హోమ్ /వార్తలు /సినిమా /

రష్మిక మందన్న క్రేజ్‌ చూస్తే షాకే ... కన్నడ పిల్లకు భారీ కటౌట్లు, పాలాభిషేకాలు...

రష్మిక మందన్న క్రేజ్‌ చూస్తే షాకే ... కన్నడ పిల్లకు భారీ కటౌట్లు, పాలాభిషేకాలు...

రష్మిక మందన్న

రష్మిక మందన్న

రష్మిక మందన్న తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన ‘యజమాన’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది... సినిమా విడుదల సందర్భంగా రష్మిక కోసం భారీ కటౌట్... పాలాభిషేకాలు... ఈ ఘనత సాధించిన మొదటి హీరోయిన్‌గా రష్మిక రికార్డు క్రియేట్ చేసింది...

ఇంకా చదవండి ...

    రష్మిక మందన్న... టాలీవుడ్‌లో ఇప్పుడీ పిల్లకు ఉన్న ఫాలోయింగ్ మరో హీరోయిన్‌కు లేదంటే నమ్మకుండా ఉండలేం. కుర్ర హీరో నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసి కుర్రకారు గుండెలను కొల్లగొట్టేసింది. ఇక్కడ లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ రెండేళ్ల క్రితమే కన్నడలో ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఇదే ఆమె మొదటి సినిమా. ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి, అప్పుడే ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకుంది. అయితే ఆ తర్వాత వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిపోయిందనుకోండి... అది వేరే విషయం. అయితే రష్మిక శాండల్‌వుడ్‌లో ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

    rashmika mandanna Yajamana movie, darshan yajamana movie review, yajamana movie 1st day collections, Yajamana movie Review, hero darshan rashmika mandanna, Rashmika mandanna twitter, rashmika mandanna instagram, rashmika mandanna karthi,rashmika mandanna hot photos, rashmika mandanna hot stills, rashmika mandanna geetha govindam movie songs ,rashmika mandanna tamil cinema, Sandalwood Rashmika mandanna kannada movies list, telugu cinema news, tollywood news, రష్మిక మందన్న,రష్మిక మందన్న యజమాన సినిమా, యజమాన మూవీ రివ్యూ, రష్మిక మందన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తెలుగు సినిమా,రష్మిక మందన్న హాట్ ఫోటోషూట్, రష్మిక మందన్న కన్నడ సినిమాలు, గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందాన, రష్మిక మందన్న హాట్ ఫోటోలు, రష్మిక మందన్న గీత గోవిందం పాటలు
    రష్మిక ఫ్యాన్స్ క్లబ్ పేరిట కన్నడలో మందన్న కోసం భారీగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పడ్డాయి...

    తాజాగా దర్శన్ హీరోగా నటించిన ‘యజమాన’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది రష్మిక మందన్న. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలై, మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.17.50 కోట్లు వసూలు చేసి రికార్డు కూడా క్రియేట్ చేసిందీ సినిమా. అయితే అదంతా పెద్ద విషయం కాదు గానీ ఈ సినిమా విడుదల సందర్భంగా రష్మిక కోసం ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ఆమె అభిమానులు. మైసూర్ సిటీలో రష్మిక కోసం థియేటర్ ముందు ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేసిన ఆమె అభిమానులు... పాలాభిషేకాలు కూడా చేశారు.

    Heroine Rashmika Mandanna CutOut at Mysore, A CutOut for Heroine For the First Time in Sandalwood, and Cine Industry రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదుగా... అక్కడ ‘గీత’ కోసం భారీ కటౌట్... కన్నడ హీరో దర్శన్ నటించిన ‘యజమాన’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది రష్మిక మందన్న... సినిమా విడుదల సందర్భంగా రష్మిక కోసం భారీ కటౌట్... పాలాభిషేకాలు... ఈ ఘనత సాధించిన మొదటి హీరోయిన్‌గా రష్మిక రికార్డు... rashmika mandanna Yajamana movie, darshan yajamana movie review, yajamana movie 1st day collections, Yajamana movie Review, hero darshan rashmika mandanna, Rashmika mandanna twitter, rashmika mandanna instagram, rashmika mandanna karthi,rashmika mandanna hot photos, rashmika mandanna hot stills, rashmika mandanna geetha govindam movie songs ,rashmika mandanna tamil cinema, Sandalwood Rashmika mandanna kannada movies list, telugu cinema news, tollywood news, రష్మిక మందన్న,రష్మిక మందన్న యజమాన సినిమా, యజమాన మూవీ రివ్యూ, రష్మిక మంధానా, రష్మిక మందన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తెలుగు సినిమా,రష్మిక మందన్న హాట్ ఫోటోషూట్, రష్మిక మందన్న కన్నడ సినిమాలు, గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందాన, రష్మిక మందన్న హాట్ ఫోటోలు, రష్మిక మందన్న గీత గోవిందం పాటలు
    సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే రష్మిక... అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటుంది...

    స్టార్ హీరోలకు తప్ప హీరోయిన్లకు థియేటర్ల ముందు పెద్దగా కటౌట్స్ కనిపించవు. శాండల్‌వుడ్‌లో అయితే హీరోయిన్లను పెద్దగా పట్టించుకోరు కూడా. అలాంటిది రష్మిక భారీ కటౌట్‌తో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతో యూత్‌లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న... ఆ సినిమా తర్వాత ‘అంజనీ పుత్ర’, ‘ఛమక్’ అనే మరో రెండు సినిమాల్లో నటించింది. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించాయి. దాంతో కన్నడిగులకు ఆరాధ్య దేవతగా మారిపోయింది రష్మిక.

    Heroine Rashmika Mandanna CutOut at Mysore, A CutOut for Heroine For the First Time in Sandalwood, and Cine Industry రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదుగా... అక్కడ ‘గీత’ కోసం భారీ కటౌట్... కన్నడ హీరో దర్శన్ నటించిన ‘యజమాన’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది రష్మిక మందన్న... సినిమా విడుదల సందర్భంగా రష్మిక కోసం భారీ కటౌట్... పాలాభిషేకాలు... ఈ ఘనత సాధించిన మొదటి హీరోయిన్‌గా రష్మిక రికార్డు... rashmika mandanna Yajamana movie, darshan yajamana movie review, yajamana movie 1st day collections, Yajamana movie Review, hero darshan rashmika mandanna, Rashmika mandanna twitter, rashmika mandanna instagram, rashmika mandanna karthi,rashmika mandanna hot photos, rashmika mandanna hot stills, rashmika mandanna geetha govindam movie songs ,rashmika mandanna tamil cinema, Sandalwood Rashmika mandanna kannada movies list, telugu cinema news, tollywood news, రష్మిక మందన్న,రష్మిక మందన్న యజమాన సినిమా, యజమాన మూవీ రివ్యూ, రష్మిక మంధానా, రష్మిక మందన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తెలుగు సినిమా,రష్మిక మందన్న హాట్ ఫోటోషూట్, రష్మిక మందన్న కన్నడ సినిమాలు, గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందాన, రష్మిక మందన్న హాట్ ఫోటోలు, రష్మిక మందన్న గీత గోవిందం పాటలు
    మైసూర్‌లో రష్మిక భారీ కటౌట్

    శాండల్‌వుడ్‌లో బీభత్సమైన క్రేజ్ వచ్చిన తర్వాతే తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ‘ఛలో’ సినిమా ఘనవిజయం సాధించడంలో రష్మిక పాత్ర కూడా చాలా ఉంది. క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్‌తో యూత్‌కు బాగా దగ్గరైంది రష్మిక. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీత గోవిందం’ సినిమా చేసింది రష్మిక. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. తనదైన యాక్టింగ్‌తో పాటు గ్లామరస్‌ లుక్స్‌తోనూ ఆకట్టుకుంది రష్మిక. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్- రష్మిక మధ్య కెమిస్ట్రీ సూపర్బ్. ఈ సినిమా విడుదలకు ముందే ట్విట్టర్‌లో రొమాంటిక్ ఛాట్ చేస్తూ ప్రమోషన్ రష్మిక- విజయ్ దేవరకొండ.

    Rashmika Mandanna Marriage proposal.. Can you Guess who is the bridegroom pk.. ర‌ష్మిక మంద‌న్న‌కు ఇప్పుడు తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ వ‌చ్చేసింది. ఈమె గురించి స్టార్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా గీత గోవిందం సినిమా త‌ర్వాత ఈమె కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా క్యూ క‌డుతున్నారు. అంత‌గా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది ర‌ష్మిక‌. Rashmika Mandanna,Rashmika Mandanna marriage,Rashmika Mandanna marriage proposal,Rashmika Mandanna marriage akshath shetty,Rashmika Mandanna engagement,Rashmika Mandanna twitter,Rashmika Mandanna movies,Rashmika Mandanna hot photos,telugu cinema,రష్మిక మందన్న,రష్మిక మందన్న ట్విట్టర్,రష్మిక మందన్నపెళ్లి,రష్మిక మందన్న అక్షత్ శెట్టి పెళ్లి,రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్
    పద్ధతైన పాత్రల్లోనే కాకుండా గ్లామరస్ రోల్స్ చేసేందుకు కూడా రష్మిక మందన్న వెనుకాడడం లేదు..

    అయితే ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం నడించిందని, విజయ్ యాటిట్యూడ్‌కి పడిపోయిన రష్మిక రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకుందని వార్తలు వినిపించాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోనూ రష్మికనే హీరోయిన్‌ కావడం విశేషం. ప్రస్తుతం నితిన్ సరసన ‘భీష్మ’ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్న... కన్నడలో ‘పొగరు’ అనే సినిమా చేస్తోంది.

    First published:

    Tags: Geetha govindam, Rashmika mandanna, Sandalwood News

    ఉత్తమ కథలు