విజ‌య‌శాంతి సంచలనం.. మహేష్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్..

ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తుంది విజ‌య‌శాంతి. ఆమెను సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు కానీ ఎవ‌రి వ‌ల్లా కాలేదు. చివ‌రికి అనిల్ రావిపూడి అది సాధించాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 15, 2019, 9:24 AM IST
విజ‌య‌శాంతి సంచలనం.. మహేష్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్..
విజయశాంతి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తుంది విజ‌య‌శాంతి. ఆమెను సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు కానీ ఎవ‌రి వ‌ల్లా కాలేదు. చివ‌రికి అనిల్ రావిపూడి అది సాధించాడు. మ‌హేష్ బాబు చేస్తున్న కొత్త సినిమా "స‌రిలేరు నీకెవ్వ‌రు" లో న‌టించ‌బోతుంది విజ‌య‌శాంతి. ఈ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ రోల్ కోసం ఆమెను తీసుకున్నారు. ఇక ఇప్పుడు హీరోయిన్ల కంటే కూడా నిన్న‌టి త‌రం హీరోయిన్లు కారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా మారి అంత‌కంటే ఎక్కువ తీసుకుంటున్నారు.

Huge Remuneration for Lady Super Star Vijayashanthi in Mahesh Babu Sarileru Neekevvaru movie pk.. ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తుంది విజ‌య‌శాంతి. ఆమెను సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు కానీ ఎవ‌రి వ‌ల్లా కాలేదు. చివ‌రికి అనిల్ రావిపూడి అది సాధించాడు. vijayashanti,vijayashanthi twitter,vijayashanti twitter,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti,vijayashanthi twitter,vijayashanti twitter,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti re entry,vijayashanti mahesh babu,vijayashanti mahesh babu anil ravipudi,mahesh babu anil ravipudi movie,mahesh babu anil ravipudi rashmika mandanna,telugu cinema,విజయశాంతి,విజయశాంతి మహేష్ బాబు,విజయశాంతి మహేష్ బాబు అనిల్ రావిపూడి,విజయశాంతి ట్విట్టర్,విజయశాంతి సినిమాలు,విజయశాంతి రీ ఎంట్రీ
విజయశాంతి మహేష్ అనిల్ రావిపూడి

ఇప్పుడు విజ‌య‌శాంతి కూడా ఇదే దారిలో వెళ్తుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికీ ర‌మ్య‌కృష్ణ లాంటి వాళ్లు సినిమాకు కోటికి పైగానే తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మ‌హేష్ సినిమాలో విజయశాంతి కూడా భారీగానే రెమ్యున‌రేష‌న్ అందుకుంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చాలా రోజుల త‌ర్వాత లేడీ సూప‌ర్ స్టార్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఆమె పాత్ర‌పై కూడా చాలా అంచ‌నాలుంటాయి. పైగా అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

Huge Remuneration for Lady Super Star Vijayashanthi in Mahesh Babu Sarileru Neekevvaru movie pk.. ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తుంది విజ‌య‌శాంతి. ఆమెను సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు కానీ ఎవ‌రి వ‌ల్లా కాలేదు. చివ‌రికి అనిల్ రావిపూడి అది సాధించాడు. vijayashanti,vijayashanthi twitter,vijayashanti twitter,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti,vijayashanthi twitter,vijayashanti twitter,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti re entry,vijayashanti mahesh babu,vijayashanti mahesh babu anil ravipudi,mahesh babu anil ravipudi movie,mahesh babu anil ravipudi rashmika mandanna,telugu cinema,విజయశాంతి,విజయశాంతి మహేష్ బాబు,విజయశాంతి మహేష్ బాబు అనిల్ రావిపూడి,విజయశాంతి ట్విట్టర్,విజయశాంతి సినిమాలు,విజయశాంతి రీ ఎంట్రీ
విజయశాంతి మహేష్ అనిల్ రావిపూడి

అన్నింటికి మించి అనిల్ కూడా ప్ర‌త్యేకంగా త‌ను రాసుకున్న క‌థ‌కు విజ‌య‌శాంతి అయితేనే ప‌ర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్సైపోయాడు. దాంతో ఆమె త‌ప్ప మ‌రో న‌టి ఈ పాత్ర‌కు ఛాయిస్ లేదు కాబ‌ట్టి అడిగినంత పారితోషికం ఇస్తున్నార‌ని తెలుస్తుంది. ముందుగా ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి విజ‌య‌శాంతి కోటిన్న‌ర‌ అడిగింద‌ని తెలుస్తుంది.. చివ‌రికి కోటి పాతిక వ‌ర‌కు బేరం తెగ్గొట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్న ర‌ష్మిక మంద‌న్న‌కు విజ‌య‌శాంతి కంటే త‌క్కువ‌.. అంటే కోటి వ‌ర‌కు ఇస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Huge Remuneration for Lady Super Star Vijayashanthi in Mahesh Babu Sarileru Neekevvaru movie pk.. ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తుంది విజ‌య‌శాంతి. ఆమెను సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు కానీ ఎవ‌రి వ‌ల్లా కాలేదు. చివ‌రికి అనిల్ రావిపూడి అది సాధించాడు. vijayashanti,vijayashanthi twitter,vijayashanti twitter,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti,vijayashanthi twitter,vijayashanti twitter,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti re entry,vijayashanti mahesh babu,vijayashanti mahesh babu anil ravipudi,mahesh babu anil ravipudi movie,mahesh babu anil ravipudi rashmika mandanna,telugu cinema,విజయశాంతి,విజయశాంతి మహేష్ బాబు,విజయశాంతి మహేష్ బాబు అనిల్ రావిపూడి,విజయశాంతి ట్విట్టర్,విజయశాంతి సినిమాలు,విజయశాంతి రీ ఎంట్రీ
విజయశాంతి ఫైల్ ఫోటో(Image:Facebook)

ఒక‌వేళ ఇదే కానీ నిజ‌మైందంటే 13 ఏళ్లైనా కూడా విజ‌య‌శాంతి ఇమేజ్ మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌న‌ట్లే. ఇప్ప‌టికీ లేడీ సూప‌ర్ స్టార్ అంటే విజ‌య‌శాంతి ఒక్క‌రే. మ‌రి ఆమె పాత్ర స‌రిలేరు నీకెవ్వ‌రులో ఎలా ఉండ‌బోతుందో..? అన్న‌ట్లు ఈ చిత్రంలో ఆమె ఇంటి కోసం ప్ర‌త్యేకంగా గ‌చ్చిబౌలిలో 4 కోట్ల‌తో సెట్ వేయించారు నిర్మాత‌లు. ఈ సెట్లోనే త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది.
First published: June 14, 2019, 10:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading