హీరోయిన్‌ రాశిని ఆ విధంగా భయపెట్టిన బాలకృష్ణ

బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించిన రాశీ.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో సత్తా చాటింది రాశి. తాజాగా బాలయ్యతో తన వర్క్ ఎక్స్‌పీరియన్స్ పంచుకున్నారు.

news18-telugu
Updated: May 8, 2020, 4:07 PM IST
హీరోయిన్‌ రాశిని ఆ విధంగా భయపెట్టిన బాలకృష్ణ
కృష్ణబాబు చిత్రంలో బాలయ్య, రాశి (File/Photo)
  • Share this:


బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించిన రాశీ.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో సత్తా చాటింది రాశి. ఆ తర్వాత తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. కథానాయికగా రాశికి ‘శుభాకాంక్షలు’, ‘గోకులంలో సీత’ సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత రాశి పాతికకు పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. మరోవైపు కొన్ని ప్రత్యేక గీతాల్లో నర్తించి సత్తా చాటారు. తాజాగా లాక్‌డైన్ కారణంగా ఇంటికే పరిమితమైన రాశి.. ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ సందర్భంగా తన ఫిల్మ్ కెరీర్‌తో పాటు బాలయ్యతో చేసిన సినిమాల గురించి తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. కోడిరామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘బాల గోపాలుడు’ సినిమాలో రాశి బాలనటిగా నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రాశి అన్నగా ప్రముఖ కథానాయకుడు కళ్యాణ్ రామ్ నటించారు.

similarities between mahesbh babu sarileru neekevvaru kalyan ram entha manchivaadavuraa here are the details,mahesh babu,kalyan ram,mahesh babu kalyan ram,sarileru neekevvaru entha manchivaadavura,kalyan ram entha manchivaadavuraa suhasini,mahesh babu vijayashanti sarileru neekevvaru,mahesh babu kalyan ram suhasini vijayashanti,sarileru Neekevvaru movie 1st week collections,sarileru Neekevvaru 8days collecions,sarileru Neekevvaru movie 7 days collections,sarileru Neekevvaru movie 6 days collections,sarileru Neekevvaru movie 6 days World wide collectionsSarileru Neekevvaru movie 5 days collections,Sarileru Neekevvaru movie 4 days collections,sarileru neekevvaru,mahesh babu,mahesh babu sarileru neekevvaru collections,Sarileru Nekevvaru movie 3 days collections,mahesh babu sarileru neekevvaru entered into 100 crore club,Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,Sarileru Neekevvaru collections,Sarileru Neekevvaru 2 days Worldwide collections,Sarileru Neekevvaru Worldwide collections,mahesh babu Sarileru Neekevvaru movie 2 days Worldwide collections,sarileru neekevvaru movie 2 days AP/TS collections,mahesh babu,telugu cinema,మహేష్ బాబు,అనిల్ రావిపూడి,సరిలేరు నీకెవ్వరు 2 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్స్,100 కోట్ల్ క్లబ్బులో సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 4 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 5 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 7 డేస్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 1 వీక్ కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు 8 డేస్ కలెక్షన్స్,కళ్యాణ్ రామ్ సుహాసిని ఎంత మంచివాడవురా, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు విజయశాంతి
‘బాల గోపాలుడు’ సినిమాలో బాల నటిగా రాశి (Twitter/photo)


ఆ తర్వాత కొన్నేళ్లకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ సరసన ‘కృష్ణబాబు’ సినిమాలో హీరోయిన్‌గా నటించే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యతో సినిమా అంటే మొదట భయపెట్టాను. చిన్నపుడు బాలగోపాలుడు టైమ్‌లో నేను చిన్నదాన్ని కాబట్టి అపుడు నాకు ఎలాంటి భయం ఉండలేదు.

heroin raasi afraid for the sets of balakrishna nandamuri krishna babu sets,balakrishna,balakrishna raasi,balakrishna twitter,balakrishna instagram,balakrishan raasi krishna babu,balakrishna raasi bala gopaludu,balakrishna facebook,raasi,raashi experience with balakrishna,raasi instagram,raasi twitter,raasi facebook,raasi ali,raasi,raasi movies,actress raasi,raasi interview,heroine raasi,raasi daughter,heroine raasi daughter,telugu actress raasi,raasi about chiranjeevi,raasi husband,actress raasi family photos,raasi item songs,raasi rare videos,raasi lanka movie,raasi unseen videos,actress raasi's daughter,raasi exclusive interview,vadde naveen raasi,raasi saari hot,senior actress,tollywood news,top heroines,heroines,preyasi rave raasi,raasi about hero venkatesh,raasi about balakrishna,tollywood,telugu cinema,రాశి,రాశి అలీ తో సరదాగా,రాశి వెంకటేష్,వెంకటేష్,రాశి బాలకృష్ణ,వెంకటేష్‌ను పెళ్లి చేసుకుంటానన్న రాశి,బాలకృష్ణ రాశి బాల గోపాలుడు,బాలకృష్ణ రాశి కృష్ణబాబు
కృష్ణబాబు సినిమాలో బాలకృష్ణ, రాశి (Youtube/Credit)


కానీ కృష్ణబాబు షూటింగ్ మొదటిరోజు మాత్రం బాలయ్య తనను ఎలా యాక్సెప్ట్ చేస్తాడో అని తెగ భయపడిపోయాను. కానీ నేను ఏదైతే అనుకున్నానో అది జరగలేదు. బాలయ్య ఎంతో మంచి మనిషి. నేను కారు దిగి సెట్‌కు వెళ్లే సమయంలో బాలయ్య కూర్చొని ఉన్నారు. నేను పలకరించే లోపే ఆయన నన్ను విష్ చేసి.. ఎలా ఉన్నావ్.. ఇలా రా అంటూ ఎంతో ఆత్మీయంగా పలకరించారు. దీంతో నేను కూల్ అయ్యానంటూ అప్పటి ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులతో పంచుకున్నారు.

First published: May 8, 2020, 4:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading