కాజల్ అగర్వాల్ సైడ్ బిజినెస్ షురూ.. తమిళ దర్శకుడితో కలిసి..

కాజల్ అగర్వాల్ హాట్ (Source: Twitter)

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా కూడా ఇప్పటికీ వరస సినిమాలతో రచ్చ చేస్తుంది కాజల్. ఇప్పటికీ ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు నిర్మాతలు కూడా కాజల్ కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారు.

  • Share this:
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా కూడా ఇప్పటికీ వరస సినిమాలతో రచ్చ చేస్తుంది కాజల్. ఇప్పటికీ ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు నిర్మాతలు కూడా కాజల్ కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వరస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరో సంచలనానికి తెరతీస్తుంది చందమామ. ఈమె ఇన్ని రోజులు సినిమాలతో మాత్రమే బిజీగా ఉంది. ఇక ఇప్పుడు సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ వైపు కూడా అడుగు వేయాలని చూస్తుంది కాజల్.
Hot Actress Kajal Agarwal wanted to do a Web Series with tamil star director Venkat Prabhu pk ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా కూడా ఇప్పటికీ వరస సినిమాలతో రచ్చ చేస్తుంది కాజల్. ఇప్పటికీ ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు నిర్మాతలు కూడా కాజల్ కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారు. Kajal Agarwal,Kajal Agarwal twitter,Kajal Agarwal instagram,Kajal Agarwal web series,Kajal Agarwal ranarangam movie,Kajal Agarwal ranarangam movie hot,Kajal Agarwal hot videos,Kajal Agarwal hot photos,Kajal Agarwal web series entry,Kajal Agarwal venkat prabhu,Kajal Agarwal jayam ravi,Kajal Agarwal movies,Kajal Agarwal hot scenes,Kajal Agarwal sharwanand,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్,కాజల్ అగర్వాల్ సినిమాలు,కాజల్ అగర్వాల్ వెంకట్ ప్రభు,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో

ప్రస్తుతం తెలుగులో రణరంగం సినిమాలో నటిస్తుంది కాజల్. ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఇక తమిళనాట కూడా అదే రోజు కోమలి సినిమాతో రానుంది కాజల్. ఈ చిత్రంలో జయం రవితో కలిసి రొమాన్స్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు వెండితెరపై రప్ఫాడిస్తున్న సమయంలోనే బుల్లితెరపై కూడా వెలిగిపోవాలని చూస్తుంది కాజల్. తాజాగా ఈమె వెబ్ సిరీస్ వైపు అడుగేస్తుందని తెలుస్తుంది.
Hot Actress Kajal Agarwal wanted to do a Web Series with tamil star director Venkat Prabhu pk ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా కూడా ఇప్పటికీ వరస సినిమాలతో రచ్చ చేస్తుంది కాజల్. ఇప్పటికీ ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు నిర్మాతలు కూడా కాజల్ కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారు. Kajal Agarwal,Kajal Agarwal twitter,Kajal Agarwal instagram,Kajal Agarwal web series,Kajal Agarwal ranarangam movie,Kajal Agarwal ranarangam movie hot,Kajal Agarwal hot videos,Kajal Agarwal hot photos,Kajal Agarwal web series entry,Kajal Agarwal venkat prabhu,Kajal Agarwal jayam ravi,Kajal Agarwal movies,Kajal Agarwal hot scenes,Kajal Agarwal sharwanand,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్,కాజల్ అగర్వాల్ సినిమాలు,కాజల్ అగర్వాల్ వెంకట్ ప్రభు,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో

తమిళ అగ్ర దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించబోయే వెబ్ సిరీస్‌లో కాజల్ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. దీనికోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుంది చందమామ. ఇప్పటికే బాలీవుడ్ హీరో హీరోయిన్లు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. ఇప్పుడు కాజల్ కూడా ఇదే చేస్తుంది. అయినా క్రేజ్ ఉన్నపుడే ఇలాంటివన్నీ చేయాలి.. లేదంటే ఆ తర్వాత ఏం చేయడానికి ఉండదంటుంది కాజల్ అగర్వాల్. మరి ఈమె వెబ్ సిరీస్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published: