రెజీనా పెళ్లి చేసుకుంటుందా.. సైలెంట్‌గా పూర్తైన ఎంగేజ్‌మెంట్..?

ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇలాంటి వార్త‌లే వినిపిస్తున్నాయి. సంద‌డి లేకుండా.. ఎవ‌రికీ చెప్ప‌కుండా చాలా సైలెంట్‌గా రెజీనా నిశ్చితార్థం పూర్తైంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కొన్ని రోజులుగా ఈమె కెరీర్ పూర్తిగా డైల‌మాలో ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 6:11 PM IST
రెజీనా పెళ్లి చేసుకుంటుందా.. సైలెంట్‌గా పూర్తైన ఎంగేజ్‌మెంట్..?
రెజీనా హాట్ ఫోటోస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 6:11 PM IST
ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇలాంటి వార్త‌లే వినిపిస్తున్నాయి. సంద‌డి లేకుండా.. ఎవ‌రికీ చెప్ప‌కుండా చాలా సైలెంట్‌గా రెజీనా నిశ్చితార్థం పూర్తైంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కొన్ని రోజులుగా ఈమె కెరీర్ పూర్తిగా డైల‌మాలో ఉంది. ఒక్క సినిమా కూడా హిట్ కావ‌డం లేదు. పైగా వ‌ర‌స ఫ్లాపుల‌తో రెజీనా కెరీర్ దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ప‌డిపోయింది. ఒక్కటంటే ఒక్క హిట్ అంటూ ఇప్పుడు వేచి చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే న‌టించిన సెవెన్ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయిపోయింది. ఇందులో పూర్తిగా నెగిటివ్ రోల్ చేసింది రెజీనా.

Hot actress Regina Cassandra engagement done very silently and getting ready for marraige pk.. ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇలాంటి వార్త‌లే వినిపిస్తున్నాయి. సంద‌డి లేకుండా.. ఎవ‌రికీ చెప్ప‌కుండా చాలా సైలెంట్‌గా రెజీనా నిశ్చితార్థం పూర్తైంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కొన్ని రోజులుగా ఈమె కెరీర్ పూర్తిగా డైల‌మాలో ఉంది. regina cassandra,regina cassandra twitter,regina cassandra instagram,regina cassandra marriage,regina cassandra wedding,regina cassandra engagement,regina cassandra hot,regina cassandra hot photos,regina cassandra hot videos,regina cassandra sai dharam tej affair,regina cassandra love story,regina cassandra sai dharam tej love story,regina cassandra sai dharam tej movies,regina cassandra age,sai dharam tej and regina cassandra marriage,regina cassandra movies,regina cassandra height,regina cassandra interview,regina cassandra biography,regina,regina cassandra family,regina cassandra lifestyle,regina cassandra net worth,sai dharam tej and regina cassandra marriage updates,sai dharam tej and regina cassandra love,telugu cinema,రెజీనా,రెజీనా సాయి ధరమ్ తేజ్,రెజీనా పెళ్లి,రెజీనా సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్,రెజీనా నిశ్చితార్థం,రెజీనా ఎంగేజ్‌మెంట్,తెలుగు సినిమా
రెజీనా ట్విట్ట‌ర్ ఫోటో

ఈ సినిమా కూడా ఫ్లాప్ కావ‌డంతో.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇక పెళ్లొక్క‌టే శ‌ర‌ణ్య‌మ‌ని.. ఆ వైపుగానే రెజీనా అడుగేస్తుంద‌ని తెలుస్తుంది. జూన్ 13న ఈమె నిశ్చితార్థం జ‌రిగిపోయింద‌నే వార్త‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎవ‌రూ క్లారిటీ ఇవ్వ‌డం లేదు. అయితే ఈ మ‌ధ్య కాలంలో రెజీనా కొత్త సినిమాలు పెద్ద‌గా ఒప్పుకున్న‌ది లేదు. ప్ర‌స్తుతానికి ఒప్పుకున్న సినిమాలు అన్నీ పూర్తి చేసి కొత్త ఇన్నింగ్స్ మొద‌లు పెట్టాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

Hot actress Regina Cassandra engagement done very silently and getting ready for marraige pk.. ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇలాంటి వార్త‌లే వినిపిస్తున్నాయి. సంద‌డి లేకుండా.. ఎవ‌రికీ చెప్ప‌కుండా చాలా సైలెంట్‌గా రెజీనా నిశ్చితార్థం పూర్తైంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కొన్ని రోజులుగా ఈమె కెరీర్ పూర్తిగా డైల‌మాలో ఉంది. regina cassandra,regina cassandra twitter,regina cassandra instagram,regina cassandra marriage,regina cassandra wedding,regina cassandra engagement,regina cassandra hot,regina cassandra hot photos,regina cassandra hot videos,regina cassandra sai dharam tej affair,regina cassandra love story,regina cassandra sai dharam tej love story,regina cassandra sai dharam tej movies,regina cassandra age,sai dharam tej and regina cassandra marriage,regina cassandra movies,regina cassandra height,regina cassandra interview,regina cassandra biography,regina,regina cassandra family,regina cassandra lifestyle,regina cassandra net worth,sai dharam tej and regina cassandra marriage updates,sai dharam tej and regina cassandra love,telugu cinema,రెజీనా,రెజీనా సాయి ధరమ్ తేజ్,రెజీనా పెళ్లి,రెజీనా సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్,రెజీనా నిశ్చితార్థం,రెజీనా ఎంగేజ్‌మెంట్,తెలుగు సినిమా
సాయి ధరమ్ తేజ్ రెజీనా
బిజినెస్ మ్యాన్‌తో రెజీనా ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే వ‌రుడు వివ‌రాలు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా బ‌య‌టికి రాలేదు. అప్ప‌ట్లో సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో రెజీనాకు స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అనే వార్త‌లు ఇండ‌స్ట్రీలో బాగానే చ‌క్క‌ర్లు కొట్టాయి. దీనిపై ఇద్ద‌రూ న‌వ్వుకున్నారు.. త‌మ మ‌ధ్య ఉన్న‌ది కేవ‌లం స్నేహం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు రెజీనా పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. మ‌రి చూడాలిక‌.. పెళ్లి త‌ర్వాత ఈ భామ సినిమాలు కంటిన్యూ చేస్తుందో లేదో..?
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...