హోమ్ /వార్తలు /సినిమా /

హీరో విశాల్‌‌కు కరోనా పాజిటివ్.. కుటుంబ సభ్యులను కూడా ఒదలని మహామ్మారి ..

హీరో విశాల్‌‌కు కరోనా పాజిటివ్.. కుటుంబ సభ్యులను కూడా ఒదలని మహామ్మారి ..

ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పాడు. ఈ కథ గురించి ఏం మాట్లాడలేదు కానీ తన కామన్ మ్యాన్ టైటిల్ మాత్రం అక్రమంగా వాడుకుంటున్నాడని విశాల్‌పై ఫిర్యాదు చేస్తున్నాడు విజయ్ ఆనంద్. తన అనుమతి లేకుండా టైటిల్ విశాల్ అతడి సినిమాలకు వాడేసుకుంటున్నాడని ఈయన ఆరోపిస్తున్నాడు.

ప్రస్తుతం కరోనా మహామ్మారి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. దీనికి బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా లేదు. అందిరినీ కమ్మేస్తోంది. తాజాగా విశాల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు.

ప్రస్తుతం కరోనా మహామ్మారి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. దీనికి బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా లేదు. అందిరినీ కమ్మేస్తోంది. ఇప్పటికే ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోవిడ్ బారిన పడటంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దాంతో ప్రముఖ నటి సుమలత కూడా కరోనా బారిన పడింది. అటు మరో కన్నడ హీరో ధృవ సర్జతో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక బాలీవుడ్‌లో బిగ్‌బీతో పాటు రేఖ ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్‌తో పాటు.. సారా అలీ ఖాన్ డ్రైవర్ సహా, పలువురు ఇప్పటికే ఈ మహామ్మారి బారిన పడ్డారు. దీంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీని కరోనా కమ్మేసింది. తాజాగా తమిళ యాక్షన్ హీరో విశాల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా తన తండ్రికి దగ్గు, జలుబు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించాము. దీంతో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది.

తండ్రి సహాయంగా ఉండటంతో తనతో పాటు ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా కరోనా సోకినట్టు హీరో విశాల్ స్వయంగా ట్వీట్ చేసారు. తన కుటుంబ సభ్యులతో పాటు తన పర్సనల్ మేనేజర్‌కు కూడా కరోనా బారిన పడ్డారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. వారం పది రోజుల్లో కోలుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసాడు.

First published:

Tags: Corona virus, Covid-19, Kollywood, Tollywood, Vishal

ఉత్తమ కథలు