కేరళ అమ్మాయిలు కావాలంటున్న నాని

నిన్న మొన్నటి వ‌ర‌కు రొటీన్ క‌థ‌లు చేసి చేతులు కాల్చుకున్న నాని.. ఇప్పుడు మ‌ళ్లీ రూట్ మార్చేస్తున్నాడు. వ‌ర‌స‌గా 8 విజ‌యాల‌తో జోరు మీదున్న నాని జైత్రయాత్రకు ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ సినిమాలు బ్రేక్ వేసాయి. తాజాగా నాని..విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఒక ప్రయోగం చేస్తున్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 7, 2019, 9:14 AM IST
కేరళ అమ్మాయిలు కావాలంటున్న నాని
నాని (ఫైల్ ఫోటో)
  • Share this:
నిన్న మొన్నటి వ‌ర‌కు రొటీన్ క‌థ‌లు చేసి చేతులు కాల్చుకున్న నాని.. ఇప్పుడు మ‌ళ్లీ రూట్ మార్చేస్తున్నాడు. వ‌ర‌స‌గా 8 విజ‌యాల‌తో జోరు మీదున్న నాని జైత్రయాత్రకు ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ సినిమాలు బ్రేక్ వేసాయి.ఈ రెండు సినిమాలు ఊహించిన దానికంటే దారుణంగా దెబ్బ తిన‌డంతో ఇప్పుడు రూట్ మార్చాడు నాని.

ప్ర‌స్తుతం ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ‘జెర్సీ’ సినిమాలో న‌టిస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్.ఈ సినిమాలో నాని..రంజీ క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తూ కొడుకు యాంగిల్‌లో తండ్రి స్టోరీని ఫ్లాష్‌బ్యాక్‌లో చెబుతారంట.

Hero Nani Wants Only Kerala Beauties, nani, Hero Nani, Telugu Hero Romance With Five Heroins, vikram kumar Nani Priya Varrier, vikram kumar Nani Priya Varrier Megha Akash, vikram kumar Nani Priya Varrier Megha Akash Keerthi suresh, vikram kumar Nani Priya Varrier Megha Akash Keerthi suresh rashmika mandanna, Nani Vikram Kumar Different Movie, Nani Vikarm Kumar Five Heroins, Nani With Kerala Heroins, Tollywood News, నాని, హీరో నాని, విక్రమ్ కుమార్, నాని విక్రమ్ కుమార్, కేరళ అమ్మాయిలు కావాలంటున్న నాని, కేరళ భామలతో నాని, మలబార్ భామలతో నాని, నాని విక్రమ్ కుమార్ మేఘా ఆకాష్, విక్రమ్ కుమార్ నాని మేఘా ఆకాష్ ప్రియా ప్రకాష్ వారియర్, విక్రమ్ కుమార్ నాని మేఘా ఆకాష్ ప్రియా ప్రకాష్ వారియర్ కీర్తి సురేష్, విక్రమ్ కుమార్ నాని మేఘా ఆకాష్ ప్రియా ప్రకాష్ వారియర్ కీర్తి సురేష్ రష్మిక మందన, నాని ఐదుగురు హీరోయిన్లు, నాని ఐదుగురు భామలు, ఐదుగురు హీరోయిన్స్‌తో నాని రొమాన్స్, కేరళ అమ్మాయిలు కావాలి అంటున్న నాని
‘జెర్సీ’లో నాని


‘జెర్సీ’ చిత్రం సెట్స్‌పై ఉండగానే  ‘24’, ‘మ‌నం’ ఫేమ్ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కే కుమార్‌తో ఓ సినిమా క‌మిటయ్యాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఫిబ్రవరి 19 నుంచి సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రంలో నాని సరసన ఐదుగురు కథానాయికలు నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను హాలివుడ్‌లో వచ్చిన ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్ బటన్’ అనే సినిమా స్పూర్తితో తెరకెక్కనున్నట్టు సమాచారం.Hero Nani Wants Only Kerala Beauties, nani, Hero Nani, Telugu Hero Romance With Five Heroins, vikram kumar Nani Priya Varrier, vikram kumar Nani Priya Varrier Megha Akash, vikram kumar Nani Priya Varrier Megha Akash Keerthi suresh, vikram kumar Nani Priya Varrier Megha Akash Keerthi suresh rashmika mandanna, Nani Vikram Kumar Different Movie, Nani Vikarm Kumar Five Heroins, Nani With Kerala Heroins, Tollywood News, నాని, హీరో నాని, విక్రమ్ కుమార్, నాని విక్రమ్ కుమార్, కేరళ అమ్మాయిలు కావాలంటున్న నాని, కేరళ భామలతో నాని, మలబార్ భామలతో నాని, నాని విక్రమ్ కుమార్ మేఘా ఆకాష్, విక్రమ్ కుమార్ నాని మేఘా ఆకాష్ ప్రియా ప్రకాష్ వారియర్, విక్రమ్ కుమార్ నాని మేఘా ఆకాష్ ప్రియా ప్రకాష్ వారియర్ కీర్తి సురేష్, విక్రమ్ కుమార్ నాని మేఘా ఆకాష్ ప్రియా ప్రకాష్ వారియర్ కీర్తి సురేష్ రష్మిక మందన, నాని ఐదుగురు హీరోయిన్లు, నాని ఐదుగురు భామలు, ఐదుగురు హీరోయిన్స్‌తో నాని రొమాన్స్, కేరళ అమ్మాయిలు కావాలి అంటున్న నాని
నాని విక్రమ్ కే కుమార్ న్యూస్18


అంతేకాదు ఈ  సినిమాలో నాని మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం. అందులో ఒకటి యంగ్ క్యారెక్టర్, మరోకొటి మిడిల్ ఏజ్ లుక్, చివరది ముసలోడి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.  ఆయా ఏజ్‌లలో ఆయన పాత్రతో ఐదుగురు హీరోయిన్స్ ట్రావెల్ చేస్తారట. అందులో ఒక కథానాయికగా మలయాళ హాట్ బ్యూటీ ప్రియా వారియర్ ఒకరు కాగా, మరోకొరు కీర్తి సురేష్, మూడో భామ మేఘా ఆకాష్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ రకంగా ముగ్గురు మలయాళీ ముద్దుగుమ్మలతో నాని రొమాన్స్ చేయబోతున్నాడన్న మాట. మిగిలిన ఇద్దరు కథానాయికల పాత్రల కోసం రష్మిక మండనతో పాటు మరో స్టార్ హీరోయిన్ పేరును పరిశీలిస్తున్నారట. మొత్తానికి ఐదుగురు భామలతో నాని ఆట ఎలా ఉండబోతుందో చూడాలి.

రాశిఖన్నా హాట్ ఫోటోస్ 
ఇవి కూడా చదవండి 

చంద్రబాబు, బాలయ్యలను ఖబర్ధార్ అంటోన్న రామ్ గోపాల్ వర్మ

ప్రియాంక-నిక్ జోనస్ ఏకాంత ఫొటో వైరల్...నెటిజెన్స్‌లో వెరైటీ డౌట్స్

బాల సుబ్రహ్మణ్యంపై నాగబాబు పరోక్ష వ్యాఖ్యలు..

 

 
First published: February 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>