• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HOST PRADEEP MACHIRAJU REVEALS HIS SCHOOL CONNECTION WITH NANI MK

నానీ, యాంకర్ ప్రదీప్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుస్తే...షాక్ తింటారు...

నానీ, యాంకర్ ప్రదీప్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుస్తే...షాక్ తింటారు...

నాని, ప్రదీప్

అమ్మాయిలు అయితే ప్రదీప్ కోసం పోటీ పడతారు. అయితే అలాంటి ప్రదీప్ కు హీరో నానితో ఒక స్పెషల్ రిలేషన్ ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

  • Share this:
    తెలుగు బుల్లితెరపై తనదైన ఫాలోయింగ్ తో అభిమానులను సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. నిజానికి యాంకర్ ప్రదీప్ అంటే కుర్రకారులో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిలు అయితే ప్రదీప్ కోసం పోటీ పడతారు. అయితే అలాంటి ప్రదీప్ కు హీరో నానితో ఒక స్పెషల్ రిలేషన్ ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తామిద్దరం స్కూల్లో టాపర్స్ అని చెప్పుకొచ్చాడు. అయితే అందరూ టాపర్స్ అంటే పొరపడే చాన్స్ ఉందని, తాము చదువులో టాపర్స్ కాదని, స్కూలు బిల్డింగ్ మీదకు ఎక్కి సొల్లు చెప్పుకునే వాళ్లమని, అలా టాప్ పొజిషన్ లో నిలబడి ముచ్చట్లు చెప్పుకోవడం వల్ల టాపర్స్ అయ్యామని సరదాగా చెప్పాడు. ప్రదీప్, హీరో నాని ఇద్దరూ ఒకే స్కూల్ మేట్స్ అని చెప్పుకొచ్చాడు.
    Published by:Krishna Adithya
    First published: