కంగ‌న ర‌నౌత్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హృతిక్ రోష‌న్..

కంగన రనౌత్ హృతిక్ రోషన్

బాలీవుడ్‌లో మాజీ ప్రేమికుల లిస్టులో ఉండిపోయే జంట హృతిక్ రోష‌న్, కంగ‌న ర‌నౌత్. కొన్నేళ్ల కింద కొన్నాళ్ల పాటు వాళ్లిద్ద‌రూ క‌లిసే ఉన్నారు. కంగ‌న కార‌ణంగానే అప్ప‌ట్లో హృతిక్ త‌న భార్య సుజెనాతో కూడా విడిపోయాడు.

  • Share this:
బాలీవుడ్‌లో మాజీ ప్రేమికుల లిస్టులో ఉండిపోయే జంట హృతిక్ రోష‌న్, కంగ‌న ర‌నౌత్. కొన్నేళ్ల కింద కొన్నాళ్ల పాటు వాళ్లిద్ద‌రూ క‌లిసే ఉన్నారు. కంగ‌న కార‌ణంగానే అప్ప‌ట్లో హృతిక్ త‌న భార్య సుజెనాతో కూడా విడిపోయాడు. అయితే ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చి కంగ‌న ర‌నౌత్, హృతిక్ కూడా విడిపోయారు. అక్క‌డ్నుంచి అస‌లు క‌థ మొద‌లైంది. అప్ప‌టి వ‌ర‌కు నువ్వు నేను క‌లిసుంటేనే అంటూ పాట‌లు పాడుకున్న ఈ ఇద్ద‌రూ.. ఆ త‌ర్వాత నువ్వంటే నాకిష్టం లేదంటూ శత్రువులుగా మారిపోయారు. అక్క‌డితో ఆగ‌కుండా ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు.
Hrithik Roshan sensational comments on bollywood controversial actress Kangana Ranaut pk.. బాలీవుడ్‌లో మాజీ ప్రేమికుల లిస్టులో ఉండిపోయే జంట హృతిక్ రోష‌న్, కంగ‌న ర‌నౌత్. కొన్నేళ్ల కింద కొన్నాళ్ల పాటు వాళ్లిద్ద‌రూ క‌లిసే ఉన్నారు. కంగ‌న కార‌ణంగానే అప్ప‌ట్లో హృతిక్ త‌న భార్య సుజెనాతో కూడా విడిపోయాడు. kangana ranaut,kangana ranaut twitter,hrithik roshan,hrithik roshan twitter,hrithik roshan kangana ranaut war,kangana ranaut hrithik roshan,hrithik roshan kangana ranaut controversy,hrithik roshan kangana ranaut,kangana ranaut and hrithik roshan,kangana hrithik,kangana ranaut interview,hrithik roshan and kangana ranaut controversy,kangana ranaut & hrithik roshan s,kangana ranaut vs hrithik roshan,kangana ranaut hrithik roshan clash,kangana ranaut insults hrithik roshan,hrithik roshan super 30,kangana ranaut judgemental hai kya,hindi cinema,హృతిక్ రోషన్,కంగన రనౌత్,హృతిక్ రోషన్ కంగన రనౌత్,హృతిక్ రోషన్ సూపర్ 30,కంగన రనౌత్ జడ్జిమెంటల్ హై క్యా,హిందీ సినిమా
కంగన రనౌత్ హృతిక్ రోషన్

అస‌లు ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతుందో తెలియ‌క కొన్నాళ్లు బాలీవుడ్ కూడా విస్తుపోయింది. ఇక హృతిక్ రోష‌న్‌పై న్యాయ‌పోరాటానికి కూడా దిగింది కంగన. ఆమె సోద‌రి రంగోలీ హృతిక్‌పై అవకాశం చిక్కినప్పుడల్లా తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది. త‌న అక్క జీవితాన్ని నాశ‌నం చేసాడంటూ ఈ హీరోపై నిప్పులు చెరుగుతుంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఈ ఇష్యూపై ఇప్ప‌టి వ‌ర‌కు హృతిక్ రోష‌న్ చాలా హూందాగా వ్య‌వ‌హ‌రించాడు. అవ‌త‌లి వైపు నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా నోరు జార‌లేదు ఈ హీరో.
Hrithik Roshan sensational comments on bollywood controversial actress Kangana Ranaut pk.. బాలీవుడ్‌లో మాజీ ప్రేమికుల లిస్టులో ఉండిపోయే జంట హృతిక్ రోష‌న్, కంగ‌న ర‌నౌత్. కొన్నేళ్ల కింద కొన్నాళ్ల పాటు వాళ్లిద్ద‌రూ క‌లిసే ఉన్నారు. కంగ‌న కార‌ణంగానే అప్ప‌ట్లో హృతిక్ త‌న భార్య సుజెనాతో కూడా విడిపోయాడు. kangana ranaut,kangana ranaut twitter,hrithik roshan,hrithik roshan twitter,hrithik roshan kangana ranaut war,kangana ranaut hrithik roshan,hrithik roshan kangana ranaut controversy,hrithik roshan kangana ranaut,kangana ranaut and hrithik roshan,kangana hrithik,kangana ranaut interview,hrithik roshan and kangana ranaut controversy,kangana ranaut & hrithik roshan s,kangana ranaut vs hrithik roshan,kangana ranaut hrithik roshan clash,kangana ranaut insults hrithik roshan,hrithik roshan super 30,kangana ranaut judgemental hai kya,hindi cinema,హృతిక్ రోషన్,కంగన రనౌత్,హృతిక్ రోషన్ కంగన రనౌత్,హృతిక్ రోషన్ సూపర్ 30,కంగన రనౌత్ జడ్జిమెంటల్ హై క్యా,హిందీ సినిమా
సూపర్ 30 లో హృతిక్ రోషన్

ఇప్పుడు మాత్రం విమ‌ర్శ‌లు శృతి మించ‌డంతో నోరు విప్పాడు. ప్ర‌స్తుతం హృతిక్ న‌టించిన సూపర్ 30.. కంగ‌న న‌టించిన‌ జడ్జిమెంటల్ హై క్యా సినిమాల విడుదల విషయంలో కాంట్ర‌వ‌ర్సీలు న‌డుస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా హృతిక్ మాట్లాడుతూ.. త‌న‌ది గొడ‌వ ప‌డే మ‌న‌స్త‌త్వం కాద‌ని చెప్పాడు. ఒక‌వేళ నిజంగానే అవ‌తలి వాళ్లు గొడవకు దిగినా కూడా తాను మాత్రం వార్‌కు దూరంగా ఉండ‌టానికే ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పాడు. అయితే ఇప్పుడు నోరు విప్ప‌క త‌ప్ప‌డం లేదు.. గొడ‌వ‌లు చేసే వాళ్ల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌నుకుంటున్నాని కాస్త గ‌ట్టిగానే చెప్పాడు హృతిక్.
Hrithik Roshan sensational comments on bollywood controversial actress Kangana Ranaut pk.. బాలీవుడ్‌లో మాజీ ప్రేమికుల లిస్టులో ఉండిపోయే జంట హృతిక్ రోష‌న్, కంగ‌న ర‌నౌత్. కొన్నేళ్ల కింద కొన్నాళ్ల పాటు వాళ్లిద్ద‌రూ క‌లిసే ఉన్నారు. కంగ‌న కార‌ణంగానే అప్ప‌ట్లో హృతిక్ త‌న భార్య సుజెనాతో కూడా విడిపోయాడు. kangana ranaut,kangana ranaut twitter,hrithik roshan,hrithik roshan twitter,hrithik roshan kangana ranaut war,kangana ranaut hrithik roshan,hrithik roshan kangana ranaut controversy,hrithik roshan kangana ranaut,kangana ranaut and hrithik roshan,kangana hrithik,kangana ranaut interview,hrithik roshan and kangana ranaut controversy,kangana ranaut & hrithik roshan s,kangana ranaut vs hrithik roshan,kangana ranaut hrithik roshan clash,kangana ranaut insults hrithik roshan,hrithik roshan super 30,kangana ranaut judgemental hai kya,hindi cinema,హృతిక్ రోషన్,కంగన రనౌత్,హృతిక్ రోషన్ కంగన రనౌత్,హృతిక్ రోషన్ సూపర్ 30,కంగన రనౌత్ జడ్జిమెంటల్ హై క్యా,హిందీ సినిమా
కంగన రనౌత్ హృతిక్ రోషన్

ఒక‌టి రెండు కాదు.. ఆరేళ్లుగా ఈ సర్కస్ నాన్ స్టాప్‌గా న‌డుస్తూనే ఉంద‌ని.. అయినా కూడా తాను ఎప్పుడూ చట్టబద్ధమైన పోరాటానికి దిగ‌లేద‌ని చెప్పాడు ఈ హీరో. అయినా కూడా మ‌న దేశంలో మహిళలకు వ్యతిరేకరంగా చట్టబద్ధంగా పోరాడితే దానికి అస‌లు అంతం ఉండ‌దంటున్నాడు ఈయ‌న‌. ఏదేమైనా ఇప్పుడు కంగ‌న‌పై ఈయ‌న చేసిన కామెంట్స్ బాలీవుడ్‌లో కూడా హీట్ పుట్టిస్తున్నాయి.
First published: