కాజల్ అగర్వాల్ సెన్సేషనల్ హాట్ షో.. క్లీవేజ్ సోకులతో వల..

Kajal Aggarwal: అసలే బయట చలి చంపేస్తుంది.. అక్కడ అవే తట్టుకోలేకపోతుంటే.. ఇక్కడ తన అందాలతో చెమటలు పట్టించేస్తుంది కాజల్ అగర్వాల్. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 15, 2020, 5:30 PM IST
కాజల్ అగర్వాల్ సెన్సేషనల్ హాట్ షో.. క్లీవేజ్ సోకులతో వల..
కాజల్ అగర్వాల్ క్లీవేజ్ షో (kajal aggarwal)
  • Share this:
అసలే బయట చలి చంపేస్తుంది.. అక్కడ అవే తట్టుకోలేకపోతుంటే.. ఇక్కడ తన అందాలతో చెమటలు పట్టించేస్తుంది కాజల్ అగర్వాల్. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. అప్పుడు ఆయ‌న చేసాడో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు కాజ‌ల్ మాత్రం ఇదే చేస్తుంది. త‌న కంటిచూపుతోనే అంద‌ర్నీ మాయ చేయ‌డ‌మే కాదు.. చూపు తిప్పుకోలేని విధంగా త‌న మాయాజాలంలో ప‌డేస్తుంది. తాజాగా విడుద‌లైన ఫోటోషూట్లో అమ్మ‌డి చూపులు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండ‌లేం. క్లీవేజ్ షోలతో మతులు చెడగొడుతుంది కాజల్. అమ్మడి సోకుల ఖజానా చూసి అంతా ఒక్కసారిగా నోరెళ్లబెడుతున్నారు.

Kajal Agarwal sensational hot cleavage show photos goes crazy in social media pk.. అసలే బయట భానుడి ప్రతాపానికి చెమటలు వచ్చేస్తున్నాయి. అక్కడ అవే తట్టుకోలేకపోతుంటే.. ఇక్కడ తన అందాలతో చెమటలు పట్టించేస్తుంది కాజల్ అగర్వాల్. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal sita movie,kajal aggarwal sita movie promotions,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal killing looks,kajal aggarwal new photoshoot,kajal aggarwal hot saree,kajal aggarwal twitter,kajal aggarwal sexy photos,kajal aggarwal marriage,kajal aggarwal pelli,kajal marriage,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,చీరలో కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ శారీ ఫోటోస్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్


అంత‌గా క‌సెక్కించే చూపుల‌తో ప్రాణాలు తీస్తుంది కాజ‌ల్ అగ‌ర్వాల్. త‌న అందాలను చూపించీ చూపించ‌కుండానే చూపించింది ఈ చంద‌మామ‌. పైగా న‌వ్వితే ర‌త్నాలు రాలిపోతాయేమో అనేంత క్యూట్ స్మైల్‌తో పిచ్చెక్కించింది కాజ‌ల్. ప్ర‌స్తుతం ఈమె స్టార్ హీరోల‌తో న‌టించ‌డం లేదు కానీ స్టార్ హీరోయిన్‌గానే ఉంది. ఈ మధ్య కాజల్‌కు చెప్పుకోదగ్గ విజయాలు అయితే లేవు. గతేడాది బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో ఈమె నటించిన సీత డిజాస్టర్ అయింది.. ఆ తర్వాత విడుదలైన రణరంగం కూడా డిజాస్టర్ అయిపోయింది.

కాజల్ అగర్వాల్ క్లీవేజ్ షో (kajal aggarwal)
కాజల్ అగర్వాల్ క్లీవేజ్ షో (kajal aggarwal)




ప్రస్తుతం క్వీన్ త‌మిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాలోనూ న‌టిస్తుంది ఈ భామ‌. క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2 కూడా సెట్స్‌పైనే ఉంది. ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్.. మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరిన్ని సినిమాలు కూడా లైన్‌‌లో పెడుతుంది కాజల్. సరైన కథ దొరికితే ఎంత హాట్‌గా నటించడానికైనా రెడీ అంటుంది కాజల్ అగర్వాల్. ఏజ్ పెరుగుతున్నా కూడా ఇప్పటికీ అవే హాట్ సోకులతో వలేస్తుంది ఈ బ్యూటీ.

Kajal Agarwal sensational hot cleavage show photos goes crazy in social media pk.. అసలే బయట భానుడి ప్రతాపానికి చెమటలు వచ్చేస్తున్నాయి. అక్కడ అవే తట్టుకోలేకపోతుంటే.. ఇక్కడ తన అందాలతో చెమటలు పట్టించేస్తుంది కాజల్ అగర్వాల్. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal sita movie,kajal aggarwal sita movie promotions,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal killing looks,kajal aggarwal new photoshoot,kajal aggarwal hot saree,kajal aggarwal twitter,kajal aggarwal sexy photos,kajal aggarwal marriage,kajal aggarwal pelli,kajal marriage,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,చీరలో కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ శారీ ఫోటోస్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్


ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ చంద‌మామ‌. ఇప్పుడు కూడా ఇలా చూపుల‌తోనే ఊపిరి ఆపేసింది ఈ ముద్దుగుమ్మ‌. గ‌తేడాది వ‌ర‌స‌గా స్టార్ హీరోల‌తో న‌టించిన కాజ‌ల్.. ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు.. చిన్న సినిమాల‌తో స‌రిపెట్టుకుంటుంది. కానీ రెమ్యున‌రేష‌న్ మాత్రం సినిమాకు కోటిన్న‌ర‌కు పైగానే తీసుకుంటూ ర‌చ్చ చేస్తుంది.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు