అలాంటి సినిమా చేయాలని ఉందంటున్న సాయి పల్లవి... రౌడీ బేబీ చిలిపి కోరిక తీరేనా...

సాయి పల్లవికి సందేశాత్మక సినిమాల్లో నటించాలనే కోరిక... సినిమాల్లో అవకాశాలు వచ్చినంత వరకూ నటిస్తారని, ఛాన్స్‌లు తగ్గినప్పుడు వెళ్లి డాక్టర్‌గా సెటిల్ అవుతానని తేల్చి చెప్పేసిన సాయి పల్లవి... ఏ పాత్రనైనా చేయగలనని చెప్పిన ఫిదా బ్యూటీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 10:01 PM IST
అలాంటి సినిమా చేయాలని ఉందంటున్న సాయి పల్లవి... రౌడీ బేబీ చిలిపి కోరిక తీరేనా...
అలాంటి సినిమా చేయాలని ఉందంటున్న సాయి పల్లవి... రౌడీ బేబీ కోరిక తీరేనా...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 10:01 PM IST
సాయి పల్లవి... ఇప్పుడు కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్‌లో ఈ పేరు తెలియని వారు ఉండరేమో... మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి... ‘ఫిదా’ సినిమాతో తెలుగువారికి తన హైబ్రీడ్ యాటిట్యూడ్ చూపించింది. మాతృ భాష తమిళ్‌లోనూ మాంచి ఫాలోయింగ్ తెచ్చుకుని, స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఎక్స్‌పోజింగ్‌కు, గ్లామర్, రొమాంటిక్ సీన్ల విషయంలో చాలా సెలక్టివ్‌గా వ్యవహారించే సాయి పల్లవి... కథ, అందులో తన పాత్ర నచ్చకపోతే ఎంత స్టార్ హీరో సినిమానైనా చాలా తేలిగ్గా తీసిపారేస్తుంది. ఒకప్పుడు అచ్ఛం సాయి పల్లవిలాగే వ్యవహారించిన నిత్యామీనన్... మంచి నటిగా గుర్తింపు సాధించింది కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. మరి సాయి పల్లవికి కావాల్సింద ఏంటి? ఫిదా బ్యూటీ ఎందుకిలా చేస్తోంది... అనే ప్రశ్నలకు రౌడీ బేబీయే సమాధానం చెప్పింది. ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పుకొచ్చింది సాయి పల్లవి. మేకప్ ఎక్కువగా వేసుకోవడానికి పెద్దగా ఇష్టపడని సాయి పల్లవి... రూ.2 కోట్లు ఇస్తామని చెప్పినా, ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ చేసేందుకు ససేమీరా నో అని చెప్పేసిందట.
sai pallavi,sai pallavi marriage,sai pallavi age,sai pallavi rejects big deal,sai pallavi rowdy baby song,sai pallavi sex,sai pallavi interview,sai pallavi hot,sai pallavi bride avatar,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi al vijay,sai pallavi movies,sai pallavi vacchindhe song,sai pallavi rowdy baby new record in youtube,sai pallavi pelli,sai pallavi responds her marriage,sai pallavi al vijay marriage,sai pallavi kanam movie,sai pallavi comments on media,sai pallavi comments,sai pallavi fidaa,telugu cinema,andhra pradesh politics,సాయి పల్లవి,సాయి పల్లవి పెళ్లి,పెళ్లి కూతురు అవతారంలో సాయి పల్లవి,సాయి పల్లవి రౌడీ బేబి సాంగ్,సాయి పల్లవి పెళ్లిపై వార్తలు,సాయి పల్లవి ఏఎల్ విజయ్ పెళ్లి,తెలుగు సినిమా,ఫిదా తెలుగు సినిమా
ఓ ఫోటోషూట్ కోసం పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించిన సాయి పల్లవి...

ప్రస్తుతం సూర్య హీరోగా రూపొందుతున్న ‘ఎన్‌జీకే’ (నందగోపాలకృష్ణ) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది సాయి పల్లవి. కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా... మే 31న విడుదల కాబోతోంది. ప్రస్తుతం సినిమాల్లో యాక్టర్‌గా ఎంతో బిజీగా ఉన్నా, తనకు డాక్టర్ కావడంలోనూ ఆత్మ సంతృప్తి ఉందని చెప్పింది సాయి పల్లవి. సినిమాల్లో అవకాశాలు వచ్చినంత వరకూ నటిస్తారని, ఛాన్స్‌లు తగ్గినప్పుడు వెళ్లి డాక్టర్‌గా సెటిల్ అవుతానని తేల్చి చెప్పేసింది సాయి పల్లవి. బేసిక్‌గా తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పిన సాయి పల్లవి... తనలోని డ్యాన్సర్‌గా సంతృప్తి పరిచేందుకు సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. సినిమాల్లో ప్రతీ రోజూ ఏదో ఓ కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నానని, అది ఎంతో సంతృప్తిని ఇస్తోందని వివరించిందీ రౌడీ బేబీ.

sai pallavi,sai pallavi marriage,sai pallavi age,sai pallavi rejects big deal,sai pallavi rowdy baby song,sai pallavi sex,sai pallavi interview,sai pallavi hot,sai pallavi bride avatar,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi al vijay,sai pallavi movies,sai pallavi vacchindhe song,sai pallavi rowdy baby new record in youtube,sai pallavi pelli,sai pallavi responds her marriage,sai pallavi al vijay marriage,sai pallavi kanam movie,sai pallavi comments on media,sai pallavi comments,sai pallavi fidaa,telugu cinema,andhra pradesh politics,సాయి పల్లవి,సాయి పల్లవి పెళ్లి,పెళ్లి కూతురు అవతారంలో సాయి పల్లవి,సాయి పల్లవి రౌడీ బేబి సాంగ్,సాయి పల్లవి పెళ్లిపై వార్తలు,సాయి పల్లవి ఏఎల్ విజయ్ పెళ్లి,తెలుగు సినిమా,ఫిదా తెలుగు సినిమా
మలయాళ ‘ప్రేమమ్’లో మలార్ సాయి పల్లవి...

డ్యాన్స్ తర్వాత తనకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమని చెప్పిన సాయి పల్లవి... తనకు ఎవరినో చూసి ఆదర్శంగా తీసుకోవడం నచ్చమని, తనకు నచ్చినట్టుగా తాను ఉంటానని అంది. ఫుడ్డు విషయంలో కూడా కొత్త రుచులు గానీ, మార్పు గానీ అస్సలు ఇష్టపడనని చెప్పిన సాయి పల్లవి... ఒకే రకమైన డైట్ ఫాలో అవుతానని చెప్పింది. మంచి సందేశాన్నిచ్చే సినిమాలో నటించాలనేది తన కోరిక అని తెలిపిన సాయి పల్లవి... ఏ రకమైన పాత్రనైనా చేయగలనని నిరూపించుకోవాలని ఉందని చెప్పింది. ఈ ఇంటర్వ్యూ తెర వైరల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. త్వరలోనే సాయి పల్లవి... గ్లామర్ పాత్రలో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ముందుగానే డిసైడ్ అవుతున్నారు ఫిదా బ్యూటీ ఫ్యాన్స్.





First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...