చ‌రిత్ర సృష్టించిన ఎన్టీఆర్ బ‌యోపిక్.. రైట్స్‌తోనే బ‌డ్జెట్ వెన‌క్కి..

ఒక‌ప్పుడు రైట్స్ అంటే సినిమాకు ప్రోత్సాహ‌కంగా ఉండేవి. ప‌ది రూపాయ‌లు పెట్టిన‌పుడు అందులో ఒక్క రూపాయి రైట్స్ రూపంలో వ‌చ్చేవి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఏకంగా రైట్స్ రూపంలోనే సినిమా బ‌డ్జెట్ అంతా వ‌చ్చేస్తుంది. బాల‌య్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర బిజినెస్ చూస్తుంటే ఇప్పుడు క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌క మాన‌వు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 2, 2019, 10:05 PM IST
చ‌రిత్ర సృష్టించిన ఎన్టీఆర్ బ‌యోపిక్.. రైట్స్‌తోనే బ‌డ్జెట్ వెన‌క్కి..
ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు: బాలయ్య కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం కథానాయకుడు 19 కోట్లు.. రెండో భాగం 4 కోట్లు మాత్రమే వసూలు చేసి చరిత్రలో నిలిచిపోయే చెత్త రికార్డు మూట గట్టుకుంది.
  • Share this:
ఒక‌ప్పుడు రైట్స్ అంటే సినిమాకు ప్రోత్సాహ‌కంగా ఉండేవి. ప‌ది రూపాయ‌లు పెట్టిన‌పుడు అందులో ఒక్క రూపాయి రైట్స్ రూపంలో వ‌చ్చేవి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఏకంగా రైట్స్ రూపంలోనే సినిమా బ‌డ్జెట్ అంతా వ‌చ్చేస్తుంది. స‌రిగ్గా ప్లాన్ చేసుకుంటే థియెట్రిక‌ల్ బిజినెస్ కాకుండానే నిర్మాత‌ల జేబులు నిండిపోతున్నాయి. ఇప్పుడు బాల‌య్య కూడా ఇదే చేసాడు. ఈయ‌న నిర్మిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర బిజినెస్ చూస్తుంటే ఇప్పుడు క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌క మాన‌వు.

Huge Digital Rights for NTR Kathanayakudu and Mahanayakudu.. ఒక‌ప్పుడు రైట్స్ అంటే సినిమాకు ప్రోత్సాహ‌కంగా ఉండేవి. ప‌ది రూపాయ‌లు పెట్టిన‌పుడు అందులో ఒక్క రూపాయి రైట్స్ రూపంలో వ‌చ్చేవి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఏకంగా రైట్స్ రూపంలోనే సినిమా బ‌డ్జెట్ అంతా వ‌చ్చేస్తుంది. బాల‌య్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర బిజినెస్ చూస్తుంటే ఇప్పుడు క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌క మాన‌వు. ntr biopic digital rights,ntr kathanayakudu rights,ntr kathanayakudu digital rights,ntr mahanayakudu rights,ntr biopic record rights,balakrishna ntr biopic digital rights,ntr biopic rights,telugu cinema,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ కథానాయకుడు డిజిటల్ రైట్స్,ఎన్టీఆర్ కథానాయకుడు రైట్స్,ఎన్టీఆర్ మహానాయకుడు డిజిటల్ రైట్స్,ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు,బాలకృష్ణ కథానాయకుడు మహానాయకుడు,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా
అల్లూరి సీతారామరాజుగా బాలయ్య

ముఖ్యంగా డిజిట‌ల్ రైట్స్ అయితే ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు ఆకాశమంత వ‌చ్చాయి. ‘క‌థానాయ‌కుడు’, ‘మ‌హానాయ‌కుడు’ రెండు భాగాలు ఉండ‌టంతో ప్ర‌తీది కూడా రెండు సార్లు అమ్మేస్తున్నాడు బాల‌య్య‌. దాంతో విడుద‌ల‌కు ముందే ఈ చిత్ర బ‌డ్జెట్ అంతా కేవ‌లం డిజిట‌ల్ రైట్స్ రూపంలోనే వెన‌క్కి వ‌చ్చేస్తుంది బాల‌య్య‌కు. నిర్మాత‌గా తొలి సినిమాతోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు బాల‌య్య‌. ‘క‌థానాయ‌కుడు’ జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. ఈ చిత్ర డిజిట‌ల్ రైట్స్ కోసం ఓ ఛానెల్ ఏకంగా 25 కోట్లు చెల్లించింద‌ని తెలుస్తుంది.

Huge Digital Rights for NTR Kathanayakudu and Mahanayakudu.. ఒక‌ప్పుడు రైట్స్ అంటే సినిమాకు ప్రోత్సాహ‌కంగా ఉండేవి. ప‌ది రూపాయ‌లు పెట్టిన‌పుడు అందులో ఒక్క రూపాయి రైట్స్ రూపంలో వ‌చ్చేవి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఏకంగా రైట్స్ రూపంలోనే సినిమా బ‌డ్జెట్ అంతా వ‌చ్చేస్తుంది. బాల‌య్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర బిజినెస్ చూస్తుంటే ఇప్పుడు క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌క మాన‌వు. ntr biopic digital rights,ntr kathanayakudu rights,ntr kathanayakudu digital rights,ntr mahanayakudu rights,ntr biopic record rights,balakrishna ntr biopic digital rights,ntr biopic rights,telugu cinema,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ కథానాయకుడు డిజిటల్ రైట్స్,ఎన్టీఆర్ కథానాయకుడు రైట్స్,ఎన్టీఆర్ మహానాయకుడు డిజిటల్ రైట్స్,ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు,బాలకృష్ణ కథానాయకుడు మహానాయకుడు,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా
ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్

రెండోభాగం కోసం కూడా దాదాపు అంతేమొత్తం వ‌స్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. రెండు సినిమాల‌కు స‌ప‌రేట్ గా రేటు మాట్లాడ‌టంతో కేవ‌లం డిజిట‌ల్ రైట్స్ రూపంలోనే ఈ చిత్రం 50 కోట్ల వ‌ర‌కు నిర్మాతల‌కు సంపాదించి పెట్టింద‌ని.. ఇంకా శాటిలైట్ రైట్స్ కూడా క‌లిపితే కేవ‌లం వీటిరూపంలోనే బాల‌య్య‌కు 90 కోట్ల వ‌ర‌కు వ‌స్తున్నాయ‌ని తెలుస్తుంది. రెండు భాగాలు చేయ‌డం వ‌ల్ల ఈ చిత్రానికి ఇంత‌గా లాభాల పంట పండుతుంది.

Huge Digital Rights for NTR Kathanayakudu and Mahanayakudu.. ఒక‌ప్పుడు రైట్స్ అంటే సినిమాకు ప్రోత్సాహ‌కంగా ఉండేవి. ప‌ది రూపాయ‌లు పెట్టిన‌పుడు అందులో ఒక్క రూపాయి రైట్స్ రూపంలో వ‌చ్చేవి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఏకంగా రైట్స్ రూపంలోనే సినిమా బ‌డ్జెట్ అంతా వ‌చ్చేస్తుంది. బాల‌య్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర బిజినెస్ చూస్తుంటే ఇప్పుడు క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌క మాన‌వు. ntr biopic digital rights,ntr kathanayakudu rights,ntr kathanayakudu digital rights,ntr mahanayakudu rights,ntr biopic record rights,balakrishna ntr biopic digital rights,ntr biopic rights,telugu cinema,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ కథానాయకుడు డిజిటల్ రైట్స్,ఎన్టీఆర్ కథానాయకుడు రైట్స్,ఎన్టీఆర్ మహానాయకుడు డిజిటల్ రైట్స్,ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు,బాలకృష్ణ కథానాయకుడు మహానాయకుడు,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా
‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమాలో సీన్

ఈ విష‌యంలో ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ కంటే వెన‌కే ఉంది. మొత్తానికి ఎన్టీఆర్ విడుద‌ల‌కు ముందే ఇంత‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తుంటే.. రేపు విడుద‌లైన త‌ర్వాత ఇంకెన్ని కొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌క్కా ప్లానింగ్ ఉంటే విడుద‌ల‌కు ముందే కాసుల పంట పండించ‌వ‌చ్చ‌ని ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ నిరూపిస్తుంది.శోభిత ధూళిపాళ హాట్ ఫోటోషూట్..

ఇవి కూడా చదవండి..

రామ్ చ‌ర‌ణ్ స‌త్తా ఎంత‌.. ‘విన‌య విధేయ రామ’ అన్ని కోట్లు తెస్తుందా..?

మహేష్ సినిమాకు చుక్కలు చూపిస్తున్న శృతిహాస‌న్..

‘మిస్ట‌ర్ మ‌జ్ను’ టీజ‌ర్.. స్ట్రెస్‌కు మందు ముద్దే అంటున్న‌ అఖిల్..

Published by: Praveen Kumar Vadla
First published: January 2, 2019, 10:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading