వెంకటేష్‌కు ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెట్టిన సెక్సీ హీరోయిన్..

తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్‌కు ఎలాంటి ఇమేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభన్ బాబు తర్వాత ఆ స్థాయిలో ఫీమేల్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఈయనే. అలాంటి హీరోకు లేడీస్ ఫాలోయింగ్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 6:21 AM IST
వెంకటేష్‌కు ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెట్టిన సెక్సీ హీరోయిన్..
Photo: వెంకటేష్ facebook.com/VenkateshDaggubati
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్‌కు ఎలాంటి ఇమేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభన్ బాబు తర్వాత ఆ స్థాయిలో ఫీమేల్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఈయనే. అలాంటి హీరోకు లేడీస్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ అందరూ చూస్తుండగానే వెంకీ మామకు ఐ లవ్ యూ అంటూ చెప్పేసింది. ఆమె మరెవరో కాదు.. పాయల్ రాజ్‌పుత్. వెంకీ మామ సినిమాలో ఈయనతో కలిసి రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. RX 100, RDX లవ్ లాంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తొలిసారి క్లీన్ సినిమాలో చేసింది.

Hot actress Payal Rajput says I Love You to Venkatesh in Venky Mama pre release event and given kiss also pk తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్‌కు ఎలాంటి ఇమేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభన్ బాబు తర్వాత ఆ స్థాయిలో ఫీమేల్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఈయనే. అలాంటి హీరోకు లేడీస్ ఫాలోయింగ్.. payal rajput,payal rajput twitter,payal rajput instagram,payal rajput venkatesh,payal rajput venky mama,payal rajput hot videos,payal rajput hot scenes,payal rajput hot songs,payal rajput venkatesh love,payal rajput venky mama movie,payal rajput movies,payal rajput hot scenes,telugu cinema,వెంకటేష్,పాయల్ రాజ్‌పుత్,వెంకటేష్ పాయల్ రాజ్‌పుత్ వెంకీ మామ,తెలుగు సినిమా
పాయల్ రాజ్‌పుత్ వెంకటేష్

అది కూడా వెంకీ లాంటి సీనియర్ స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చేసరికి ఉబ్బితబ్బిబ్బైపోయింది పాయల్. అందుకే స్టేజీపై ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాని కన్ఫ్యూజన్‌లో పడిపోయింది పాయల్. వెంకీ మామ ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్‌ను చూడగానే ఏదో అయిపోయింది ఈ ముద్దుగమ్మకు. అందుకే వెంటనే ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్తూనే ఐ లవ్ యూ సర్ అంటూ ముద్దు కూడా పెట్టేసింది.

Hot actress Payal Rajput says I Love You to Venkatesh in Venky Mama pre release event and given kiss also pk తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్‌కు ఎలాంటి ఇమేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభన్ బాబు తర్వాత ఆ స్థాయిలో ఫీమేల్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఈయనే. అలాంటి హీరోకు లేడీస్ ఫాలోయింగ్.. payal rajput,payal rajput twitter,payal rajput instagram,payal rajput venkatesh,payal rajput venky mama,payal rajput hot videos,payal rajput hot scenes,payal rajput hot songs,payal rajput venkatesh love,payal rajput venky mama movie,payal rajput movies,payal rajput hot scenes,telugu cinema,వెంకటేష్,పాయల్ రాజ్‌పుత్,వెంకటేష్ పాయల్ రాజ్‌పుత్ వెంకీ మామ,తెలుగు సినిమా
పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోస్

అది చూసి అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక షాక్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే పక్కనే ఉన్న రాశీ ఖన్నా కూడా మైక్ తీసుకుని వి లవ్ యూ సర్ అంటూ కవర్ చేసింది. దాంతో హమ్మయ్య అనుకున్నారు అభిమానులు. తొలిసారి పెద్ద సినిమాలో నటించే అవకాశం రావడంతో కంగారులో ఏం చేస్తుందో తెలియక స్టేజీపై పిచ్చిపిచ్చిగా చేసింది పాయల్. డిసెంబర్ 13న విడుదల కానుంది వెంకీ మామ. మరి ఈ చిత్రంతో పాయల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: December 8, 2019, 6:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading