హోమ్ /వార్తలు /సినిమా /

కరోనా పై పోరాటానికి తన వంతు విరాళం ప్రకటించిన బాలకృష్ణ.. ఎంతంటే..

నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో కానీ ఏమైనా  ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ మానవత్వాన్ని చాటుకునే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. తాజాగా ఈయన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ కార్మికులను ఆదుకునేందుకు నెలకొల్పిన కరోనా క్రైసిస్ ఛారిటీకి తన వంతు విరాళం ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో కానీ ఏమైనా  ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ మానవత్వాన్ని చాటుకునే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. తన బసవతారకం హాస్పిటల్లో డబ్బులు లేవని వచ్చిన ఎంతోమంది ఉచితంగా ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తుంటాడు ఈయన. రాజకీయ నాయకుడిగా కూడా తనకు కావాల్సిన వాళ్లను ప్రాణంగా చూసుకుంటాడు ఈ నందమూరి నట సింహం. తాజాగా కరోనా మహామ్మారి కారణంగా ప్రపంచమే స్థంభించిపోయింది. ఈ వైరస్ కట్డడిలో భాగంగా కేంద్రం దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది పేదవాళ్లతో పాటు సినీ కార్మికులు కూడా ఉన్నారు. వీరిని ఆదుకోవడానికి హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం  ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా  ప్రకటించారు.

  Hindupur MLA Natasimha Nandamuri Balakrishna donartes Rupees 1 Crore 25 Lakhs to fight against Corona virus,Balakrishna,Balakrishna donation,Nandamuri balakrishna donates 1 crore 25 lakhs,balakrishna donates 50 lakhs to andhra pradesh cm relief fund,balakrishan donates Rs 50 lakhs to telangana cm relief fund,balakrishna ap cm ys jagan mohan reddy,balakrishna telangana cm kcr,balakrishna pm relief fund,balakrishna donates rs 25 lakhs to corona crisis charity,balayya,nbk donates, Balakrishna CCC donation,Balakrishna corona crisis charity donation,Balakrishna no donation,Balakrishna new look,Balakrishna gym,Balakrishna diet plan,Balakrishna weight loss,Boyapati Srinu,NBK 105,#nbk106,#balakrishna,#balayya,#boyapatisrinu,Balakrishna Boyapati srinu film,balakrishna Boyapati srinu film Producer Change,balakrishna boyapati srinu film Producerrular,balakrishna good buy to film production,kranthi,NBK 106,Balakrishna boyapati srinu Movie opening,nbk,balayya,nandamuri balakrishna facebook,nandamuri balakrishna twitter,nandamuri balakrishna instagram,nandamuri balayya trends,balakrishna nandamuri,Balakrishna Boyapati Srinu Muhurtham fix,Balakrishna Boyapati Srinu miryala ravinder reddy,balakrishna ks ravikumar,balakrishna rular,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బాలకృష్ణ విరాళం,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్,బాలకృష్ణ బోయపాటి శ్రీను పూజా కార్యక్రమాలు,బోయపాటి శ్రీను,బాలకృష్ణ భారీ విరాళం,బాలకృష్ణ కోటి 25 లక్షల రూపాయల విరాళం,ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ 50 లక్షల విరాళం,తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ 50 లక్షల విరాళం,నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి,బాలకృష్ణ నందమూరి తెలంగాణ సీఎం కేసీఆర్,బాలకృష్ణ విరాళం,బాలయ్య,ఎన్బీకే
  కరోనా క్రైసిస్ ఛారిటీకి సి.కళ్యాణ్‌కు చెక్ అందించిన బాలకృష్ణ నందమూరి (Twitter/Photo)

  అందులో రూ. 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, రూ. 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్టు ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం రూ. 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కు అందజేసారు.

  Hindupur MLA Natasimha Nandamuri Balakrishna donartes Rupees 1 Crore 25 Lakhs to fight against Corona virus,Balakrishna,Balakrishna donation,Nandamuri balakrishna donates 1 crore 25 lakhs,balakrishna donates 50 lakhs to andhra pradesh cm relief fund,balakrishan donates Rs 50 lakhs to telangana cm relief fund,balakrishna ap cm ys jagan mohan reddy,balakrishna telangana cm kcr,balakrishna pm relief fund,balakrishna donates rs 25 lakhs to corona crisis charity,balayya,nbk donates, Balakrishna CCC donation,Balakrishna corona crisis charity donation,Balakrishna no donation,Balakrishna new look,Balakrishna gym,Balakrishna diet plan,Balakrishna weight loss,Boyapati Srinu,NBK 105,#nbk106,#balakrishna,#balayya,#boyapatisrinu,Balakrishna Boyapati srinu film,balakrishna Boyapati srinu film Producer Change,balakrishna boyapati srinu film Producerrular,balakrishna good buy to film production,kranthi,NBK 106,Balakrishna boyapati srinu Movie opening,nbk,balayya,nandamuri balakrishna facebook,nandamuri balakrishna twitter,nandamuri balakrishna instagram,nandamuri balayya trends,balakrishna nandamuri,Balakrishna Boyapati Srinu Muhurtham fix,Balakrishna Boyapati Srinu miryala ravinder reddy,balakrishna ks ravikumar,balakrishna rular,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బాలకృష్ణ విరాళం,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్,బాలకృష్ణ బోయపాటి శ్రీను పూజా కార్యక్రమాలు,బోయపాటి శ్రీను,బాలకృష్ణ భారీ విరాళం,బాలకృష్ణ కోటి 25 లక్షల రూపాయల విరాళం,ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ 50 లక్షల విరాళం,తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ 50 లక్షల విరాళం,నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి,బాలకృష్ణ నందమూరి తెలంగాణ సీఎం కేసీఆర్,బాలకృష్ణ విరాళం,బాలయ్య,ఎన్బీకే
  కరోనా క్రైసిస్ ఛారిటీకి సంబంధించిన బాలకృష్ణ చెక్ (Twitter/Photo)

  కరోనా పై పోరాటానికి తన వంతుగా  బాధ్యతగా మొత్తంగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. అంతేకాదు కరోనా ని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో బాలయ్య అఘోరగా, ఫ్యాక్షనిస్ట్‌గా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ఈయన మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనన్ కోషియన్’ అనే రీమేక్‌లో నటించబోతున్నట్టు సమాచారం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ap government, Balakrishna, Balayya, NBK, Telangana Government, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు