ఇండస్ట్రీలో బలవంతం ఉండదు.. అది మీ యిష్టం అంటున్న తమన్నా..

చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది త‌మ‌న్నా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2019, 9:00 PM IST
ఇండస్ట్రీలో బలవంతం ఉండదు.. అది మీ యిష్టం అంటున్న తమన్నా..
తమన్నా భాటియా
  • Share this:
చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది త‌మ‌న్నా. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. తెలుగులో న‌టించిన తొలి సినిమా శ్రీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అమ్మడు ఫుల్లుగా అందాల‌నే న‌మ్ముకుని కెరీర్ లాగేస్తుంది. కెరీర్ మొద‌లుపెట్టి 14 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతుందంటే దానికి కార‌ణం కూడా అమ్మ‌డి అందాలే.

Hot actress Tamannaah Bhatia against to hot scenes and on Screen lip lock Scenes Here the Reason pk చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది త‌మ‌న్నా. Tamannaah Bhatia,Tamannaah Bhatia twitter,Tamannaah Bhatia hot photos,Tamannaah Bhatia instagram,Tamannaah Bhatia sex,Tamannaah Bhatia sajid khan mee too,Tamannaah Bhatia hot scenes,Tamannaah Bhatia kissing scenes,Tamannaah Bhatia decision,Tamannaah Bhatia no to exposing,Tamannaah Bhatia glamour show,Tamannaah Bhatia movies,Tamannaah Bhatia Sensational Comments about Sex and Ladies,tamannaah bhatia,tamannaah bhatia sex,tamannaah bhatia hot comments,tamannaah bhatia comment on sex,tamannaah bhatia next enti movie,tamannaah bhatia telugu cinema,తమన్నా సెక్స్,తమన్నా ఎక్స్‌పోజింగ్,తమన్నా ముద్దులు,తమన్నా సాజిద్ ఖాన్,తమన్నా గ్లామర్ షో,గ్లామర్ షోకు దూరంగా తమన్నా,తమన్నా సెక్స్ ముచ్చట్లు,తమన్నా సెక్స్ కబుర్లు,తమన్నా హాట్ కమెంట్స్,తమన్నా తెలుగు సినిమా,తమన్నా నెక్ట్స్ ఏంటి,తెలుగు సినిమా
తమన్నా భాటియా ఫైల్ ఫోటో


చిన్నా పెద్దా హీరోలు అనే తేడా లేకుండా అంద‌రికీ సామాజిక న్యాయం చేస్తుంది త‌మ‌న్నా. ఈ మ‌ధ్య విడుద‌లైన ఎఫ్2 సినిమాలో కూడా ఫుల్లుగా అందాలు ఆర‌బోసింది. ఓ అడుగు ముందుకేసి ఏకంగా బికినీ కూడా వేసి సెగ‌లు పుట్టించింది త‌మ‌న్నా. కానీ తర్వాత సైరాలో పద్దతిగా కనిపించింది. మళ్లీ ఇప్పుడు విశాల్ యాక్షన్ సినిమాలో బికినీతో సెగలు పుట్టించింది. హాట్ సీన్స్ చేయ‌డం చేయ‌క‌పోవ‌డం మ‌న యిష్టం అంటుంది త‌మ‌న్నా. ఇక్క‌డ ఎవ‌రూ మిమ్మ‌ల్ని హాట్ సీన్స్ చేయాల‌ని.. ముద్దులు పెట్టాల‌ని బ‌లవంతం చేయ‌ర‌ని.. అంతా మీ యిష్ట ప్ర‌కార‌మే జ‌రుగుతుందని చెప్పింది ఈ బ్యూటీ.

Hot actress Tamannaah Bhatia against to hot scenes and on Screen lip lock Scenes Here the Reason pk చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది త‌మ‌న్నా. Tamannaah Bhatia,Tamannaah Bhatia twitter,Tamannaah Bhatia hot photos,Tamannaah Bhatia instagram,Tamannaah Bhatia sex,Tamannaah Bhatia sajid khan mee too,Tamannaah Bhatia hot scenes,Tamannaah Bhatia kissing scenes,Tamannaah Bhatia decision,Tamannaah Bhatia no to exposing,Tamannaah Bhatia glamour show,Tamannaah Bhatia movies,Tamannaah Bhatia Sensational Comments about Sex and Ladies,tamannaah bhatia,tamannaah bhatia sex,tamannaah bhatia hot comments,tamannaah bhatia comment on sex,tamannaah bhatia next enti movie,tamannaah bhatia telugu cinema,తమన్నా సెక్స్,తమన్నా ఎక్స్‌పోజింగ్,తమన్నా ముద్దులు,తమన్నా సాజిద్ ఖాన్,తమన్నా గ్లామర్ షో,గ్లామర్ షోకు దూరంగా తమన్నా,తమన్నా సెక్స్ ముచ్చట్లు,తమన్నా సెక్స్ కబుర్లు,తమన్నా హాట్ కమెంట్స్,తమన్నా తెలుగు సినిమా,తమన్నా నెక్ట్స్ ఏంటి,తెలుగు సినిమా
తమన్నా భాటియా ఫైల్ ఫోటో




తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌పుడే ముద్దులు పెట్ట‌కూడ‌ద‌ని.. నో కిస్సింగ్ పాల‌సీకి క‌ట్టుబ‌డి వ‌చ్చాన‌ని కుంబ బ‌ద్ద‌లు కొట్టింది త‌మ‌న్నా. ప్ర‌స్తుతం ఈమె తెలుగుతో పాటు హిందీలో కూడా న‌టిస్తుంది. మంచి క‌థ‌లు వ‌స్తే అన్ని ఇండ‌స్ట్రీల‌లో న‌టిస్తాన‌ని చెప్తుంది త‌మ‌న్నా. ఇక మీటూ ఉద్య‌మంలో ప్ర‌ధానంగా వినిపించిన బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సాజిద్‌ ఖాన్‌‌తో ఈమె రెండు సినిమాలు చేసింది. సాజిద్‌తో ప‌ని చేస్తున్న‌పుడు ఎప్పుడూ త‌న‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చింది త‌మ‌న్నా.

Hot actress Tamannaah Bhatia against to hot scenes and on Screen lip lock Scenes Here the Reason pk చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది త‌మ‌న్నా. Tamannaah Bhatia,Tamannaah Bhatia twitter,Tamannaah Bhatia hot photos,Tamannaah Bhatia instagram,Tamannaah Bhatia sex,Tamannaah Bhatia sajid khan mee too,Tamannaah Bhatia hot scenes,Tamannaah Bhatia kissing scenes,Tamannaah Bhatia decision,Tamannaah Bhatia no to exposing,Tamannaah Bhatia glamour show,Tamannaah Bhatia movies,Tamannaah Bhatia Sensational Comments about Sex and Ladies,tamannaah bhatia,tamannaah bhatia sex,tamannaah bhatia hot comments,tamannaah bhatia comment on sex,tamannaah bhatia next enti movie,tamannaah bhatia telugu cinema,తమన్నా సెక్స్,తమన్నా ఎక్స్‌పోజింగ్,తమన్నా ముద్దులు,తమన్నా సాజిద్ ఖాన్,తమన్నా గ్లామర్ షో,గ్లామర్ షోకు దూరంగా తమన్నా,తమన్నా సెక్స్ ముచ్చట్లు,తమన్నా సెక్స్ కబుర్లు,తమన్నా హాట్ కమెంట్స్,తమన్నా తెలుగు సినిమా,తమన్నా నెక్ట్స్ ఏంటి,తెలుగు సినిమా
తమన్నా భాటియా హాట్ (Source: Twitter)


ముద్దు సన్నివేశాల్లో, శృంగారభరితమైన సన్నివేశాల్లో నటించాలని ఎవ్వరూ బలవంతపెట్టరు.. మీకు ఇష్ట‌మైతే న‌టించ‌డంలో త‌ప్పు లేదు క‌దా అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఒకవేళ ఎవ‌రైనా మిమ్మ‌ల్ని అస‌భ్య‌క‌ర‌మైన సన్నివేశాల్లో న‌టించ‌మ‌ని బ‌ల‌వంత‌పెట్టారు అని చెబితే అంత‌కంటే తెలివి త‌క్కువ కామెంట్ మ‌రోటి ఉండ‌దంటుంది త‌మ‌న్నా. నచ్చకపోతే వద్దని చెప్పి తప్పుకోవచ్చు క‌దా అంటుంది ఈ భామ‌. మొత్తానికి హాట్ సీన్స్ చేయ‌డం.. ముద్దులు పెట్ట‌డానికి త‌ను దూరంగా ఉంటాన‌ని చెప్పింది త‌మ‌న్నా.
First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...