అభిమాని మృతితో కన్నీరు పెట్టుకున్న స్టార్ హీరో..

అభిమానులు అంటే రక్తం పంచుకోకుండా పుట్టిన ఆత్మీయులే అంటారు హీరోలు. ఎందుకో తెలియదు కానీ వాళ్ల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు కొందరు ఫ్యాన్స్. తమిళనాడులో అయితే హీరోలకి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 30, 2019, 3:45 PM IST
అభిమాని మృతితో కన్నీరు పెట్టుకున్న స్టార్ హీరో..
అభిమాని మృతదేహం దగ్గర విలపిస్తున్న కార్తి
  • Share this:
అభిమానులు అంటే రక్తం పంచుకోకుండా పుట్టిన ఆత్మీయులే అంటారు హీరోలు. ఎందుకో తెలియదు కానీ వాళ్ల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు కొందరు ఫ్యాన్స్. తమిళనాడులో అయితే హీరోలకి అభిమానులుండరు.. భక్తులే ఉంటారు. అక్కడ హీరోలకు, ఫ్యాన్స్‌కి మధ్య అనుబంధం బాగా ధృడంగా ఉంటుంది. ఇప్పటికీ కొత్త సినిమాలు విడుదలైతే బాక్సులకు దండేసి ఊరేగించే ఆనవాయితీ అక్కడ నడుస్తుందంటే తమిళ అభిమానులు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు ఓ హీరో తన అభిమాని ఒకరు చనిపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు.
Hero Karthi Sivakumar couldnt control himself after watching his fan deadbody who died in accident pk అభిమానులు అంటే రక్తం పంచుకోకుండా పుట్టిన ఆత్మీయులే అంటారు హీరోలు. ఎందుకో తెలియదు కానీ వాళ్ల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు కొందరు ఫ్యాన్స్. తమిళనాడులో అయితే హీరోలకి.. karthi,karthi twitter,karthi fans,karthi instagram,karthi facebook,karthi crying,karthi cry,karthi fan death,karthi fan death cry,karthi thambi audio function,karthi jyothika,tamil cinema,కార్తి,కార్తి అభిమాని మృతి,కార్తి అభిమాని మరణం,కార్తి ఫ్యాన్,ఏడ్చిన కార్తి,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
అభిమాని మృతదేహం దగ్గర విలపిస్తున్న కార్తి

అతడే హీరో కార్తి.. ఈయనకు తమిళనాట చాలా మంది అభిమానులున్నారు. వ్యసాయ్ నిత్య అనే వ్యక్తి కార్తీకి వీరాభిమాని. తన అభిమాన హీరో పేరుతో ఇప్పటికే చాలా సామాజిక కార్యక్రమాలు సైతం చేసాడు నిత్య. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిత్యకు ఈ మధ్యే యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాలపాలైన ఆయన ఆస్పత్రిలో కొన్ని రోజుల నుంచి చికిత్స తీసుకుంటూ పరిస్థితి చేదాటడంతో నవంబర్ 30న కన్నుమూసాడు. ఆయన్ని చూడ్డానికి కార్తి వచ్చాడు. అభిమాని చనిపోయిన విషయం తెలుసుకుని కార్తి కంటతడి పెట్టుకోవడమే కాదు.. భోరున విలపించాడు.
Hero Karthi Sivakumar couldnt control himself after watching his fan deadbody who died in accident pk అభిమానులు అంటే రక్తం పంచుకోకుండా పుట్టిన ఆత్మీయులే అంటారు హీరోలు. ఎందుకో తెలియదు కానీ వాళ్ల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు కొందరు ఫ్యాన్స్. తమిళనాడులో అయితే హీరోలకి.. karthi,karthi twitter,karthi fans,karthi instagram,karthi facebook,karthi crying,karthi cry,karthi fan death,karthi fan death cry,karthi thambi audio function,karthi jyothika,tamil cinema,కార్తి,కార్తి అభిమాని మృతి,కార్తి అభిమాని మరణం,కార్తి ఫ్యాన్,ఏడ్చిన కార్తి,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
అభిమాని మృతదేహం దగ్గర విలపిస్తున్న కార్తి

వ్యసాయ్ సొంతూరు ఉళుండూరుపేటకు వెళ్లి వాళ్ల కుటుంబాన్ని కూడా పరామర్శించాడు కార్తి. వాళ్ల కుటుంబానికి పెద్ద కొడుకులా ఉంటానని.. నిత్య లేని లోటు తాను తీరుస్తానని హామీ ఇచ్చాడు కార్తి. అదే సమయంలో అభిమాని మృతదేహాన్ని చూసి కార్తీ తనని తాను కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన తంబి ఆడియో వేడుకలో కూడా చాలా ముభావంగా కనిపించాడు కార్తి. నిత్య మరణం ఇంకా తనను వెంటాడుతుందని చెప్పాడు ఈయన.
Published by: Praveen Kumar Vadla
First published: November 30, 2019, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading