Samantha Akkineni: సమంతకు ‘జబర్ధస్త్’ షాక్.. నోటీసులు ఇచ్చిన హైకోర్టు..

సమంత అక్కినేని (ఫైల్ ఫోటో)

గత కొన్నేళ్లుగా అక్కినేని కోడలు సమంత దూకుడు మాములుగా లేదు. చేసిన సినిమాలు చేసినట్టు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఈ భామ నటించిన ఓ సినిమాపై కోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  గత కొన్నేళ్లుగా అక్కినేని కోడలు సమంత దూకుడు మాములుగా లేదు. చేసిన సినిమాలు చేసినట్టు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి.  ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా సక్సెస్ మాత్రం సమంతకు సెపరేట్ అని చెప్పాలి. రీసెంట్‌గా ఈ భామ కథానాయికగా నటించిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ఈ రకంగా పెళ్లైన తర్వాత కూడా కథానాయికగా సత్తా చూపెడుతుంది. ఇక సమంత.. 2013లో నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దార్ధ్‌తో కలిసి నటించిన ‘జబర్ధస్త్’ సినిమా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా నడవలేదు. తాజాగా ఈ భామ అప్పట్లో నటించిన జబర్ధస్త్ సినిమాకు సంబంధించిన డీవీడీలు, వీసీడీలు, బ్లూరే డిస్క్స్ ఫార్మాట్లలో రిలీజ్ చేయడం. టీవీల్లో ప్రసారం చేయడం లాంటివి చేయకూడదని హైకోర్టు ఈ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది.

  high court noticed to samantha akkineni acted jabardasth movie here are the details,samantha,samantha twitter,samantha instagram,high court,High Court Noticed to Samantha akkineni,jabardasth,akkineni samantha jabardasth shock,high court shock to samantha akkineni,samantha hot,samantha age,samantha akkineni on social media,samantha akkineni,samantha movies,samantha interview,samantha oh baby,samantha ruth prabhu,samantha photoshoot,samantha naga chaitanya,samantha songs,samantha mobbed,samantha new movie,samantha hot songs,oh baby samantha movie,samantha oh baby movie,samantha in vijayawada,samantha oh baby trailer,samantha latest photo shoot,#samantha,samanta,samantha sex,samantha hot,samantha fans,rana samantha,samantha oups,oh baby,oh baby success meet,tollywood,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని ట్విట్టర్,సమంత ఇన్‌స్టాగ్రామ్,సమంత,సమంత అక్కినేని సిద్దార్ధ్ జబర్ధస్త్,జబర్ధస్త్ తెలుగు సినిమా,జబర్దస్త్ సినిమా ప్రసారాలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం,హైకోర్డు సమంత,హైకోర్టు,
  సిద్దార్ధ్,సమంత జంటగా నటించిన ‘జబర్ధస్త్’ మూవీ (యూ ట్యూబ్ క్రెడిట్)


  ఈ సినిమాను సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను 2010లో రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘బ్యాండ్ బాజా బారాత్’  సినిమానే  ఎలాంటి అనుమతి లేకుండా రీమేక్ చేశారు. ఐతే.. యశ్ రాజ్ ఫిల్మ్స్ వాళ్లు  ఈ సినిమాను నాని హీరోగా ‘ఆహా కళ్యాణం’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు అప్పటికే ప్రకటించారు షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ‘ఆహా కళ్యాణం’ సినిమా కంటే ముందు అదే కంటెంట్‌తో విడుదలైన ‘జబర్ధస్త్’ విడుదల కావడం ‘ఆహా కళ్యాణం’ సినిమాకు ప్రతికూలంగా మారింది. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ‘జబర్ధస్త్’ సినిమా ఏ ఫార్మాట్లో కూడా  ప్రసారం కాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సమంత.. జబర్థస్త్ ఫేమ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘ఓ బేబి’ సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది.
  First published: