కాజల్ అగర్వాల్ రెచ్చిపోవడం వెనక అసలు కారణమిదే.. అందాలతో కోట్లు..

క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. అప్పుడు ఆయ‌న చేసాడో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు కాజ‌ల్ మాత్రం ఇదే చేస్తుంది. తాజాగా విడుద‌లైన ఫోటోషూట్లో అమ్మ‌డి చూపులు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండ‌లేం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 13, 2019, 10:02 PM IST
కాజల్ అగర్వాల్ రెచ్చిపోవడం వెనక అసలు కారణమిదే.. అందాలతో కోట్లు..
కాజల్ అగర్వాల్ హాట్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 13, 2019, 10:02 PM IST
అసలే బయట భానుడి ప్రతాపానికి చెమటలు వచ్చేస్తున్నాయి. అక్కడ అవే తట్టుకోలేకపోతుంటే.. ఇక్కడ తన అందాలతో చెమటలు పట్టించేస్తుంది కాజల్ అగర్వాల్. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. అప్పుడు ఆయ‌న చేసాడో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు కాజ‌ల్ మాత్రం ఇదే చేస్తుంది. త‌న కంటిచూపుతోనే అంద‌ర్నీ మాయ చేయ‌డ‌మే కాదు.. చూపు తిప్పుకోలేని విధంగా త‌న మాయాజాలంలో ప‌డేస్తుంది. తాజాగా విడుద‌లైన ఫోటోషూట్లో అమ్మ‌డి చూపులు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండ‌లేం.

Kajal Agarwal sensational hot cleavage show photos goes crazy in social media pk.. అసలే బయట భానుడి ప్రతాపానికి చెమటలు వచ్చేస్తున్నాయి. అక్కడ అవే తట్టుకోలేకపోతుంటే.. ఇక్కడ తన అందాలతో చెమటలు పట్టించేస్తుంది కాజల్ అగర్వాల్. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal sita movie,kajal aggarwal sita movie promotions,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal killing looks,kajal aggarwal new photoshoot,kajal aggarwal hot saree,kajal aggarwal twitter,kajal aggarwal sexy photos,kajal aggarwal marriage,kajal aggarwal pelli,kajal marriage,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,చీరలో కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ శారీ ఫోటోస్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్


అంత‌గా క‌సెక్కించే చూపుల‌తో ప్రాణాలు తీస్తుంది కాజ‌ల్ అగ‌ర్వాల్. త‌న అందాలను చూపించీ చూపించ‌కుండానే చూపించింది ఈ చంద‌మామ‌. పైగా న‌వ్వితే ర‌త్నాలు రాలిపోతాయేమో అనేంత క్యూట్ స్మైల్‌తో పిచ్చెక్కించింది కాజ‌ల్. ప్ర‌స్తుతం ఈమె స్టార్ హీరోల‌తో న‌టించ‌డం లేదు కానీ స్టార్ హీరోయిన్‌గానే ఉంది. ఈ మధ్యే బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో తేజ తెరకెక్కించిన సీత సినిమాలో నటించింది కాజ‌ల్. ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. అయితే సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. దాని వెనక ఉన్న అసలు కారణం ఫోటోషూట్స్ రూపంలో కోట్లకు కోట్లు రావడమే.

Hot Beauty Kajal Agarwal once again raises heat with a ultimate and hot cleavage photoshoot pk.. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. అప్పుడు ఆయ‌న చేసాడో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు కాజ‌ల్ మాత్రం ఇదే చేస్తుంది. తాజాగా విడుద‌లైన ఫోటోషూట్లో అమ్మ‌డి చూపులు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండ‌లేం. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal sita movie,kajal aggarwal sita movie promotions,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal killing looks,kajal aggarwal new photoshoot,kajal aggarwal hot saree,kajal aggarwal twitter,kajal aggarwal sexy photos,kajal aggarwal marriage,kajal aggarwal pelli,kajal marriage,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,చీరలో కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ శారీ ఫోటోస్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోషూట్




ఈ సినిమాతో పాటు పాటు శ‌ర్వానంద్-సుధీర్‌వ‌ర్మ రణరంగం సినిమాలో డాక్ట‌ర్‌గా న‌టిస్తుంది చంద‌మామ‌. ఈ రెండు సినిమాల‌తో పాటు క్వీన్ త‌మిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాలోనూ న‌టిస్తుంది ఈ భామ‌.క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2 నుంచి తప్పుకుని సంచలనం సృష్టించింది కాజల్. ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్.. మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది. వీటితో అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని ఈ భామ సంపాదిస్తుందనే టాక్ వినిపిస్తుంది.

Kajal Agarwal sensational hot cleavage show photos goes crazy in social media pk.. అసలే బయట భానుడి ప్రతాపానికి చెమటలు వచ్చేస్తున్నాయి. అక్కడ అవే తట్టుకోలేకపోతుంటే.. ఇక్కడ తన అందాలతో చెమటలు పట్టించేస్తుంది కాజల్ అగర్వాల్. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal sita movie,kajal aggarwal sita movie promotions,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal killing looks,kajal aggarwal new photoshoot,kajal aggarwal hot saree,kajal aggarwal twitter,kajal aggarwal sexy photos,kajal aggarwal marriage,kajal aggarwal pelli,kajal marriage,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,చీరలో కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ శారీ ఫోటోస్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్


అందుకే ఎప్పుడూ లేనంతగా కెరీర్‌లో ఇప్పుడు రెచ్చిపోతుంది. ఈ మధ్య కాలంలో మూడు నాలుగు రోజులకోసారి హాట్ ఫోటోషూట్స్ విడుదల చేస్తుంది కాజల్. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ చంద‌మామ‌. ఇప్పుడు కూడా ఇలా చూపుల‌తోనే ఊపిరి ఆపేసింది ఈ ముద్దుగుమ్మ‌. గ‌తేడాది వ‌ర‌స‌గా స్టార్ హీరోల‌తో న‌టించిన కాజ‌ల్.. ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు.. చిన్న సినిమాల‌తో స‌రిపెట్టుకుంటుంది. కానీ రెమ్యున‌రేష‌న్ మాత్రం సినిమాకు కోటిన్న‌ర‌కు పైగానే తీసుకుంటూ ర‌చ్చ చేస్తుంది.
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...