రాజ్ త‌రుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌రంటే.. గుట్టు విప్పిన హీరో..

ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి. తాజాగా మ‌రో హీరో కూడా ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చిన రాజ్ త‌రుణ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 8:56 PM IST
రాజ్ త‌రుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌రంటే.. గుట్టు విప్పిన హీరో..
రాజ్ తరుణ్ న్యూస్18
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 8:56 PM IST
ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి. తాజాగా మ‌రో హీరో కూడా ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చిన రాజ్ త‌రుణ్. తొలి మూడు సినిమాల‌తో సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన ఈ కుర్ర హీరో.. ఆ త‌ర్వాత అదే జోరు కొన‌సాగించలేక చేతులెత్తేసాడు. ఒక్క హిట్ అంటూ చాలా కాలంగా వేచి చూస్తున్న ఈ హీరో.. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో ఇద్ద‌రి లోకం ఒక్క‌టే అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాయే ఇప్పుడు రాజ్ త‌రుణ్ కెరీర్ డిసైడ్ చేయ‌నుంది.

Hero Raj Traun ready for marriage and opens about his girlfriend details pk.. ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి. తాజాగా మ‌రో హీరో కూడా ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చిన రాజ్ త‌రుణ్. raj tarun,raj tarun twitter,raj tarun movies,raj tarun love marriage,raj tarun marriage,raj tarun biography,raj tarun interview,raj tarun short films,raj tarun upcoming movies,raj tarun about marriage,raj tarun and lasya marriage,raj tarun on marriage gossips,raj tarun lasya secret marriage,hebah patel & raj tarun marriage,lasya raj tarun marriage photos,raj tarun reaction about marriage,raj tarun wiki,telugu cinema,రాజ్ తరుణ్,రాజ్ తరుణ్ పెళ్లి,రాజ్ తరుణ్ పెళ్లి కన్ఫర్మ్,రాజ్ తరుణ్ దిల్ రాజు,రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒక్కటే,తెలుగు సినిమా
రాజ్ తరుణ్ ఫైల్ ఫోటో

ఇలాంటి టైమ్‌లో జీవితంలో అత్యంత కీల‌క‌మైన అడుగు వేయ‌బోతున్నాడు రాజ్ త‌రుణ్. త్వ‌ర‌లోనే ఈయ‌న పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మ‌ధ్యే ప్రేమ‌లో ఉన్నాన‌ని ఒప్పుకున్న రాజ్ త‌రుణ్.. పెళ్లి విష‌యం కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఇక ఇప్పుడు ఆ అమ్మాయి వివ‌రాలు కూడా చెప్పేసాడు. రాజ్ త‌రుణ్ పెళ్లి అంటే క‌చ్చితంగా ఇండ‌స్ట్రీలో ఉన్న అమ్మాయినే అనుకున్నారంతా. కానీ అలా ఏం కాద‌ని.. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి అస‌లు ఇండ‌స్ట్రీతో సంబంధ‌మే లేద‌ని చెప్పాడు రాజ్.

Hero Raj Traun ready for marriage and opens about his girlfriend details pk.. ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి. తాజాగా మ‌రో హీరో కూడా ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చిన రాజ్ త‌రుణ్. raj tarun,raj tarun twitter,raj tarun movies,raj tarun love marriage,raj tarun marriage,raj tarun biography,raj tarun interview,raj tarun short films,raj tarun upcoming movies,raj tarun about marriage,raj tarun and lasya marriage,raj tarun on marriage gossips,raj tarun lasya secret marriage,hebah patel & raj tarun marriage,lasya raj tarun marriage photos,raj tarun reaction about marriage,raj tarun wiki,telugu cinema,రాజ్ తరుణ్,రాజ్ తరుణ్ పెళ్లి,రాజ్ తరుణ్ పెళ్లి కన్ఫర్మ్,రాజ్ తరుణ్ దిల్ రాజు,రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒక్కటే,తెలుగు సినిమా
రాజ్ తరుణ్ ఫైల్ ఫోటో
విజ‌య‌వాడ అమ్మాయిని తాను పెళ్లి చేసుకుంటున్న‌ట్లు క‌న్ఫ‌ర్మ్ చేసాడు రాజ్ త‌రుణ్. ఆరేళ్ల నుంచి ఈ ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని తెలుస్తుంది. పైగా సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన అమ్మాయితోనే ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నాడు ఈ హీరో. ఇక కెరీర్ విష‌యానికొస్తే మాత్రం రాజ్ త‌రుణ్ ఇప్పుడు దారుణ‌మైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇద్ద‌రి లోకం ఒక‌టే సినిమాలో షాలిని పాండే హీరోయిన్‌గా న‌టిస్తుంది. గ‌తంలో దిల్ రాజు నిర్మాణంలో ల‌వ‌ర్ సినిమాలో న‌టించాడు రాజ్. అది డిజాస్ట‌ర్ అయింది.. ఇప్పుడు మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు. మొత్తానికి పెళ్లి చేసుకుని కొత్త జీవితం వైపు అడుగేస్తున్నాడు రాజ్ త‌రుణ్.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...