HOME »NEWS »MOVIE »hot actress namitha stunning navel show while she workouts in gym pk

Namitha workout video: వామ్మో నమిత వర్కవుట్ వీడియో చూస్తే చెమటలు పట్టాల్సిందే.. నడుము చూపిస్తూ..

Namitha workout video: వామ్మో నమిత వర్కవుట్ వీడియో చూస్తే చెమటలు పట్టాల్సిందే.. నడుము చూపిస్తూ..
నటి నమిత వర్కవుట్ వీడియో (Namitha Workout)

Namitha workout video: నమిత.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన పేరు ఇది. ఇప్పుడు గుర్తు చేసుకున్న నిద్ర మాయం అయిపోతుంది. అంతగా అందర్నీ భారీ అందాలతో పిచ్చెక్కించింది నమిత.

  • Share this:
నమిత.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన పేరు ఇది. ఇప్పుడు గుర్తు చేసుకున్న నిద్ర మాయం అయిపోతుంది. అంతగా అందర్నీ భారీ అందాలతో పిచ్చెక్కించింది నమిత. తెలుగులో వెంకటేష్ జెమినీ సినిమాతో పరిచయం అయిన నమిత.. ఆ తర్వాత తమిళనాట స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడ ఆమె కోసం గుడి కూడా కట్టేసారు అభిమానులు. అంతగా అభిమానం సంపాదించుకుంది ఈ బొద్దుగుమ్మ. కొన్నేళ్లుగా నమిత సినిమాలకు దూరంగా ఉంది. వచ్చినపుడు మాత్రం నటిస్తూనే ఉంది. పెళ్ళి తర్వాత నమిత కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే మళ్లీ ఇప్పుడు కెరీర్‌లో జోరందుకోవాలని ప్రయత్నిస్తుంది నమిత. అందుకు తనవంతుగా ఫిజిక్ మెయింటనెన్స్‌పై ఫోకస్ చేసింది నమిత. ఈ క్రమంలోనే బరువు తగ్గిపోతుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే జిమ్‌లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంది. అదిరిపోయే ఫిజిక్‌తో మళ్లీ మాయ చేయాలని చూస్తుంది నమిత. ఇప్పుడు విడుదలైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూ ట్యూబ్‌లో ఈమె సోకులు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బరువు తగ్గిన తర్వాత కొన్ని సినిమాలకు కూడా సైన్ కూడా చేసినట్లు తెలుస్తుంది. అప్పట్లో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నమిత కూడా నటిస్తుందని ప్రచారం జరిగింది. ఇందులో ఒకటి మామూలు పాత్ర కాగా.. మరోటి అఘోరా తరహాలో ఉండబోతుంది.

ఈ చిత్రంలో లేడీ విలన్ పాత్ర కోసం నమితను అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని.. ఎమ్మెల్యేగా నటించబోతుందని ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది. ఏదేమైనా కూడా నమిత వర్కవుట్ వీడియో మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:January 25, 2021, 22:52 IST

टॉप स्टोरीज