అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్..

కాజల్ అగర్వాల్ ఏంటి.. అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఈమె సినిమాలతో పాటు ఎప్పుడూ పార్టీ మూడ్‌లోనే ఉంటుంది కూడా. ఎప్పటికప్పుడు హాలీడేస్ తీసుకుని తన పర్సనల్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 8, 2020, 7:43 PM IST
అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్..
కాజల్(Instagram/kajalaggarwalofficial)
  • Share this:
కాజల్ అగర్వాల్ ఏంటి.. అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఈమె సినిమాలతో పాటు ఎప్పుడూ పార్టీ మూడ్‌లోనే ఉంటుంది కూడా. ఎప్పటికప్పుడు హాలీడేస్ తీసుకుని తన పర్సనల్ లైఫ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది కాజల్. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. నిన్నమొన్నటి వరకు వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలకు కమిటైంది. అయితే మిగిలిన సినిమాలు ఇప్పటికీ సెట్స్‌పైకి రాలేదు.. భారతీయుడు 2 షూట్ కూడా కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వడంతో కొన్ని రోజులుగా ఫుల్ పార్టీ మూడ్‌లోనే కనిపిస్తుంది కాజల్.
Hot actress Kajal Aggarwal full enjoying with the other actress and here the proof pk కాజల్ అగర్వాల్ ఏంటి.. అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఈమె సినిమాలతో పాటు ఎప్పుడూ పార్టీ మూడ్‌లోనే ఉంటుంది కూడా. ఎప్పటికప్పుడు హాలీడేస్ తీసుకుని తన పర్సనల్.. kajal aggarwal,kajal aggarwal latest photos,kajal aggarwal bikini,kajal instagram,kajal aggarwal age,Kajal Aggarwal enjoys marriage celebrations at family function shares pics on insta,Kajal Aggarwal looks fantastic in red saree photoshoot,Kajal Aggarwal,Kajal Aggarwal hot photos,Kajal Aggarwal facebook,Kajal Aggarwal twitter,Kajal Aggarwal instagram, Kajal Aggarwal size,Kajal Aggarwal age,Kajal Aggarwal fb,Kajal Aggarwal facebook,Kajal Aggarwal twitter,kajal age,kajal size,kajal fb,kajal facebook,kajal twitter,kajal instagram,Kajal Agarwal facebook,Kajal Agarwal fb,Kajal Agarwal insta,Kajal Agarwal instagram,Kajal Agarwal twitter,Kajal Agarwal size,Kajal Agarwal age,kajal agarwal,kajal agarwal movies,kajal aggarwal,kajal aggarwal movies,kajal agarwal songs,kajal agarwal new movie,kajal agarwal movies in hindi dubbed,kajal,kajal agarwal family,kajal agarwal interview,kajal agrawal songs,kajal agarwal ads,kajal agarwal hot,kajal agarwal byte,kajal agarwal news,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్,కాజల్ హాట్,కాజల్,అందాల కాజల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,కాజల్ అగర్వాల్ బికిని
కాజల్ అగర్వాల్ రూహీ సింగ్

ఆ మధ్య చెల్లి నిషా అగర్వాల్‌తో కలిసి ఏకంగా బీచ్‌లో బికినీ షో కూడా చేసింది. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక తర్వాత తన స్నేహితులతో కూడా బానే ఎంజాయ్ చేస్తుంది ఈ చందమామ. ఈ మధ్యే రూహి సింగ్‌తో కలిసి కాజల్ దిగిన ఫోటోలు బాగానే వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో కూడా బాగానే హ్యాంగవుట్ అయింది ఈ ముద్దుగుమ్మ.
Hot actress Kajal Aggarwal full enjoying with the other actress and here the proof pk కాజల్ అగర్వాల్ ఏంటి.. అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఈమె సినిమాలతో పాటు ఎప్పుడూ పార్టీ మూడ్‌లోనే ఉంటుంది కూడా. ఎప్పటికప్పుడు హాలీడేస్ తీసుకుని తన పర్సనల్.. kajal aggarwal,kajal aggarwal latest photos,kajal aggarwal bikini,kajal instagram,kajal aggarwal age,Kajal Aggarwal enjoys marriage celebrations at family function shares pics on insta,Kajal Aggarwal looks fantastic in red saree photoshoot,Kajal Aggarwal,Kajal Aggarwal hot photos,Kajal Aggarwal facebook,Kajal Aggarwal twitter,Kajal Aggarwal instagram, Kajal Aggarwal size,Kajal Aggarwal age,Kajal Aggarwal fb,Kajal Aggarwal facebook,Kajal Aggarwal twitter,kajal age,kajal size,kajal fb,kajal facebook,kajal twitter,kajal instagram,Kajal Agarwal facebook,Kajal Agarwal fb,Kajal Agarwal insta,Kajal Agarwal instagram,Kajal Agarwal twitter,Kajal Agarwal size,Kajal Agarwal age,kajal agarwal,kajal agarwal movies,kajal aggarwal,kajal aggarwal movies,kajal agarwal songs,kajal agarwal new movie,kajal agarwal movies in hindi dubbed,kajal,kajal agarwal family,kajal agarwal interview,kajal agrawal songs,kajal agarwal ads,kajal agarwal hot,kajal agarwal byte,kajal agarwal news,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్,కాజల్ హాట్,కాజల్,అందాల కాజల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,కాజల్ అగర్వాల్ బికిని
కాజల్ రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్

వీళ్లే కాదు.. మరికొందరు హీరోయిన్లతో కూడా ఎప్పటికప్పుడు కలిసి పార్టీలు చేసుకుంటుంది కాజల్. అది ఆమెకు అలవాటు కూడా. ఎప్పుడూ కలిసుంటే కలదు సుఖం అంటుంది కాజల్. అందుకే అదే సూత్రాన్ని ఫాలో అవుతుంది ఈ బ్యూటీ. ఏదేమైనా కూడా అమ్మాయిలతో కాజల్ ఎంజాయ్ చేస్తున్న ఈ ఫోటోలు మాత్రం ఇప్పుడు బాగానే సంచలనాలు రేపుతున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: January 8, 2020, 7:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading