తెలంగాణ హై కోర్టులో హీరో హృతిక్ రోష‌న్ పిటిష‌న్.. కేస్ కొట్టేయాలంటూ..

కల్ట్ ఫిట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్ (Twitter Photo)

ఎక్క‌డో ముంబైలో ఉండే హీరో హృతిక్‌ రోషన్‌ తెలంగాణ హై కోర్టుకు రావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఈయ‌న‌పై ఈ మ‌ధ్యే హైద‌రాబాద్ కూకట్‌పల్లిలో కేస్ న‌మోదైంది.

  • Share this:
ఎక్క‌డో ముంబైలో ఉండే హీరో హృతిక్‌ రోషన్‌ తెలంగాణ హై కోర్టుకు రావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఈయ‌న‌పై ఈ మ‌ధ్యే హైద‌రాబాద్ కూకట్‌పల్లిలో కేస్ న‌మోదైంది. ఇప్పుడు త‌న న‌మోదైన ఆ కేసును కొట్టేయాల‌ని తెలంగాణ అత్యున్న‌త న్యాయస్థానాన్ని కోరాడు హృతిక్. ఈ మేరకు ఆయన క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే.. కూకట్‌పల్లిలోని కల్ట్ ఫిట్ జిమ్‌కు ఈయ‌న బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. ఈ జిమ్‌కు వ‌స్తే బరువు తగ్గుతారంటూ బ్రాండింగ్ కూడా చేసుకున్నారు.
Huge relief to Hrithik Roshan in Health care cheating case and Hero files Quash Petition in Telangana high court pk.. ఎక్క‌డో ముంబైలో ఉండే హీరో హృతిక్‌ రోషన్‌ తెలంగాణ హై కోర్టుకు రావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఈయ‌న‌పై ఈ మ‌ధ్యే హైద‌రాబాద్ కూకట్‌పల్లిలో కేస్ న‌మోదైంది. hrithik roshan,hrithik roshan twitter,hrithik roshan instagram,hrithik roshan movies,hrithik roshan news,hrithik roshan cheating case,hrithik roshan telangana high court,hrithik roshan case,hrithik roshan named in cheating case,hrithik roshan cult fit case,hrithik roshan latest case,hrithik roshan cult fit,hrithik roshan cheating case,hrithik roshan latest news,hrithik roshan accused,hrithik roshan latest movies,hrithik roshan cult hyderabad,hrithik roshan cheating,hrithik roshan dance,hrithik roshan news 2019,actor hrithik roshan in kphb ps,telugu cinema,bollywood,hrithik roshan super 30 movie,హృతిక్ రోషన్,హృతిక్ రోషన్ ఛీటింగ్ కేస్,హృతిక్ రోషన్ తెలంగాణ హై కోర్ట్,తెలుగు సినిమా
హృతిక్ రోషన్

ఇలాంటి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేసి ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌తో ఆడుకుంటున్నారు అంటూ శ్రీకాంత్‌ అనే యువకుడు కల్ట్ ఫిట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లతో పాటు బ్రాండింగ్ చేస్తున్న హీరో హృతిక్ రోషన్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేస్ న‌మోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు హెల్త్ కేర్ న‌డుపుతున్న‌ ముకేశ్‌ బన్సాల్, అంకిత్ నగోరి, నిర్వహణాధికారి మణి సుబ్బయ్యతో పాటు బ్రాండ్ అంబాసిడ‌ర్ హృతిక్ రోషన్‌పై కూడా కేసు నమోదు చేశారు.
Huge relief to Hrithik Roshan in Health care cheating case and Hero files Quash Petition in Telangana high court pk.. ఎక్క‌డో ముంబైలో ఉండే హీరో హృతిక్‌ రోషన్‌ తెలంగాణ హై కోర్టుకు రావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఈయ‌న‌పై ఈ మ‌ధ్యే హైద‌రాబాద్ కూకట్‌పల్లిలో కేస్ న‌మోదైంది. hrithik roshan,hrithik roshan twitter,hrithik roshan instagram,hrithik roshan movies,hrithik roshan news,hrithik roshan cheating case,hrithik roshan telangana high court,hrithik roshan case,hrithik roshan named in cheating case,hrithik roshan cult fit case,hrithik roshan latest case,hrithik roshan cult fit,hrithik roshan cheating case,hrithik roshan latest news,hrithik roshan accused,hrithik roshan latest movies,hrithik roshan cult hyderabad,hrithik roshan cheating,hrithik roshan dance,hrithik roshan news 2019,actor hrithik roshan in kphb ps,telugu cinema,bollywood,hrithik roshan super 30 movie,హృతిక్ రోషన్,హృతిక్ రోషన్ ఛీటింగ్ కేస్,హృతిక్ రోషన్ తెలంగాణ హై కోర్ట్,తెలుగు సినిమా
సూపర్ 30లో హృతిక్ రోషన్

విష‌యం తెలుసుకున్న హృతిక్ రోష‌న్.. అస‌లు త‌న‌పై వ‌చ్చిన ఫిర్యాదులో ఏ మాత్రం వాస్తవం లేదని.. ఆ కేసు కొట్టేయాల‌ని హెల్త్ కేర్ డైరెక్ట‌ర్స్‌తో పాటు హృతిక్ రోషన్ కూడా తెలంగాణ హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వ‌ర్గాల వాదన విన్న న్యాయస్థానం.. పూర్తి వివరాలతో మ‌రోసారి కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఇటు పోలీసులకు.. అటు కంప్లైంట్ చేసిన శ్రీకాంత్‌కు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల పాటు ఈ కేస్ విచార‌ణ వాయిదా ప‌డింది. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో..?
First published: