బట్టలిప్పి చూపించాల్సిందే అన్నాడు.. దర్శకుడిపై హీరోయిన్ కామెంట్స్..

ఇబ్బందుల పాలైన హీరోయిన్ ప్రతీతాత్మక చిత్రం (Twitter/Photo)

కాస్టింగ్ కౌచ్ అనేది ఈ ఒక్క టాలీవుడ్.. బాలీవుడ్ కాదు.. అన్ని ఇండస్ట్రీలలోనూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మీటూ అనేది మన దగ్గర కంటే కూడా పక్క దేశాల్లో మరీ దారుణంగా ఉంటుంది.

  • Share this:
కాస్టింగ్ కౌచ్ అనేది ఈ ఒక్క టాలీవుడ్.. బాలీవుడ్ కాదు.. అన్ని ఇండస్ట్రీలలోనూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మీటూ అనేది మన దగ్గర కంటే కూడా పక్క దేశాల్లో మరీ దారుణంగా ఉంటుంది. అక్కడ ఏకంగా హీరోయిన్లను నగ్నంగా ఆడిషన్ చేస్తారు దర్శకులు.. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ దర్శకుడు హీరోయిన్‌ను నగ్నంగా మారిపోవాలని ఆదేశించాడు. ప్రముఖ హాలీవుడ్ నటి ఎమీలియా క్లార్క్ ఈ విషయంపై పలు సంచలన విషయాలు బయటపెట్టింది. అమెరికన్ సెన్సేషనల్ టెలివిజన్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో నటించింది ఎమీలియా క్లార్క్.

Hollywood actress Emilia Clarke Felt Pressured Into Game Of Thrones Nude Scenes pk కాస్టింగ్ కౌచ్ అనేది ఈ ఒక్క టాలీవుడ్.. బాలీవుడ్ కాదు.. అన్ని ఇండస్ట్రీలలోనూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మీటూ అనేది మన దగ్గర కంటే కూడా పక్క దేశాల్లో మరీ దారుణంగా ఉంటుంది. emilia clarke,emilia clarke game of thrones,emilia clarke interview,emilia clarke singing,emilia clarke nude scenes,emilia clarke nude sex scene,nude scenes,emilia clarke game of thrones nude scenes,emillia clarke game of thrones nude scenes,emilia clarke solo,nude,emilia clarke jason momoa,emilia clarke game of thrones audition,emilia clarke erotic scenes,emilia clarke hot movie scenes,hollywood,ఎలిమియా క్లార్క్,ఎలిమియా క్లార్క్ న్యూడ్ సీన్స్
ఎలిమియా క్లార్క్ ఫైల్ ఫోటో

ఈ సిరీస్‌లో తనచేత అవసరం లేని చోట కూడా బట్టలు విప్పించారంటూ వాపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఆవేదన చెందింది. ఈ సిరీస్‌లో నటించినందుకు సంతోషంగా ఉన్నా కూడా తనను బలవంతంగా నగ్న సన్నివేశాల్లో నటింపజేసినందుకు ఎంతో బాధగా ఉందని అంటోంది ఎమీలియా. చాలా సన్నివేశాల్లో అవసరం లేకపోయినా కూడా ప్రతీసారి సెట్స్‌లో నగ్నం మారాలని దర్శకుడు ఫోర్స్ చేసాడని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్. ఈ విషయంపై ప్రతీ రోజు తనకు దర్శకుడికి మధ్య చాలా సార్లు సెట్‌లో గొడవైందని బాధ పడుతుంది ఎమీలియా క్లార్క్.

Hollywood actress Emilia Clarke Felt Pressured Into Game Of Thrones Nude Scenes pk కాస్టింగ్ కౌచ్ అనేది ఈ ఒక్క టాలీవుడ్.. బాలీవుడ్ కాదు.. అన్ని ఇండస్ట్రీలలోనూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మీటూ అనేది మన దగ్గర కంటే కూడా పక్క దేశాల్లో మరీ దారుణంగా ఉంటుంది. emilia clarke,emilia clarke game of thrones,emilia clarke interview,emilia clarke singing,emilia clarke nude scenes,emilia clarke nude sex scene,nude scenes,emilia clarke game of thrones nude scenes,emillia clarke game of thrones nude scenes,emilia clarke solo,nude,emilia clarke jason momoa,emilia clarke game of thrones audition,emilia clarke erotic scenes,emilia clarke hot movie scenes,hollywood,ఎలిమియా క్లార్క్,ఎలిమియా క్లార్క్ న్యూడ్ సీన్స్
ఎలిమియా క్లార్క్ ఫైల్ ఫోటో

నువ్వు కానీ నగ్న సన్నివేశాల్లో నటించకపోతే ఫ్యాన్స్ బాధపడతారని దర్శకుడు చెప్తుంటాడని.. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నటించాల్సి వచ్చిందని చెప్పింది ఈ భామ. అసలు ఆ సన్నివేశాల్లో నటించడానికి దుస్తులు విప్పాల్సిన అవసరమే లేకున్నా కూడా దర్శకుడు మాత్రం అలా ఎందుకు చేయించారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని ఎమీలియా క్లార్క్ చెబుతుంది. ఒంటిపై బట్టలు లేకుండా ఇలా నగ్న సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందికరంగా అనిపించేదని ఎమీలియా చెప్పింది. అప్పటి వరకు తాను నగ్న సన్నివేశాల్లో నటించింది లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పింది ఈమె.
Published by:Praveen Kumar Vadla
First published: