అపుడు చిరంజీవి.. ఇపుడు పవన్ కళ్యాణ్.. సేమ్ సీన్ రిపీట్ అవుతుందా..

అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అన్నకు తగ్గ తమ్ముడిగా టాలీవుడ్‌లో ఆయనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఏర్పరుచుకొని పవర్ స్టార్‌గా ఎదిగాడు. తాజాగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని ఫాలో అవుతున్నాడా..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 7, 2019, 3:49 PM IST
అపుడు చిరంజీవి.. ఇపుడు పవన్ కళ్యాణ్.. సేమ్ సీన్ రిపీట్ అవుతుందా..
చిరంజీవి పవన్ కళ్యాణ్
  • Share this:
అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అన్నకు తగ్గ తమ్ముడిగా టాలీవుడ్‌లో ఆయనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఏర్పరుచుకొని పవర్ స్టార్‌గా ఎదిగాడు. సినిమాల విషయంలో అన్నయ్యను పూర్తిస్థాయిలో ఫాలో కాకపోయినా..రాజకీయాల్లో మాత్రం అన్న చిరును బాగానే ఫాలో అయ్యాడు పవన్ కళ్యాణ్. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరుపున చిరంజీవి కోస్తా జిల్లాలోని పాలకొల్లుతో పాటు రాయలసీమలోని తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి.. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో తన  సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓటమి పాలయ్యారు. పాలకొల్లులో ఓడిపోయినా.. తిరుపతి నుంచి మాత్రం చిరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ  ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 18 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ ‘యువరాజ్యం’ అధ్యక్షుడిగా పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. కానీ ఆ ఎన్నికల్లో చిరంజీవి ప్రజా రాజ్యం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది.

has janasena Chief Pawan Kalyan Following His Brother chiranjeevi in his Political Way,here are the details,pawan kalyan,central election commission,election commission of india,evm,priyanka gandhi,lok sabha election 2019,lok sabha elections 2019,lok sabha elections,lok sabha election,india lok sabha election 2019,lok sabha,lok sabha election 2019 opinion poll,2019 lok sabha elections,loksabha election 2019,lok sabha elections live,lok sabha 2019 elections,election 2019,lok sabha election news,lok sabha elections live news,2019 lok sabha election,andhra pradesh lok sabha election 2019,andhra pradesh lok sabha elections 2019,andhra pradesh lok sabha elections,ap lok sabha election,ap india lok sabha election 2019,ap lok sabha,lok sabha election 2019 opinion poll,andhra pradesh 2019 lok sabha elections,andhra pradesh loksabha election 2019,ap lok sabha elections live,andhra pradesh lok sabha 2019 elections,ap election 2019,ap lok sabha election news,ap lok sabha elections live news,andhra pradesh 2019 lok sabha election,Andhra Pradesh news,Andhra Pradesh politics,AP News,AP Politics,Nagababu,Pawan kalyan,janasena,Narasapuram lok sabha,pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan Chiranjeevi,pawan kalyan chiranjeevi praja rajyam,chiranjeevi praja rajyam pawan kalyan janasena,pawan kalyan politics,chiranjeevi politics,chiranjeevi pawan kalyan janasena,Chiranjeevi palakollu Thirupati,pawan kalyan janasena gajuwaka bheemavaram,chiranjeevi sye raa movie,Chiranjeevi Busy Movies,chiranjeevi movies,Pawan Kalyan Politics,pawan kalyan movies,pawan kalyan janasena,chiranjeevi politics,jabardasth,jabardasth nagababu,chiranjeevi pawan kalyan,mega brothers politics,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన గాజువాక భీమవరం,చిరంజీవి ప్రజా రాజ్యం తిరుపతి పాలకొల్లు,పవన్ కళ్యాణ్ రాజకీయాలు పాలిటిక్స్,చిరంజీవి ప్రజారాజ్యం పాలిటిక్స్ రాజకీయాలు,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,చిరంజీవి రాజకీయాలు,చిరంజీవి పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ రాజకీయాలు,పవన్ కళ్యాణ్ జనసేన,జనసేనతో బిజీ పవన్,తెలుగు సినిమా,చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయాలు,ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు,ఆంధ్రప్రదేశ్ వార్తలు,నాగబాబు నరసాపురం లోక్‌సభ,జబర్థస్త్ నాగబాబు,లోక్ సభ ఎన్నికలు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,ఏపీ ఎన్నికలు,స్ట్రాంగ్ రూం,చంద్రబాబు,ఈవీఎం,వీవీప్యాట్లు,కేంద్ర ఎన్నికల సంఘం,పవన్ కళ్యాణ్,
చిరంజీవితో పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)


అప్పట్లో  చిరంజీవి రాజకీయాల్లో బిజీగా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలతో తీరిక లేకుండా గడిపాడు. ఆ తర్వాత చిరంజీవి తన ప్రజాారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ..కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసారు. కట్ చేస్తే 2019 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీతో రాజకీయాల్లో బిజీగా మారితే..చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్..అన్నయ్య ప్రజా రాజ్యం పేరు స్పురించేలా తన పార్టీకి జనసేన అనే పేరు పెట్టుకున్నారు. చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో లాగా తన పార్టీకి ప్రజా రాజ్యం కు సీక్వెల్‌గా తన పార్టీకి జనసేన పేరు పెట్టుకున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దిగకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.

janasena Chief Pawan Kalyan Following chiranjeevi in his Political Way,అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అన్నకు తగ్గ తమ్ముడిగా టాలీవుడ్‌లో ఆయనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఏర్పరుచుకొని పవర్ స్టార్‌గా ఎదిగాడు. తాజాగా రాజకీయాల్లో అన్నయ్యను ఫాలో అవుతున్నాడు.pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan Chiranjeevi,pawan kalyan chiranjeevi praja rajyam,chiranjeevi praja rajyam pawan kalyan janasena,pawan kalyan politics,chiranjeevi politics,chiranjeevi pawan kalyan janasena,Chiranjeevi palakollu Thirupati,pawan kalyan janasena gajuwaka bheemavaram,chiranjeevi sye raa movie,Chiranjeevi Busy Movies,chiranjeevi movies,Pawan Kalyan Politics,pawan kalyan movies,pawan kalyan janasena,chiranjeevi politics,chiranjeevi pawan kalyan,mega brothers politics,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన గాజువాక భీమవరం,చిరంజీవి ప్రజా రాజ్యం తిరుపతి పాలకొల్లు,పవన్ కళ్యాణ్ రాజకీయాలు పాలిటిక్స్,చిరంజీవి ప్రజారాజ్యం పాలిటిక్స్ రాజకీయాలు,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,చిరంజీవి రాజకీయాలు,చిరంజీవి పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ రాజకీయాలు,పవన్ కళ్యాణ్ జనసేన,జనసేనతో బిజీ పవన్,తెలుగు సినిమా,చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయాలు,
చిరంజీవి పవన్ కళ్యాణ్


ఇక 2009 సార్వత్రిక ఎన్నికల్లో చిరంజీవి రెండు పోటీ చేసినట్లే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విశాఖ లోని గాజువాకతో కోస్తా జిల్లాలోని భీమవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మరోవైపు పవన్ కళ్యాణ్ రెండో అన్నయ్య నాగబాబు..నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఏపీలో అందరు టీడీపీ, వైసీపీ పార్టీల గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ జనసేన వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ ది సెలెంట్ వేవ్ అని చెబుతున్నాయి. జనసేన మద్దతు లేనిదే  ఏ పార్టీ అధికారంలోకి రాదన్న వాదన వినిపిస్తున్నారు. మరోవైపు కొన్ని సర్వేలు..జనసేనకు ఐదారు  సీట్లకు మించి  రాదని చెబుతున్నారు. అదే నిజమైతే... ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా... జనసేన కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు దాదాపు ఉండవు. మహా అయితే అధికారంలో ఉండే పార్టీకి మద్దతివ్వడమో లేదంటే... పొత్తు పెట్టుకొని అధికారంలో భాగస్వామి కావడమో చెయ్యగలరు. ఇవేవీ వద్దనుకుంటే ప్రతిపక్షంగా నిలవగలరు. అంతేకాదు అప్పట్లో చిరంజీవి ఒక చోట గెలిచి..ఇంకో చోట ఓటమి పాలైనట్టు.. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్..రెండు సీట్లలో గెలుస్తారా లేకపోతే అన్నయ్య చిరు బాటలోనే ఒక సీటులో ఓడిపోతారా అని రాజకీయ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి.

janasena Chief Pawan Kalyan Following His Brother chiranjeevi in his Political Way,Andhra Pradesh news,అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అన్నకు తగ్గ తమ్ముడిగా టాలీవుడ్‌లో ఆయనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఏర్పరుచుకొని పవర్ స్టార్‌గా ఎదిగాడు. తాజాగా రాజకీయాల్లో అన్నయ్యను ఫాలో అవుతున్నాడు.Andhra Pradesh politics,AP News,AP Politics,Nagababu,Pawan kalyan,janasena,Narasapuram lok sabha,pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan Chiranjeevi,pawan kalyan chiranjeevi praja rajyam,chiranjeevi praja rajyam pawan kalyan janasena,pawan kalyan politics,chiranjeevi politics,chiranjeevi pawan kalyan janasena,Chiranjeevi palakollu Thirupati,pawan kalyan janasena gajuwaka bheemavaram,chiranjeevi sye raa movie,Chiranjeevi Busy Movies,chiranjeevi movies,Pawan Kalyan Politics,pawan kalyan movies,pawan kalyan janasena,chiranjeevi politics,jabardasth,jabardasth nagababu,chiranjeevi pawan kalyan,mega brothers politics,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన గాజువాక భీమవరం,చిరంజీవి ప్రజా రాజ్యం తిరుపతి పాలకొల్లు,పవన్ కళ్యాణ్ రాజకీయాలు పాలిటిక్స్,చిరంజీవి ప్రజారాజ్యం పాలిటిక్స్ రాజకీయాలు,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,చిరంజీవి రాజకీయాలు,చిరంజీవి పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ రాజకీయాలు,పవన్ కళ్యాణ్ జనసేన,జనసేనతో బిజీ పవన్,తెలుగు సినిమా,చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయాలు,ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు,ఆంధ్రప్రదేశ్ వార్తలు,నాగబాబు నరసాపురం లోక్‌సభ,జబర్థస్త్ నాగబాబు
చిరంజీవి పవన్ కళ్యాణ్


ఏది ఏమైనా ఏ కొత్త పార్టీ కైనా మొదట్లో ఉన్న క్రేజ్ ఆ తర్వాత ఉండదు. అలాగే  ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కున్న ఊపు ఆ తర్వాత ఉంటుందా.. ఉంటే దాన్ని పవన్ కళ్యాణ్ అలాగే మెయింటేన్ చేయగలరా అనే దానిపై జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ మరో ఐదేళ్లు వెయిటింగ్ చేస్తారా లేకపోతే అన్నయ్య లాగే వేరే పార్టీలో జనసేనను విలీనం చేసి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారా అనేది  చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 7, 2019, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading