Regina: అలాంటి సినిమాలు చూస్తే తప్పేంటి .. ఓపెన్ అయిన రెజీనా..

భారత్  లాంటి సాంప్రదాయదేశంలో, అన్ని నాగరిక అవకాశాలు, అభివృద్ది చెందినప్పటికీ.. ఇప్పటికీ శృంగారం అనే టాపిక్ మాట్లాడకూడని విషయమే.  చాలామంది ఈ సబ్జెక్టుపై మాట్లాడడానికి అంతగా ఇష్టపడరు. తాజాగా సౌత్ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సబ్జెక్టు పై తనకు ఎదురైనా ప్రశ్నకు సమాధానం నిర్మొహమాటంగానే చెప్పేసింది.

news18-telugu
Updated: June 19, 2019, 12:52 PM IST
Regina: అలాంటి సినిమాలు చూస్తే తప్పేంటి .. ఓపెన్ అయిన రెజీనా..
రెజీనా హాట్ ఫోటోస్(source: Instagram)
news18-telugu
Updated: June 19, 2019, 12:52 PM IST
భారత్  లాంటి సాంప్రదాయదేశంలో, అన్ని నాగరిక అవకాశాలు, అభివృద్ది చెందినప్పటికీ.. ఇప్పటికీ శృంగారం అనే టాపిక్ మాట్లాడకూడని విషయమే.  చాలామంది ఈ సబ్జెక్టుపై మాట్లాడడానికి అంతగా ఇష్టపడరు. ఒకవేళ ఇష్టమున్న బయట పడరు. గత కొంత కాలంగా ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ పుణ్యమా అని నేటితరంలో శృంగార సంబందించిన విషయాలు ఓపెన్‌గా మాట్లాడటం పెరుగుతోంది. ఆ సబ్జెక్ట్ కూడా ఒక సైన్స్ అనే భావన ప్రజలలో పెరుగుతోంది. జీవితంలో ఒక భాగమైన ఈ సబ్జెక్ట్ పట్ల సెలెబ్రిటీలు సైతం తమ అనుభవాలను బహిరంగంగానే  తెలియ జేస్తున్నారు. తాజాగా సౌత్ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సబ్జెక్టు పై తనకు ఎదురైనా ప్రశ్నకు సమాధానం నిర్మొహమాటంగానే చెప్పేసింది.

Regina cassandra get engagement with her boyfriend..here are the details,regina cassandra,regina cassandra movies,regina sai dharam tej,regina mega hero affair,regina cassandra interview,regina cassandra hot,regina cassandra songs,regina,regina cassandra family,regina cassandra bra size,regina cassandra biography,regina movies,regina cassandra movies in hindi dubbed 2019,regina songs,regina hot,cassandra,regina cassandra bio,jfw regina cassandra,hot regina cassandra,regina cassandra age,regina cassandra cars,regina cassandra wiki,regina,regina engagement,రెజీనా,రెజీనా సాయి ధరమ్ తేజ్,రెజీనా నిశ్చితార్ధం,రెజీనా ఎంగేజ్‌మెంట్,
రెజీనా


వివరాలలోకి వెళితే.. రీసెంట్ గా ఒక మీడియా ఇంటర్వ్యూ లో పాల్గొన్న రెజీనాను స్కూల్ డేస్ లో మీరు అడల్ట్ చిత్రాలు చూశారా..? అని అడగగానే ఎన్నో చూసానంటూ సమాధానమిచ్చి ప్రశ్న అడిగిన విలేఖరిని ఖంగు తినిపించింది.  అంతేకాదు ఈ రోజుల్లో ఇదంత కామనే కదా..అంటూ ఆశ్చర్యపరిచింది. సాధారణ జనాలే కాదు సెలెబ్రిటీలు సైతం పోర్న్ సంబంధిత విషయాలు చెప్పడంలో కాస్త ఆలోచిస్తారు. అయితే తాను అడల్ట్ సినిమాలు చూసేదాన్నని ఏ మాత్రం జంకకుండా చెప్పడంతో ఆమెలోని ఓపెన్ నేచర్, పాజిటివ్ నెస్ కు ఫిదా అయిపోయారు అక్కడున్న జనాలు. గతంలో కూడా తన ఫస్ట్ క్రష్ ఐదోతరగతిలోనే మొదలైందంటూ, అయితే తను విదేశాలకు వెళ్లిపోవడంతో ఆ లవ్ కు ఫులిస్టాప్ పడిపోయిందంటూ తన చిన్ననాటి ప్రేమ గుర్తుల్ని మీడియాతో పంచుకుంది రెజీనా. అయితే ఈ భామ ఈ నెల 13వ తేదీన వివాహ నిశ్చితార్థం అత్యంత రహస్యంగా జరిగిందనేది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...