పెళ్లిలో డాన్స్ చేసిన క‌త్రినా కైఫ్.. అస‌లు కార‌ణం ఏంటో తెలుసా..?

క‌త్రినా కైఫ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈమె కెరీర్‌కు బీజం తెలుగులోనే ప‌డింది. మ‌ల్లీశ్వ‌రి, అల్ల‌రి పిడుగు లాంటి సినిమాలు తెలుగులో చేసిన త‌ర్వాతే హిందీకి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 23, 2019, 8:37 PM IST
పెళ్లిలో డాన్స్ చేసిన క‌త్రినా కైఫ్.. అస‌లు కార‌ణం ఏంటో తెలుసా..?
కత్రినా కైఫ్ ఫైల్ ఫోటో
  • Share this:
క‌త్రినా కైఫ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈమె కెరీర్‌కు బీజం తెలుగులోనే ప‌డింది. మ‌ల్లీశ్వ‌రి, అల్ల‌రి పిడుగు లాంటి సినిమాలు తెలుగులో చేసిన త‌ర్వాతే హిందీకి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ అదృష్టం బాగుండి స‌ల్మాన్ ఖాన్ క‌ళ్ల‌లో ప‌డ‌టంతో అమ్మ‌డి ద‌శ మారిపోయింది. వ‌ర‌స‌గా కండల వీరుడు క‌త్రినాకు బ్రేక్ ఇస్తూనే వెళ్లాడు. రెండేళ్ల కింద కెరీర్ క్లోజ్ అనుకుంటున్న త‌రుణంలో కూడా మ‌ళ్లీ టైగ‌ర్ జిందా హై, భార‌త్ సినిమాల్లో ఆఫ‌ర్స్ ఇచ్చాడు స‌ల్మాన్. ఇప్ప‌టికీ ఈ లండ‌న్ బ్యూటీ ఇమేజ్ అలాగే ఉందంటే కార‌ణం స‌ల్మాన్ ఖానే.

Hot beauty Katrina Kaif danced in a marriage and taken huge remuneration pk.. క‌త్రినా కైఫ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈమె కెరీర్‌కు బీజం తెలుగులోనే ప‌డింది. మ‌ల్లీశ్వ‌రి, అల్ల‌రి పిడుగు లాంటి సినిమాలు తెలుగులో చేసిన త‌ర్వాతే హిందీకి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. katrina kaif,katrina kaif twitter,katrina kaif instagram,katrina kaif facebook,katrina kaif dance,katrina kaif marraige,katrina kaif dance in marriage,katrina kaif remuneration,katrina kaif hot,katrina kaif hot scene,katrina kaif songs,katrina kaif movies,katrina kaif hot photoshoot,katrina kaif hot edit,katrina kaif hot scenes,katrina kaif hot in zero movie,katrina kaif salman khan,katrina kaif performance,hot,katrina kaif hot songs,katrina kaif hot video,katrina kaif dance,katrina kaif hot kiss zero,katrina kaif lifestyle,telugu cinema,కత్రినా కైఫ్,కత్రినా కైఫ్ సినిమాలు,కత్రినా కైఫ్ డాన్స్,కత్రినా కైఫ్ పెళ్లిలో డాన్స్,తెలుగు సినిమా
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్


ఇక ఇప్పుడు ఈ భామ ఓ పెళ్లిలో డాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయినా బాలీవుడ్ స్టార్స్ ఇలా పెళ్ళిళ్ల‌లో డాన్సులు చేయ‌డం కొత్తేం కాదు. షారుక్ ఖాన్ లాంటి వాళ్లే వెళ్లి డాన్సులు చేసి వ‌స్తుంటారు. అలా చేసినందుకు ఏకంగా కోట్ల‌కు కోట్లు తీసుకుంటారు.ఇప్పుడు డెహ్రాడూన్ స‌మీపంలోని డౌలి అనే ఊళ్లో పెళ్లికి వెళ్లింది క‌త్రినా కైఫ్. దాదాపు 300 కోట్ల‌తో ఆ పెళ్లి జ‌రిగింది. అందులో డాన్స్ చేయ‌డానికి భారీగా పారితోషికం తీసుకుని.. షీలా కీ జ‌వానీ పాట‌కు స్టెప్పులేసింది క‌త్రినా. ఇప్పుడు ఈ వీడియో బాగానే వైర‌ల్ అవుతుంది. మొత్తానికి త‌న‌కున్న క్రేజ్ ఇలా వాడేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌.
Published by: Praveen Kumar Vadla
First published: June 23, 2019, 8:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading