సెక్స్ ఓ ఎమోషన్.. పుల్‌గా ఎంజాయ్ చేయాలంటున్న ఇలియానా..

సెక్స్ గురించి మాట్లాడటానికి చాలా మంది సిగ్గు పడుతుంటారు కానీ మన హీరోయిన్లకు మాత్రం అలాంటి భయాలు అస్సలు ఉండవు. మొహమాటాలను పూర్తిగా తీసి పక్కనబెట్టేస్తుంటారు. ఇప్పుడు ఇలియానా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 8:53 PM IST
సెక్స్ ఓ ఎమోషన్.. పుల్‌గా ఎంజాయ్ చేయాలంటున్న ఇలియానా..
ఇలియానా హాట్ ఫొటోస్ (credit - insta - ileana_official)
  • Share this:
సెక్స్ గురించి మాట్లాడటానికి చాలా మంది సిగ్గు పడుతుంటారు కానీ మన హీరోయిన్లకు మాత్రం అలాంటి భయాలు అస్సలు ఉండవు. మొహమాటాలను పూర్తిగా తీసి పక్కనబెట్టేస్తుంటారు. ఇప్పుడు ఇలియానా కూడా ఇదే చేసింది. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రియుడు ఆండ్య్రూతో విడిపోయిన తర్వాత ఫిజిక్‌పై దృష్టి పెట్టింది ఇల్లీ బేబీ. అంతేకాదు.. వరసగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తుంది. దాంతో పాటు సంచలన విషయాలు కూడా బయటికి చెప్పేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడేసింది ఇలియానా.
Hot beauty Ileana sensational comments about Sex life and says she will enjoy sex as workout pk సెక్స్ గురించి మాట్లాడటానికి చాలా మంది సిగ్గు పడుతుంటారు కానీ మన హీరోయిన్లకు మాత్రం అలాంటి భయాలు అస్సలు ఉండవు. మొహమాటాలను పూర్తిగా తీసి పక్కనబెట్టేస్తుంటారు. ఇప్పుడు ఇలియానా.. Ileana,ileana d'cruz,ileana d'cruz twitter,ileana d'cruz instagram,ileana d'cruz sex comments,ileana d'cruz sex life,ileana d'cruz movies,ileana d'cruz hot,ileana d'cruz hot images,ileana d'cruz hot stills,ileana d'cruz sex secrets,ileana d'cruz sex,ileana d'cruz sex scenes,ileana d'cruz movie stills,ileana d'cruz bikini stills,ileana d'cruz sex as workout,ileana d'cruz boyfriend,ileana d'cruz hot with boyfriend,ileana d'cruz andrew kneebone,telugu cinema,ఇలియానా,ఇలియానా సెక్స్,సెక్స్ లైఫ్,ఇలియానా సెక్స్ కమెంట్స్,తెలుగు సినిమా,ఇలియానా బాయ్‌ఫ్రెండ్
ఇలియానా(Photo:Instagram)

మిషన్స్‌లా సెక్స్ చేసుకుంటే లాభం లేదని.. దాన్ని చాలా ప్రేమతో చేసుకోవాలని ఒకప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చింది ఇల్లీబేబీ. ఇప్పుడు ఇదే కమెంట్స్‌ను మళ్లీ వివరించింది ఈ గోవా బ్యూటీ. అప్పుడు తాను చెప్పిన మాటలనే మళ్లీ ఇప్పుడు రిపీట్ చేసింది. సెక్స్ అనేది ఎవరైనా చేసుకుంటారు.. కానీ అక్కడ ప్రేమ లేకపోతే అలా సెక్స్ చేసుకున్నా వేస్ట్ అంటుంది. తాను సెక్స్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని.. నిజానికి దాన్ని ఓ వర్కవుట్ మాదిరి చేస్తానని చెబుతుంది ఇలియానా.
Hot beauty Ileana sensational comments about Sex life and says she will enjoy sex as workout pk సెక్స్ గురించి మాట్లాడటానికి చాలా మంది సిగ్గు పడుతుంటారు కానీ మన హీరోయిన్లకు మాత్రం అలాంటి భయాలు అస్సలు ఉండవు. మొహమాటాలను పూర్తిగా తీసి పక్కనబెట్టేస్తుంటారు. ఇప్పుడు ఇలియానా.. Ileana,ileana d'cruz,ileana d'cruz twitter,ileana d'cruz instagram,ileana d'cruz sex comments,ileana d'cruz sex life,ileana d'cruz movies,ileana d'cruz hot,ileana d'cruz hot images,ileana d'cruz hot stills,ileana d'cruz sex secrets,ileana d'cruz sex,ileana d'cruz sex scenes,ileana d'cruz movie stills,ileana d'cruz bikini stills,ileana d'cruz sex as workout,ileana d'cruz boyfriend,ileana d'cruz hot with boyfriend,ileana d'cruz andrew kneebone,telugu cinema,ఇలియానా,ఇలియానా సెక్స్,సెక్స్ లైఫ్,ఇలియానా సెక్స్ కమెంట్స్,తెలుగు సినిమా,ఇలియానా బాయ్‌ఫ్రెండ్
ఇలియానా హాట్ ఫోటోషూట్ (Source: Twitter)

వర్కవుట్ అంటే తప్పుగా అనుకోవద్దని.. సెక్స్ అనేది ఇద్దరు మనుషులు కలయికే కాదు.. అదో అందమైన అనుభవం అంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రేమ ఉన్న చోట సెక్స్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని.. ఎందుకంటే రెండు శరీరాలు కాదు.. రెండు ఆత్మలు అక్కడ కలిసుంటాయని చెబుతుంది ఈ భామ. అలా ఉన్నపుడు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుందని ఏ మాత్రం మొహమాటం లేకుండా సెక్స్ పాఠాలు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.
Hot beauty Ileana sensational comments about Sex life and says she will enjoy sex as workout pk సెక్స్ గురించి మాట్లాడటానికి చాలా మంది సిగ్గు పడుతుంటారు కానీ మన హీరోయిన్లకు మాత్రం అలాంటి భయాలు అస్సలు ఉండవు. మొహమాటాలను పూర్తిగా తీసి పక్కనబెట్టేస్తుంటారు. ఇప్పుడు ఇలియానా.. Ileana,ileana d'cruz,ileana d'cruz twitter,ileana d'cruz instagram,ileana d'cruz sex comments,ileana d'cruz sex life,ileana d'cruz movies,ileana d'cruz hot,ileana d'cruz hot images,ileana d'cruz hot stills,ileana d'cruz sex secrets,ileana d'cruz sex,ileana d'cruz sex scenes,ileana d'cruz movie stills,ileana d'cruz bikini stills,ileana d'cruz sex as workout,ileana d'cruz boyfriend,ileana d'cruz hot with boyfriend,ileana d'cruz andrew kneebone,telugu cinema,ఇలియానా,ఇలియానా సెక్స్,సెక్స్ లైఫ్,ఇలియానా సెక్స్ కమెంట్స్,తెలుగు సినిమా,ఇలియానా బాయ్‌ఫ్రెండ్
తన బాయ్ ఫ్రెండ్‌తో ఇలియానా

ఇక తనకు పూలంటే ఇష్టమని.. ఏ అబ్బాయిలు తనకు పూలు ఇవ్వడం లేదని కంప్లైంట్ చేస్తుంది. తన ఇష్టాన్ని తెలుసుకుని గోవాలోనే ఉన్న తన నాన్న ఎప్పటికప్పుడు తనకు పూలు పంపిస్తుంటాడని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ అవకాశాల కోసం సన్నబడి మళ్లీ పాత రూపంలోకి వస్తుంది. కచ్చితంగా త్వరలోనే రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఉంటుందని చెబుతుంది జఘన సుందరి.
Published by: Praveen Kumar Vadla
First published: October 21, 2019, 8:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading