అదా శర్మ అందాల హార్ట్ ఎటాక్.. ఆ నడుమే ఓ అందాల నరకం..

అదా శర్మ హాట్ ఫోటోషూట్ (Source: Twitter)

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఈమెకు అంతగా కలిసిరాలేదు. మెగా హీరోల సరసన నటించినా కూడా జాతకం అయితే మారలేదు.

  • Share this:
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఈమెకు అంతగా కలిసిరాలేదు. మెగా హీరోల సరసన నటించినా కూడా జాతకం అయితే మారలేదు. దాంతో ఇప్పుడు చేసేదేం లేక అమ్మడు అందాలు ఆరబోస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. హార్ట్ ఎటాక్ తర్వాత తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం లాంటి హిట్ సినిమాల్లో నటించినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు.

Heart Attack beauty Adah Sharma Hot and sensational blod photos goes viral in Social media pk హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఈమెకు అంతగా కలిసిరాలేదు. మెగా హీరోల సరసన నటించినా కూడా జాతకం అయితే మారలేదు. Adah Sharma,Adah Sharma hot photos,Adah Sharma bikini photos,Adah Sharma social media,Nithin Heroine,Heroine Adah Sharma, Adah Sharma belly dancing,హార్ట్ అటాక్ , హార్ట్ అటాక్ హీరోయిన్, ఆదా శర్మ బెల్లి డ్యాన్స్‌,అదాశర్మ హాట్ ఫోటోస్,అదాశర్మ బికినీ ఫోటోస్
అదా శర్మ హాట్ ఫోటోషూట్ (Source: Twitter)

సినిమాలపై పూర్తిగా ఆశలు వదిలేసుకుని ఇప్పుడు అందాలపై ఫోకస్ చేసింది అదా. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాలన్నీ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా బికినీ ఫోటోలతో రచ్చ చేస్తుంది అదా. ఈ భామకు సోషల్ మీడియాలో ఫాలోయర్స్ కూడా లక్షల్లో ఉన్నారు. అందుకే ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ, ఫోటోలు పోస్ట్ చేస్తూ యువతలో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తోంది.

Heart Attack beauty Adah Sharma Hot and sensational blod photos goes viral in Social media pk హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఈమెకు అంతగా కలిసిరాలేదు. మెగా హీరోల సరసన నటించినా కూడా జాతకం అయితే మారలేదు. Adah Sharma,Adah Sharma hot photos,Adah Sharma bikini photos,Adah Sharma social media,Nithin Heroine,Heroine Adah Sharma, Adah Sharma belly dancing,హార్ట్ అటాక్ , హార్ట్ అటాక్ హీరోయిన్, ఆదా శర్మ బెల్లి డ్యాన్స్‌,అదాశర్మ హాట్ ఫోటోస్,అదాశర్మ బికినీ ఫోటోస్
అదా శర్మ హాట్ ఫోటోషూట్ (Source: Twitter)

ఆదా శర్మ ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో అమ్మాయిగారు పూర్తిగా గ్లామర్ షో చేస్తూ మతులు చెడగొట్టడమే కాకుండా కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ కూడా తెప్పిస్తుంది. మరి ఇంత చేస్తున్న అదా కోసం మన దర్శకులు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తారేమో చూడాలి.
First published: