హోమ్ /వార్తలు /సినిమా /

Nayanatara - Urvashi rautela: న‌య‌న‌తార‌కు షాకిచ్చి... రీప్లేస్ చేయ‌డానికి ఓకే చెప్పిన హాట్ హీరోయిన్‌..!

Nayanatara - Urvashi rautela: న‌య‌న‌తార‌కు షాకిచ్చి... రీప్లేస్ చేయ‌డానికి ఓకే చెప్పిన హాట్ హీరోయిన్‌..!

నయనతార: స్టార్ హీరోయిన్ నయనతార రేంజ్ కూడా ఇప్పుడు భారీగానే పడిపోయింది. ఒకప్పుడు వరస సినిమాలు చేసి దాదాపు 3 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసిన ఈమె.. కరోనా ప్రభావంతో చాలా వరకు తన రేటులో రిబేటు ఇచ్చిందని తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

నయనతార: స్టార్ హీరోయిన్ నయనతార రేంజ్ కూడా ఇప్పుడు భారీగానే పడిపోయింది. ఒకప్పుడు వరస సినిమాలు చేసి దాదాపు 3 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసిన ఈమె.. కరోనా ప్రభావంతో చాలా వరకు తన రేటులో రిబేటు ఇచ్చిందని తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Nayanatara - Urvashi rautela: దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార నటించాల్సిన వెబ్ సిరీస్‌లో హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

  ద‌క్షిణాది స్టార్ హీరోయిన్ ఎవ‌రంటే చ‌టుక్కున గుర్తుకు వ‌చ్చే పేరు న‌య‌న‌తార‌. ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ ఇటు సీనియ‌ర్ స్టార్స్ ప‌క్క‌న న‌టిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ద‌క్షిణాదిలో హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసు‌కుంటూ వార్త‌ల్లో నిలుస్తున్న హీరోయిన్ ఎవ‌రా అంటే అది న‌య‌న‌తార మాత్ర‌మే. చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంటున్న న‌య‌న‌తారకు ఓ హాట్‌బ్యూటీ అనుకోని షాక్ ఇచ్చింది. ఇంత‌కీ ఎవ‌రా బ్యూటీ.. ఏంటా షాక్‌? అనే వివ‌రాల్లోకి వెళితే..

  సౌత్‌లో అగ్ర ప‌థాన ఉన్న స్టార్ హీరోయిన్‌, బాలీవుడ్‌లోకి వెళ్లడానికి అవ‌కాశాల కోసం ఎదురుచూస్తుంది. ఆ క్ర‌మంలో బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్ చేయ‌డానికి అవ‌కాశం వ‌చ్చింది. ‘ఇన్సెపెక్ట‌ర్ అవినాష్‌’ పేరుతో ర‌ణ‌దీప్ హుడా హీరోగా ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్క‌డానికి బాలీవుడ్ మేక‌ర్స్ ప్లాన్ చేశారు. ముందు అందులో న‌టించ‌డానికి న‌య‌న‌తార ఆస‌క్తి చూపింది. అయితే కోవిడ్ ప్ర‌భావంతో స‌కాలంలో జ‌ర‌గాల్సిన షూటింగ్స్ అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో డేట్స్ అడ్జ‌స్ట్ కావ‌డం లేదనేసింది. అయితే మేక‌ర్స్ ఏమాత్రం కంగారు ప‌డ‌కుండా న‌య‌న‌తార‌కు బై బై చెప్పేశార‌ట‌.

  nayanatara, urvashi rautela, inspector avinash, ranadeep hooda, hot beauty urvashi rautela, south star heroine nayanatara, nayanatara and urvashi rautela, nayanatara replaced by urvashi rautela, urvashi rautela in bollywood web series, నయనతార, ఊర్వశీ రౌతేలా
  Hot Bollywood Beauty Urvashi Rautela Shocks South Star heroine Nayanatara

  ఇప్పుడు న‌య‌న‌తార స్థానంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలాను తీసుకున్నార‌ట‌. ఊర్వ‌శి కూడా ఎక్కువ‌గా ఆలోచించ‌కుండా ఈ న‌య‌న‌తార‌ను రీప్లేస్ చేయ‌డానికి ఓకే చెప్పేసింది. ప్ర‌స్తుతం ఊర్వ‌శి రౌతేలా తెలుగులో బ్లాక్ రోజ్ సినిమాతో పాటు సీటీమార్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది.

  Published by:Anil
  First published:

  Tags: Nayanthara, Urvashi Rautela

  ఉత్తమ కథలు