సన్నీ లియోన్ నెంబర్ వన్.. హాట్ బ్యూటీ దెబ్బకు అల్లాడిపోయిన స్టార్స్..

స‌న్నీలియోన్.. ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 3, 2019, 8:35 PM IST
సన్నీ లియోన్ నెంబర్ వన్.. హాట్ బ్యూటీ దెబ్బకు అల్లాడిపోయిన స్టార్స్..
సన్నీ లియోన్ (Image:sunnyleone/Instagram)
  • Share this:
స‌న్నీలియోన్.. ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. స‌న్నీ కోస‌మే సినిమాకు వెళ్లే ఆడియ‌న్స్ ల‌క్ష‌ల్లో ఉంటారు. అందుకే ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా స‌న్నీలియోన్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇక ఈమెను తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకురావ‌డానికి.. ఇక్క‌డ ఆమెతో సినిమాలు చేయ‌డానికి మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. అలా ప్ర‌య‌త్నించిన ప్ర‌తీసారి నిర్మాతల బ్యాంక్ బ్యాలెన్స్ అలా క‌రిగిపోతుంది.

Hot beauty Sunny leone tops the Yahoo search engine and Akshay Kumar Deepika Padukone followed her pk స‌న్నీలియోన్.. ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. sunny leone,sunny leone twitter,sunny leone instagram,sunny leone yahoo search engine,sunny leone yahoo app,sunny leone google search,sunny leone hot yahoo,sunny leone akshay kumar,sunny leone movies,sunny leone hot,sunny leone conditions,sunny leone hot photos,sunny leone hot videos,sunny leone hot,sunny leone new song,sunny leone sex,sunny leone movies,sunny leone xxx,sunny leone kiss,sexy sunny leone,sunny leone song,sunny leone songs,sunny leone hot scene,leone,sunny leon,sunny leone ad,hot sunny leone,sunny leone new,sunny leone porn,sunny leone life,sunny,sunny leone music,sunny leone story,sunny leone video,jism 2 sunny leone,sunny leone clips,telugu cinema,sunny leone telugu movies,సన్నీలియోన్,సన్నీలియోన్ సినిమాలు,సన్నీ లియోన్ యాహూ,సన్నీ లియోన్ గూగుల్ సర్చ్,సన్నీలియోన్ హాట్,సన్నీలియోన్ కండీషన్స్,తెలుగు సినిమా
సన్నీ లియోన్

క‌రెంట్ తీగ సినిమాలో 15 నిమిషాలు క‌నిపించినందుకే 75 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకున్నాడు మ‌నోజ్. ఇక ఆ త‌ర్వాత గ‌రుడ‌వేగ‌లో ఓ పాట చేయ‌డానికి కూడా బాగానే తీసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు వీరమహాదేవి సినిమాలో కూడా నటిస్తుంది సన్నీలియోన్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమెతో సినిమా చేయ‌డానికి వెళ్తున్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు త‌న కండీష‌న్స్‌తో పిచ్చెక్కిస్తుంద‌ని తెలుస్తుంది. దానికితోడు ఈమె క్రేజ్ కూడా రోజురోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. సోషల్ మీడియాలో సన్నీకి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అక్కడ తన ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Hot beauty Sunny leone tops the Yahoo search engine and Akshay Kumar Deepika Padukone followed her pk స‌న్నీలియోన్.. ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. sunny leone,sunny leone twitter,sunny leone instagram,sunny leone yahoo search engine,sunny leone yahoo app,sunny leone google search,sunny leone hot yahoo,sunny leone akshay kumar,sunny leone movies,sunny leone hot,sunny leone conditions,sunny leone hot photos,sunny leone hot videos,sunny leone hot,sunny leone new song,sunny leone sex,sunny leone movies,sunny leone xxx,sunny leone kiss,sexy sunny leone,sunny leone song,sunny leone songs,sunny leone hot scene,leone,sunny leon,sunny leone ad,hot sunny leone,sunny leone new,sunny leone porn,sunny leone life,sunny,sunny leone music,sunny leone story,sunny leone video,jism 2 sunny leone,sunny leone clips,telugu cinema,sunny leone telugu movies,సన్నీలియోన్,సన్నీలియోన్ సినిమాలు,సన్నీ లియోన్ యాహూ,సన్నీ లియోన్ గూగుల్ సర్చ్,సన్నీలియోన్ హాట్,సన్నీలియోన్ కండీషన్స్,తెలుగు సినిమా
సన్నీ లియోన్
అందుకే నెటిజన్లు కూడా సన్నీ లియోన్ అందానికి ఫిదా అయిపోతున్నరాు. గత మూడేళ్లుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో అగ్రస్థానంలో నిలిచింది సన్నీ. ఈమె ముందు బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కూడా దిగదుడుపే. గత రెండేళ్లుగా కాస్త వెనకబడింది ఈ బ్యూటీ. ఇక గూగుల్‌లో వెనకబడినప్పటికీ.. ఇప్పుడు యాహూలో మాత్రం సన్నీ మళ్లీ అగ్రస్థానం దక్కించుకుంది. 2019లో యాహూలో మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రిటీ సన్నీ లియోనే. ఈమె తర్వాత స్థానంలో అక్షయ్ కుమార్, దీపికా పదుకొనె, అలియా భట్ ఉన్నారు. ప్రియాంక చోప్రా, షారుక్, సల్మాన్ లాంటి వాళ్లు అసలు లిస్టులోనే కనిపించకపోవడం విడ్డూరం.
First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు