అక్కినేని అమ‌ల ZEE5 హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్‌కు అనూహ్య స్పంద‌న‌..

HIGH PRIESTESS: వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్

హీరో నాగార్జున‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటుంది అమ‌ల అక్కినేని. దాదాపు 20 ఏళ్ల పాటు ఆమె సిల్వర్ స్క్రీన్ మీద క‌నిపించ‌లేదు. తాజాగా అక్కినేని అమల డిజిటల్ వరల్డ్‌లోకి వచ్చేసింది. ఈమె ప్రధాన పాత్రలో జీ 5 ఒరిజినల్స్ నిర్మాణంలో ‘హై ప్రీస్టెస్’ అనే వెబ్ సిరీస్ చేసింది.

 • Share this:
  నాగార్జున‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటుంది అమ‌ల అక్కినేని. దాదాపు 20 ఏళ్ల పాటు ఆమె స్క్రీన్ మీద క‌నిపించ‌లేదు. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు సినిమాల్లో అలా క‌నిపించి మాయ‌మైపోయారు కానీ న‌ట‌న‌ను మాత్రం మ‌ళ్లీ సీరియ‌స్‌గా తీసుకోలేదు అమ‌ల‌. శేఖ‌ర్ క‌మ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అమ్మ పాత్ర‌లో న‌టించారు అక్కినేని కోడ‌లు.ఆ త‌ర్వాత మ‌నంలోనూ కొన్ని సెక‌న్ల పాటు మెరిసారు. అయితే ఈ మ‌ధ్య మ‌ళ్లీ న‌ట‌న‌పై మ‌న‌సు పెడుతున్నారు అమ‌ల‌. ఇక ఇప్పుడు డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి కూడా వ‌చ్చారు. ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో ZEE5 ఒరిజిన‌ల్స్ నిర్మాణంలో వ‌చ్చిన హై ప్రీస్టెస్ అనే వెబ్ సిరీస్ అనూహ్య స్పంద‌న అందుకుంటుంది. 8 ఎపిసోడ్ల‌తో వ‌చ్చిన ఈ సిరీస్ ఎప్రిల్ 25న మొద‌లైంది.

  HIGH PRIESTESS: Akkineni Amala Surprised her fans in New Web Series,amala akkineni zee5,amala akkineni zee5 high priestess,amala akkineni web series,zee5 original,amala akkineni zee5 original,nagarjuna amala akkineni,high priestess web series,zee5 ott,nagarjuna high priestess amala akkineni,telugu cinema,akkineni amala surprised her fans,అమల అక్కినేని,అమల అక్కినేని నాగార్జున,అమల అక్కినేని వెబ్ సిరీస్,అమల అక్కినేని హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా,v

  ఇందులో స్వాతి రెడ్డి పాత్ర‌లో న‌టించారు అమ‌ల అక్కినేని. ఈమె మాన‌సిక ప‌ఠ‌నంలో ఆరితేరిన పాత్ర‌లో న‌టించారు. ఆత్మ‌ల‌తో మాట్లాడ‌టం.. అలాంటి వాళ్ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకోవ‌డం అన్న‌మాట‌.

  HIGH PRIESTESS: Akkineni Amala Surprised her fans in New Web Series,amala akkineni zee5,amala akkineni zee5 high priestess,amala akkineni web series,zee5 original,amala akkineni zee5 original,nagarjuna amala akkineni,high priestess web series,zee5 ott,nagarjuna high priestess amala akkineni,telugu cinema,akkineni amala surprised her fans,అమల అక్కినేని,అమల అక్కినేని నాగార్జున,అమల అక్కినేని వెబ్ సిరీస్,అమల అక్కినేని హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా,v

  ఇది చాలా ఆస‌క్తిక‌రంగా సాగే వెబ్ సిరీస్. ప్ర‌తీ ఎపిసోడ్ కూడా అద్భుతంగా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌వుతుంది. ఓ కొత్త అనుభూతిని ఈ వెబ్ సిరీస్ వీక్ష‌కుల‌కు ఇస్తుంది.

  HIGH PRIESTESS: Akkineni Amala Surprised her fans in New Web Series,amala akkineni zee5,amala akkineni zee5 high priestess,amala akkineni web series,zee5 original,amala akkineni zee5 original,nagarjuna amala akkineni,high priestess web series,zee5 ott,nagarjuna high priestess amala akkineni,telugu cinema,akkineni amala surprised her fans,అమల అక్కినేని,అమల అక్కినేని నాగార్జున,అమల అక్కినేని వెబ్ సిరీస్,అమల అక్కినేని హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా,v

  ఆమెకు మీ రహస్యం తెలుసు.. అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే మా హై ప్రీస్టెస్ చూడండి అంటూ ప్ర‌మోట్ చేస్తున్నారు యాజ‌మాన్యం. ఇందులో నందిని రాయ్, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

  HIGH PRIESTESS: Akkineni Amala Surprised her fans in New Web Series,amala akkineni zee5,amala akkineni zee5 high priestess,amala akkineni web series,zee5 original,amala akkineni zee5 original,nagarjuna amala akkineni,high priestess web series,zee5 ott,nagarjuna high priestess amala akkineni,telugu cinema,akkineni amala surprised her fans,అమల అక్కినేని,అమల అక్కినేని నాగార్జున,అమల అక్కినేని వెబ్ సిరీస్,అమల అక్కినేని హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా,v

  కేవ‌లం హార్ర‌ర్ స్టోరీ మాత్ర‌మే కాకుండా అమ‌ల అక్కినేని, కిషోర్ కుమార్ మ‌ధ్య‌లో మెచ్యూర్డ్ ల‌వ్ స్టోరీ కూడా ఉంది. ఇది కూడా వెబ్ సిరీస్‌కు ప్ర‌ధాన హైలైట్స్‌లో ఒకటి.

  HIGH PRIESTESS: Akkineni Amala Surprised her fans in New Web Series,amala akkineni zee5,amala akkineni zee5 high priestess,amala akkineni web series,zee5 original,amala akkineni zee5 original,nagarjuna amala akkineni,high priestess web series,zee5 ott,nagarjuna high priestess amala akkineni,telugu cinema,akkineni amala surprised her fans,అమల అక్కినేని,అమల అక్కినేని నాగార్జున,అమల అక్కినేని వెబ్ సిరీస్,అమల అక్కినేని హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా,v

  తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌రాఠీ భాష‌ల్లో ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం అవుతుంది. అన్ని ఎపిసోడ్ల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ రావ‌డంతో ZEE5 కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు.
  First published: