్తుంది కానీ బయటికి రావడం లేదు. అదే అప్పుడప్పుడూ స్కిట్స్‌లో టీం లీడర్స్ పంచులుగా వేస్తుంటారు.
Huge shock to Jabardasth Comedy Show and those 3 teams along with judge walked out from show pk జబర్దస్త్ కామెడీ షో.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎప్ప‌టిక‌ప్పుడు టిఆర్పీ రేటింగ్స్ రికార్డులతో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా క్రియేట్ చేస్తూనే ఉంది ఈ షో. ఆరేళ్లుగా టాప్ ప్రోగ్రామ్‌గా ప్రేక్షకుల మన్ననలు.. jabardasth,jabardasth comedy show,jabardasth skits,sudigali sudheer team out of jabardasth,chammak chandra out,naga babu out of jabardasth,etv comedy show,comedy short films,jabardasth,extra jabardasth,extra jabardsth,comedy skits in telugu,etv shows,adhire abhi,rashmi,rocking rakesh,durga rao,dhee jodi,padutha theeyaga,racha ravi,roller raghu,rocket raghava,anchor anasuya,eenadu television,raghava,naga babu,raising raju,venkey monkeys,roja,super2,chanti,chandra,dhanraj,kiraak rp,sudigaali,hyper aadi,fata fut fun,venu wonders,shaking sheshu,roja,anchor anasuya,anasuya,rashmi,anchor rashmi,jabardasth,rashmi gautam,roja jabardasth,#anasuya,#rashmi,jabardasth comedy show,extra jabardasth,anasuya rashmi,jabardasth anasuya,mla roja,roja judge position replaced by rashmi,naga babu,jabardasth anchor anasuya,hyper aadi,rashmi desai,rashmi great ness,roja greatness,adhira abhi about anchor anasuya,anasuya speech vs rashmi gautam speech,roja movies,roja latest news,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ నుంచి నాగబాబు ఔట్,జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్,రోజా,రష్మీ,రష్మీ గౌతమ్,అనసూయ,నాగబాబు,హైపర్ ఆది,
సుడిగాలి సుధీర్ 3 మంకీస్ ఫోటో


ఇదంతా ఇలా ఉంటే తెలుగులో ఓ ప్రముఖ టాప్ ఛానెల్ జబర్దస్త్ మాదిరే మరో టాప్ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారని.. అందులోకి వీళ్లందరినీ డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఆహ్వానించారని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో వాళ్లు బయటికి వచ్చేస్తున్నారనే వార్తలొస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ఈ టీం లీడర్స్‌తో పాటు నాగబాబు కూడా బయటికి వచ్చేస్తే జబర్దస్త్ కామెడీ షో ఉనికే ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు.
First published: November 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు