హోమ్ /వార్తలు /సినిమా /

తాప్సీ పెళ్లి ముచ్చట్లు.. కాబోయే వాడి గురించి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..

తాప్సీ పెళ్లి ముచ్చట్లు.. కాబోయే వాడి గురించి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..

తాప్సీ పన్ను ఫైల్ ఫోటో (Source: Twitter)

తాప్సీ పన్ను ఫైల్ ఫోటో (Source: Twitter)

తాప్సీ తెలుగు ఇండస్ట్రీకి బైబై చెప్పింది కానీ ఇంకా ఆమె గురించి ఇక్కడ చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అప్పుడప్పుడూ కథ నచ్చితే ఇక్కడ కూడా నటిస్తుంది తాప్సీ.

తాప్సీ తెలుగు ఇండస్ట్రీకి బైబై చెప్పింది కానీ ఇంకా ఆమె గురించి ఇక్కడ చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అప్పుడప్పుడూ కథ నచ్చితే ఇక్కడ కూడా నటిస్తుంది తాప్సీ. దానికితోడు ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలతో కూడా వార్తల్లో నిలుస్తుంది తాప్సీ. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లితో వార్తల్లోకి వచ్చింది ఈ బ్యూటీ. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనకు కాబోయే వాడి గురించి కూడా చెప్పింది తాప్సీ. తన జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నట్లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. తాను చాలా రోజులుగా రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు ఒప్పుకుంది తాప్సీ. అయితే తన బాయ్ ఫ్రెండ్ విషయం మాత్రం చెప్పలేదు ఈమె.

Hot beauty Taapsee Pannu opened about her marriage and clarify about her relationship status pk తాప్సీ తెలుగు ఇండస్ట్రీకి బైబై చెప్పింది కానీ ఇంకా ఆమె గురించి ఇక్కడ చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అప్పుడప్పుడూ కథ నచ్చితే ఇక్కడ కూడా నటిస్తుంది తాప్సీ. taapsee pannu,taapsee pannu twitter,taapsee pannu instagram,taapsee pannu marriage,taapsee pannu pelli,taapsee pannu boyfriend,taapsee pannu love,taapsee pannu hot scenes,taapsee pannu hot songs,taapsee pannu video songs,taapsee pannu movies,telugu cinema,తాప్సీ పన్ను,తాప్సీ సినిమాలు,తాప్సీ పెళ్లి,తాప్సీ బాలీవుడ్,తెలుగు సినిమా
తాప్సీ పన్ను https://www.instagram.com/taapsee

కచ్చితంగా తాను రిలేషన్ షిప్‌లో ఉన్నది సినిమా ఇండస్ట్రీ వ్యక్తితో మాత్రం కాదని చెప్పింది తాప్సీ. అలా చెప్పడంతో తాను హీరోలతో ఎఫైర్ నడుపుతున్నానని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది తాప్సీ. ఇక తన పెళ్లిపై కూడా మనసులో మాట బయటపెట్టింది తాప్సీ. తన గురించి ఇష్టమొచ్చినట్లు రాయకుండా కనీసం నిజాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండంటూ మీడియాపై కూడా సెటైర్లు వేసింది తాప్సీ. తన జీవితంలో ఉన్నది కచ్చితంగా మీరు ఊహిస్తున్న వ్యక్తి మాత్రం కాదు.. అసలు అతడు సెలెబ్రిటీ కాదంటుంది తాప్సీ.

Hot beauty Taapsee Pannu opened about her marriage and clarify about her relationship status pk తాప్సీ తెలుగు ఇండస్ట్రీకి బైబై చెప్పింది కానీ ఇంకా ఆమె గురించి ఇక్కడ చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అప్పుడప్పుడూ కథ నచ్చితే ఇక్కడ కూడా నటిస్తుంది తాప్సీ. taapsee pannu,taapsee pannu twitter,taapsee pannu instagram,taapsee pannu marriage,taapsee pannu pelli,taapsee pannu boyfriend,taapsee pannu love,taapsee pannu hot scenes,taapsee pannu hot songs,taapsee pannu video songs,taapsee pannu movies,telugu cinema,తాప్సీ పన్ను,తాప్సీ సినిమాలు,తాప్సీ పెళ్లి,తాప్సీ బాలీవుడ్,తెలుగు సినిమా
తాప్సీ పన్ను (Source: Twitter)

తనకు సరిపోయే వాన్ని వెతికే క్రమంలో చాలా మంది తప్పుడు వ్యక్తులను కూడా కలవాల్సి వచ్చిందని చెప్పింది తాప్సీ. తనకు ప్రస్తుతం రిలేషన్ హాయిగా ఉందని.. ఎప్పుడైతే పిల్లలు కావాలనిపిస్తుందో అప్పుడే తాను పెళ్లి చేసుకుంటాను.. అప్పటి వరకు ఇలాగే ఉంటాను అంటుంది తాప్సీ. పైగా పెళ్లి కూడా ఆడంబరంగా చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. మరి తాప్సీకి కాబోయేవాడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Taapsee, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు