నేను ఆ టైప్ కాదురా నాయనా.. గే కమెంట్స్‌పై నవదీప్ క్లారిటీ..

నవదీప్ గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వినడానికి కూడా విచిత్రంగా అనిపించే న్యూస్ అది. ఆయన గే అంటూ.. అబ్బాయిలంటే ఇష్టమంటూ ఓ వార్త తెగ తిరిగేస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 18, 2019, 4:12 PM IST
నేను ఆ టైప్ కాదురా నాయనా.. గే కమెంట్స్‌పై నవదీప్ క్లారిటీ..
నవదీప్ ఫైల్ ఫోటోస్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 18, 2019, 4:12 PM IST
నవదీప్ గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వినడానికి కూడా విచిత్రంగా అనిపించే న్యూస్ అది. ఆయన గే అంటూ.. అబ్బాయిలంటే ఇష్టమంటూ ఓ వార్త తెగ తిరిగేస్తుంది. దీనిపై ఇప్పుడు నవదీప్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. మనోడికి తెలుగులోనే కాదు.. మిగిలిన భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తేజ స్కూల్ నుంచి వచ్చాడు నవదీప్. 15 ఏళ్ల కింద తేజ తెరకెక్కించిన జై సినిమాతో ఈయన హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు హీరోగా కూడా నటించాడు. అయితే హీరోగా చందమామ లాంటి ఒకట్రెండు సినిమాలు మినహా పెద్దగా విజయం సాధించింది లేదు.

Hero Navdeep Pallapolu given clarity over his Gay comments and says he is not a gay pk నవదీప్ గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వినడానికి కూడా విచిత్రంగా అనిపించే న్యూస్ అది. ఆయన గే అంటూ.. అబ్బాయిలంటే ఇష్టమంటూ ఓ వార్త తెగ తిరిగేస్తుంది. navdeep,navdeep twitter,navdeep instagram,navdeep gay rumours,actor navdeep,gay,navdeep (film actor),navdeep movies,navdeep interview,navdeep latest interview,navdeep interview with prema,actor navdeep interview,navadeep gay,navdeep drugs,navadeep interview,navdeep latest telugu interviews,navadeep latest interview,hero navdeep,navdeep drunk,actor navdeep exclusive interview,telugu cinema,నవదీప్,నవదీప్ గే,నవదీప్ గే సెక్స్,నవదీప్ గే కమెంట్స్,తెలుగు సినిమా
నవదీప్ ఫైల్ ఫోటోస్ (Source: Twitter)

దాంతో ఆర్య 2 లాంటి సినిమాలతో సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు నవదీప్. కెరీర్లో బిజీగా ఉన్న ఈ సమయంలో మనోడిపై గే అనే రూమర్ బయల్దేరింది. ఈ మధ్యే నవదీప్ సిక్స్ ప్యాక్ లుక్ సోష‌ల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో.. గే అనే వార్త కూడా అంతే వేగంగా వైరల్ అయిపోయింది. దీనికి తోడు కామసూత్ర ఆధారంగా ఎక్తా కపూర్ నిర్మించబోయే వెబ్ సిరీస్‌లో సన్నీలియోన్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నాడు నవదీప్. అందుకే సిక్స్ ప్యాక్ కూడా చేసాడు.

Hero Navdeep Pallapolu given clarity over his Gay comments and says he is not a gay pk నవదీప్ గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వినడానికి కూడా విచిత్రంగా అనిపించే న్యూస్ అది. ఆయన గే అంటూ.. అబ్బాయిలంటే ఇష్టమంటూ ఓ వార్త తెగ తిరిగేస్తుంది. navdeep,navdeep twitter,navdeep instagram,navdeep gay rumours,actor navdeep,gay,navdeep (film actor),navdeep movies,navdeep interview,navdeep latest interview,navdeep interview with prema,actor navdeep interview,navadeep gay,navdeep drugs,navadeep interview,navdeep latest telugu interviews,navadeep latest interview,hero navdeep,navdeep drunk,actor navdeep exclusive interview,telugu cinema,నవదీప్,నవదీప్ గే,నవదీప్ గే సెక్స్,నవదీప్ గే కమెంట్స్,తెలుగు సినిమా
నవదీప్ ఫైల్ ఫోటోస్ (Source: Twitter)
ఇలాంటి సమయంలో అతడిపై వచ్చిన క్రేజీ రూమర్ ఏంటని అడిగితే.. తనకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఇష్టమని ఎవడో అడిగాడని.. అలాంటి ప్రశ్న వచ్చినపుడు తనకేం చెప్పాలో కూడా అర్థం కాలేదని చెప్పాడు నవదీప్. ఎందుకంటే వాడు అప్పటికే ఫిక్స్ అయిపోయాడు నాకు అబ్బాయిలంటే ఇష్టమని.. వాడేం చెప్పినా కూడా అదే రాసుకుంటాడు.. అందుకే తానేం చెప్పలేదని చెప్పాడు నవదీప్. ఈ మధ్యే వీటన్నింటిపై ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులోనే అన్నింటికీ సమాధానాలు ఇచ్చాడు. ఒకసారి తాను అమెరికాలో ఉన్నపుడు ఒకడు తనతో ఛాట్ చేసాడని చెప్పాడు నవదీప్.

Hero Navdeep Pallapolu given clarity over his Gay comments and says he is not a gay pk నవదీప్ గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వినడానికి కూడా విచిత్రంగా అనిపించే న్యూస్ అది. ఆయన గే అంటూ.. అబ్బాయిలంటే ఇష్టమంటూ ఓ వార్త తెగ తిరిగేస్తుంది. navdeep,navdeep twitter,navdeep instagram,navdeep gay rumours,actor navdeep,gay,navdeep (film actor),navdeep movies,navdeep interview,navdeep latest interview,navdeep interview with prema,actor navdeep interview,navadeep gay,navdeep drugs,navadeep interview,navdeep latest telugu interviews,navadeep latest interview,hero navdeep,navdeep drunk,actor navdeep exclusive interview,telugu cinema,నవదీప్,నవదీప్ గే,నవదీప్ గే సెక్స్,నవదీప్ గే కమెంట్స్,తెలుగు సినిమా
నవదీప్ ఫైల్ ఫోటోస్ (Source: Twitter)

తను ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని.. తనను తప్పుగా అనుకోవద్దు అంటూనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానని చెప్పాడని తెలిపాడు నవదీప్. అడుగు అనగానే.. మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టమట కదా.. నాకు అంతే.. మీతో చాలా మాట్లాడాలి.. నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఉందని బాంబ్ పేల్చాడని చెప్పాడు నవదీప్. దానికి తాను కూడా వెంటనే రియాక్ట్ అయ్యానని.. తనకు ఆసక్తి లేదని.. నేనే గే ఏంట్రా అని చెప్పినట్లు చెప్పాడు నవదీప్. సినిమాల్లో చూపించినట్లు గే లు బయట ఉండరని.. సినిమాల్లో కేవలం కామెడీ కోసమే అలా చూపిస్తారని చెప్పాడు నవదీప్. బయట వాళ్ల లైఫ్ స్టైల్ వాళ్లకు ఉంటుందని చెప్పాడు ఈయన.
First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...