బాలకృష్ణ సరసన నేక్‌డ్ భామ.. బోయపాటి శ్రీను కొత్త ప్లాన్..

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో బాలయ్య సరసన నెేక్‌డ్ భామను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

news18-telugu
Updated: July 6, 2020, 2:50 PM IST
బాలకృష్ణ సరసన నేక్‌డ్ భామ.. బోయపాటి శ్రీను కొత్త ప్లాన్..
బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా BB3 అంటూ విడుదల చేసిన ఫస్ట్ రోర్ టీజర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బోయపాటి శ్రీను తనదైన మార్క్‌తో బాలయ్యను స్క్రీన్ పై ప్రెజెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు రాగా ఇది మూడో సినిమా. బోయపాటి బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘లెజెండ్’ వచ్చిన 'సింహ'ను మించి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ సినిమా ‘లెజెండ్’ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. BB 3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన  అమలా పాల్‌ను ఒక హీరోయిన్‌గా అనుకుంటున్నారు.

heroine amala paul play lead role in balakrishna boyapati srinu movie,balakrishna,balakrishna amala paul,amala paul,amala pual twitter,balakrishna boyapati srinu,boyapati srinu,balakrishna and boyapati bb3, balakrishna as super man, Balakrishna  Monarch, Boyapati Srinu, Naveen polishetty, balakrishna and boyapati film,  boyapati film, balakrishna films, బోయపాటి సినిమాలు,బాలయ్య సినిమాలు, నవీ, న్ పొలిశెట్టి, తెలుగు సినిమా వార్తలు,,
బాలకృష్ణ సరసన అమలా పాల్ (Twitter/Photo)


ఇప్పటికే అమలా పాల్ ఈ సినిమాలో నటించే విషయమై ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో మరో కొత్త హీరోయిన్‌‌ను అనుకుంటున్నారు. ఈ  చిత్రానికి ‘మోనార్క్’ టైటిల్‌తో పాటు ‘సూపర్ మేన్’ అనే పేర్లను పరిశీలిస్తున్నారు. ఫైనల్‌గా ఏ టైటిల్ పెడతారో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 6, 2020, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading