26 ఏళ్ళ హీరోయిన్‌‌తో 63 ఏళ్ళ హీరో పెళ్లి.. సంచలనం సృష్టిస్తున్న వార్త..

ప్రేమ గుడ్డిది అంటారు క‌దా.. కానీ కొన్నిసార్లు గుడ్డిది మాత్రమే కాదు.. చెవిటి, మూగ‌తో పాటు అన్నీ లోపాలు ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. కానీ అది చూసేవాళ్ల‌కు మాత్ర‌మే. ప్రేమ‌లో ఉన్న‌వాళ్ల‌కు మాత్రం అస‌లు తామేం చేస్తున్నామో కూడా గుర్తుండ‌దు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2019, 12:42 PM IST
26 ఏళ్ళ హీరోయిన్‌‌తో 63 ఏళ్ళ హీరో పెళ్లి.. సంచలనం సృష్టిస్తున్న వార్త..
సెలెనా గోమేజ్ బిల్ ముర్రే
  • Share this:
ప్రేమ గుడ్డిది అంటారు క‌దా.. కానీ కొన్నిసార్లు గుడ్డిది మాత్రమే కాదు.. చెవిటి, మూగ‌తో పాటు అన్నీ లోపాలు ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. కానీ అది చూసేవాళ్ల‌కు మాత్ర‌మే. ప్రేమ‌లో ఉన్న‌వాళ్ల‌కు మాత్రం అస‌లు తామేం చేస్తున్నామో కూడా గుర్తుండ‌దు.. వాళ్ల‌కు ప్ర‌పంచంతో ప‌నుండ‌దు. ఇక ఇక్క‌డ ఓ జంట చేస్తున్న ప‌నులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. తాత వ‌య‌సున్న న‌టుడితో ఓ నిర్మాత పెళ్లి పీట‌లెక్క‌బోతుంద‌నే వార్త‌లిప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అయితే ఆ విచిత్రం జ‌రుగుతున్న‌ది మాత్రం మ‌న ద‌గ్గ‌ర కాదు.. హాలీవుడ్‌లో.

Hollywood Super Star 26 year old Selena Gomez confirms that She will marry 63 year old actor Bill Murray pk.. ప్రేమ గుడ్డిది అంటారు క‌దా.. కానీ కొన్నిసార్లు గుడ్డిది మాత్రమే కాదు.. చెవిటి, మూగ‌తో పాటు అన్నీ లోపాలు ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. కానీ అది చూసేవాళ్ల‌కు మాత్ర‌మే. ప్రేమ‌లో ఉన్న‌వాళ్ల‌కు మాత్రం అస‌లు తామేం చేస్తున్నామో కూడా గుర్తుండ‌దు..selena gomez instagram,selena gomez marriage,singer selena gomez,bill murray,bill murrey,selena gomez,the dead don't die bill murray,selena gomze,batman begins bill murray,batman trailer bill murray,lit of bill murray movies,bill murray cars,bill murray house,bill murray funny,batman bill murray trailer,bill murray oscar,batman bill murray tyrailer,bill murray batmna,bill murray awards,bill murray movies,bill murray cars 2016,bill murray net worth,cannes film festival,cannes film festival 2019,cannes,festival de cannes,cannes film festival 2018,cannes film festival (film festival),film festival,film,cannes 2019,cannes 2018,cannes film festivali,cannes film fesival,cannes film festival 2109,2019 cannes film festival,shaina cannes film festival,cannes film festival movies,what is cannes film festival,cannes film festival sizzle reel,hollywood cinema,సెలెనా గోమేజ్,సెలెనా గోమేజ్ పెళ్లి,సెలెనా గోమేజ్ బిల్ ముర్రే పెళ్లి
సెలెనా గోమేజ్ బిల్ ముర్రే


ఆంగ్ల సినిమాల‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు సెలెనా గోమెజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నిర్మాత‌గా, గాయ‌నిగా త‌న‌కంటూ క్రేజ్ తెచ్చుకుంది ఈమె. ఇక ఇప్పుడు ఈమె ఫ్యాన్స్‌కు కోలుకోలేని షాక్ ఇస్తుంద‌ని తెలుస్తుంది. కొన్ని రోజులుగా తాను ప్రేమిస్తున్న వ్య‌క్తిని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న‌ట్లు క‌న్ఫ‌ర్మ్ చేసింది సెలెనా. అందులో వింతేముంది అనుకుంటున్నారా..? ఇక్క‌డ ఆమె ప్రేమించిన వ్య‌క్తి వ‌య‌సు 63 కావ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌. ఈమెకు మాత్రం 26 ఏళ్లు. కొన్ని రోజులుగా హాలీవుడ్ న‌టుడు బిల్ ముర్రేతో ఈమె డేటింగ్ చేస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
అత‌డు త‌న‌కంటే దాదాపు 38 ఏళ్లు పెద్ద‌వాడు అయినా కూడా ఎఫైర్ సాగించ‌డం షాక్ ఇచ్చింది అంద‌రికీ. ఈ మ‌ధ్యే కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు వ‌చ్చింది సెలెనా. ఆమె న‌టించిన ది డెడ్ డొంట్ డై సినిమా స్క్రీనింగ్‌కు హాజరైంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్రంలో జిమ్, బిల్ ముర్రేతో న‌టించ‌డం అదృష్ట‌మ‌ని చెప్పింది ఈ భామ‌. అక్క‌డితో ఆగ‌కుండా 63 ఏళ్ల బిల్ ముర్రేను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని చెప్పింది ఈ బ్యూటీ. ఇది చూసి ఫ్యాన్స్ తిట్టిన తిట్టు త‌ట్ట‌కుండా తిడుతున్నారు. అయినా కూడా ఆమె మాత్రం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డం లేదు. డ‌బ్బు కోస‌మే ఇదంతా చేస్తున్నావా అంటూ సెలెనాపై విరుచుకుప‌డుతున్నారు అభిమానులు.
First published: June 25, 2019, 12:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading