సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి అందుకే కలుస్తున్నాడా..?

చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా.. సినిమాలకు దగ్గరగా ఉంటున్నాడు. అసలు పాలిటిక్స్ అనే పదమే వినబడనంత దూరంగా వెళ్లిపోయాడు మెగాస్టార్. తాను ఇప్పుడు పూర్తిగా సినిమాలకు అంకితం అంటున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 11, 2019, 10:47 PM IST
సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి అందుకే కలుస్తున్నాడా..?
చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ
  • Share this:
చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా.. సినిమాలకు దగ్గరగా ఉంటున్నాడు. అసలు పాలిటిక్స్ అనే పదమే వినబడనంత దూరంగా వెళ్లిపోయాడు మెగాస్టార్. తాను ఇప్పుడు పూర్తిగా సినిమాలకు అంకితం అంటున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఉన్నట్లుండి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పాయిట్‌మెంట్ కోరడంతో రాజకీయ వర్గాల్లోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది. అసలు ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం చిరంజీవికి ఏమొచ్చింది..? ఎందుకు ఇప్పుడు ఈయన జగన్‌తో భేటీ అవుతున్నారంటూ ఎవరికి వాళ్లు బుర్రకు పదును పెట్టేసారు.
Here the real reason behind why Megastar Chiranjeevi wants to meet AP CM YS Jagan Mohan Reddy pk చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా.. సినిమాలకు దగ్గరగా ఉంటున్నాడు. అసలు పాలిటిక్స్ అనే పదమే వినబడనంత దూరంగా వెళ్లిపోయాడు మెగాస్టార్. తాను ఇప్పుడు పూర్తిగా సినిమాలకు అంకితం అంటున్నాడు. Chiranjeevi cm ys jagan meeting,ap cm ys jagan mohan reddy,megastar chiranjeevi,sye raa narasimha reddy movie,ap cm jagan to watch sye raa narasimha reddy,cm ys jagan meeting with chiranjeevi and ram charan,sye raa narasimha reddy latest collections,tax exemption for sye raa in ap,cm jagan to take decision on sye raa tax exemption,ap news,ap politics,ap latest news,sye raa,sye raa movie,sye raa movie review,sye raa movie premiere show,sye raa movie review,sye raa movie public response,sye raa movie ys jagan,ys jagan sye raa 6 shows in AP,sye raa movie 6 shows,సైరా,సైరా మేనియా,సైరా రివ్యూ,చిరంజీవి సైరా,సైరా వైఎస్ జగన్ 6 షోలు,ఏపీలో సైరాకు 6 షోలు,సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సైరా, సైరా నరసింహారెడ్డి, సైరా సినిమా చూడనున్న ఏపీ సీఎం జగన్, సైరా సినిమాకు ఏపీలో పన్ను మినహాయింపు, సైరా పన్ను మినహాయింపుపై సీఎం జగన్ కీలక నిర్ణయం, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, ఏపీ తాజావార్తలు
చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ

పైగా పవన్ కల్యాణ్ కూడా పూర్తిగా జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు. సమయం దొరికిన ప్రతీసారి ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నాడు. ఇలాంటి సమయంలో చిరు, జగన్ భేటీ ఏంటి అంటూ నానా వార్తలు వచ్చాయి. అన్నింటికీ మించి అక్టోబర్ 11నే అనుకున్న అప్పాయిట్‌మెంట్ కాస్తా మూడు రోజులు ఆలస్యం కావడంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు చివరికి అక్టోబర్ 14 లంచ్ బ్రేక్‌కు కలవబోతున్నారు జగన్, చిరంజీవి. ఈ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారు అనేది అంతా ఆసక్తిగా చూస్తున్న తరుణంలో.. ఈ ఇద్దరి భేటీపై కీలకమైన విషయాలు బయటికి చెప్పాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.
Here the real reason behind why Megastar Chiranjeevi wants to meet AP CM YS Jagan Mohan Reddy pk చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా.. సినిమాలకు దగ్గరగా ఉంటున్నాడు. అసలు పాలిటిక్స్ అనే పదమే వినబడనంత దూరంగా వెళ్లిపోయాడు మెగాస్టార్. తాను ఇప్పుడు పూర్తిగా సినిమాలకు అంకితం అంటున్నాడు. Chiranjeevi cm ys jagan meeting,ap cm ys jagan mohan reddy,megastar chiranjeevi,sye raa narasimha reddy movie,ap cm jagan to watch sye raa narasimha reddy,cm ys jagan meeting with chiranjeevi and ram charan,sye raa narasimha reddy latest collections,tax exemption for sye raa in ap,cm jagan to take decision on sye raa tax exemption,ap news,ap politics,ap latest news,sye raa,sye raa movie,sye raa movie review,sye raa movie premiere show,sye raa movie review,sye raa movie public response,sye raa movie ys jagan,ys jagan sye raa 6 shows in AP,sye raa movie 6 shows,సైరా,సైరా మేనియా,సైరా రివ్యూ,చిరంజీవి సైరా,సైరా వైఎస్ జగన్ 6 షోలు,ఏపీలో సైరాకు 6 షోలు,సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సైరా, సైరా నరసింహారెడ్డి, సైరా సినిమా చూడనున్న ఏపీ సీఎం జగన్, సైరా సినిమాకు ఏపీలో పన్ను మినహాయింపు, సైరా పన్ను మినహాయింపుపై సీఎం జగన్ కీలక నిర్ణయం, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, ఏపీ తాజావార్తలు
చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ

చిరంజీవి, జగన్ మీటింగ్ వెనక ఎలాంటి రాజకీయ కోణాలు లేవని.. కేవలం సినిమా పరంగానే ఈ చర్చలు ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. సైరా సినిమా చూడ్డానికి ముఖ్యమంత్రిని చిరు ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నాడని.. అందుకే అప్పాయిట్‌మెంట్ కూడా అడిగాడని తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో గవర్నర్ తమిళిసైను ప్రత్యేకంగా ఆహ్వానించి షో వేసాడు మెగాస్టార్. ఇప్పుడు జగన్‌కు కూడా తన సినిమాను చూపించాలనుకుంటున్నాడు చిరు. ఏదేమైనా కూడా చిరు, జగన్ భేటీ మాత్రం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది.
First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading