అమలా పాల్ రెండో పెళ్లి ఖాయం.. కాబోయే వాడి గురించి క్లారిటీ..

ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయింది అమలా పాల్. కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే పాతికేళ్లు కూడా నిండకుండా దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 25, 2019, 8:46 PM IST
అమలా పాల్ రెండో పెళ్లి ఖాయం.. కాబోయే వాడి గురించి క్లారిటీ..
అమలాపాల్ ఫోటోషూట్
  • Share this:
ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయింది అమలా పాల్. కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే పాతికేళ్లు కూడా నిండకుండా దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే వీళ్లు వివాహ బంధం విచ్చిన్నం అయిపోయింది. విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ఇప్పటికే విజయ్ రెండో పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అయిపోయాడు. ఇక అమలా పాల్ మాత్రం రెచ్చిపోయి నటిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతుంది.

Hot beauty Amala Paul given clarity about her second marraige and she confirms the news pk ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయింది అమలా పాల్. కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే పాతికేళ్లు కూడా నిండకుండా దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. amala paul,amala paul twitter,amala paul instagram,amala paul hot,amala paul hot nude scenes,amala paul aadai movie scenes,amala paul nude scenes,amala paul hot,amala paul second marriage,amala paul marriage,amala paul al vijay divorce,second marriage,amala paul movies,amala paul instagram,amala paul twitter,amala paul facebook,amala paul sexy,amala paul aame,amala paul husband,amala paul on her second marriage,amala paul second marriage gossips,amala paul statement about second marriage,al vijay second marriage,amala paul divorce,amala paul news,amala paul hot,#amala paul second marriage,amala paul second love marriage,amala paul ready to second marriage,kollywood,tollywood,అమలా పాల్,అమలా పాల్,ఏ ఎల్ విజయ్ అమలా పాల్,అమలాపాల్,ఏఎల్ విజయ్,అమలా పాల్ ఏఎల్ విజయ్ సెకండ్ మ్యారేజ్,ఏఎల్ విజయ్ రెండో వివాహాం,కోలీవుడ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్
తన మాజీ భర్త ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ (ట్విట్టర్ ఫోటో)

మొన్నటికి మొన్న ఆడై సినిమాలో ఏకంగా న్యూడ్ సీన్స్ కూడా చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ క్రేజ్ ఇంకా పెరిగింది. ఈమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు హీరోయిన్‌గా మళ్లీ బిజీ అవుతున్న తరుణంలో రెండో పెళ్లికి సిద్ధమవుతుంది ఈ భామ. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని అడిగితే.. నేనేమైన సన్యాసం తీసుకుంటానా.. కచ్చితంగా చేసుకుంటానని చెప్పింది అమలా. త్వరలోనే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పింది అమలా పాల్.

Hot beauty Amala Paul given clarity about her second marraige and she confirms the news pk ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయింది అమలా పాల్. కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే పాతికేళ్లు కూడా నిండకుండా దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. amala paul,amala paul twitter,amala paul instagram,amala paul hot,amala paul hot nude scenes,amala paul aadai movie scenes,amala paul nude scenes,amala paul hot,amala paul second marriage,amala paul marriage,amala paul al vijay divorce,second marriage,amala paul movies,amala paul instagram,amala paul twitter,amala paul facebook,amala paul sexy,amala paul aame,amala paul husband,amala paul on her second marriage,amala paul second marriage gossips,amala paul statement about second marriage,al vijay second marriage,amala paul divorce,amala paul news,amala paul hot,#amala paul second marriage,amala paul second love marriage,amala paul ready to second marriage,kollywood,tollywood,అమలా పాల్,అమలా పాల్,ఏ ఎల్ విజయ్ అమలా పాల్,అమలాపాల్,ఏఎల్ విజయ్,అమలా పాల్ ఏఎల్ విజయ్ సెకండ్ మ్యారేజ్,ఏఎల్ విజయ్ రెండో వివాహాం,కోలీవుడ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్
అమలా పాల్ ఫైల్ ఫోటో

అదీ కూడా మళ్లీ ప్రేమ పెళ్లినే చేసుకుంటా అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఓసారి ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత కూడా మళ్లీ ప్రేమ వైపు అడుగేస్తానని చెబుతుంది అంటే బాబోయ్ ఈ భామకు ప్రేమపై ఉన్న నమ్మకం చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తుంది. ఆయనెవరో మాత్రం చెప్పలేదు కానీ అమ్మడు మాటలు బట్టి చూస్తుంటే ఇప్పటికే వరుడు సిద్ధంగానే ఉన్నట్లు అర్థమవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 25, 2019, 8:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading