#HappyBirthDay:జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ ఆల్ రౌండర్..

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా.. యంగ్ టైగర్ దమ్ము చూపుతూ దుమ్ము లేపుతున్నాడు. నేటి యంగ్ హీరోల్లో యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో ‘అదుర్స్’ అనిసిస్తున్నాడు. ఊసరవెల్లిలా డిఫరెంట్ కేరెక్టర్లలో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. తెలుగుప్రేక్షక బృందావనంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అతడే నందమూరి తారక రామారావు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్. నేడు తారక రాముని పుట్టినరోజు సందర్భంగా న్యూస్ 18 స్పెషల్.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 20, 2019, 8:23 AM IST
#HappyBirthDay:జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ ఆల్ రౌండర్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్/ Twitter
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 20, 2019, 8:23 AM IST
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా.. యంగ్ టైగర్ దమ్ము చూపుతూ దుమ్ము లేపుతున్నాడు. నేటి యంగ్ హీరోల్లో యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో ‘అదుర్స్’ అనిసిస్తున్నాడు. ఊసరవెల్లిలా డిఫరెంట్ కేరెక్టర్లలో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. తెలుగుప్రేక్షక బృందావనంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అతడే నందమూరి తారక రామారావు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్. నేడు తారక రాముని పుట్టినరోజు సందర్భంగా న్యూస్ 18 స్పెషల్. జూనియర్ ఎన్టీఆర్.. కేరెక్టర్లోకి ఒక్కసారి వెళ్లాడంటే యాక్షన్లో పర్ ఫెక్షన్, డైలాగ్స్ లో ఎమోషన్, మూమెంట్స్ లో ఒక రకమైన రిథమ్ కంపల్సరీ. రూపంలో తాత పోలికలే కాదు. అభినయంలోను ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు జూనియర్. తనకు నచ్చిన పాత్ర వస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఆ రోల్ అంతం చూడటంలో తాతలాగే మొండిఘటం. అంతే కాదు బాబాయ్ బాలకృష్ణలా డైలాగ్స్ కూడా ఒకరేంజ్ లో చెప్పి.. తొడకట్టగలనని  ప్రూవ్ చేసుకున్నాడు.

#HappyBirthDay:Junior NTR.. Tollywood All Rounder,jr ntr,jr ntr twitter,jr ntr instagram,#jrntr,#RRR,#rrr,#jrntrbirthday,Exit polls,jr ntr facebook,jr ntr rrr,jr ntr rajamouli rrr,tarak birthday,jr ntr tarak birthday,jr ntr birthday,jr ntr birthday celebrations,jr ntr birthday special,jr ntr birthday status,jr ntr birthday whatsapp status,jr ntr birthday special song 2019,jr ntr fans,ntr birthday,jr ntr status,jr ntr updates,jr ntr birthday special song whatsapp status,jr ntr latest,ntr,about jr ntr,jr ntr latest news,jr ntr birthday 2019,ntr birthday celebrations,jr ntr birthday wishes,jai lavakusha,jr ntr aravinda sametha veera raghava,tollywood,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు,జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్,తారక్ ఇన్‌స్టాగ్రామ్,తారక్ ట్విట్టర్,జూ ఎన్టీఆర్ ఫేస్‌బుక్,జూ ఎన్టీఆర్ ట్విట్టర్,ఆర్ఆర్ఆర్,
జూనియర్ ఎన్టీఆర్


మొదటి నుంచి జూనియర్ స్టైలే వేరు. ‘బ్రహర్షి విశ్వామిత్ర’ లో బాలనటుడిగా తొలిసారి వెండితెరపై మెరిసాడు. అయినా తారక్ కు పేరు తీసుకొచ్చింది మాత్రం 1997లో వచ్చిన ‘బాల రామాయణం’. ఈ చిత్రంలో బాలరాముడిగా పౌరాణిక పాత్రలో అద్భుతంగా నటించి.. మెప్పించాడు. ఈ సినిమాతో తొలిసారి నంది అవార్డు సైతం అందుకున్నాడు తారక్. ఆ తర్వాత  2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు ఎన్టీఆర్. కానీ ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాలనే తపనతో ఉన్న తారక్ కు రాజమౌళి పరిచయం ఒకవరంగా మారింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ తో.. హీరోగా తొలిసారి సక్సెస్ రుచి చూసాడు జూనియర్. ఈ మూవీ సాధించిన విజయంతో ఎన్టీఆర్  వెనుతిరిగా చూసుకోలేదు.

#HappyBirthDay:Junior NTR.. Tollywood All Rounder,jr ntr,jr ntr twitter,jr ntr instagram,#jrntr,#RRR,#rrr,#jrntrbirthday,Exit polls,jr ntr facebook,jr ntr rrr,jr ntr rajamouli rrr,tarak birthday,jr ntr tarak birthday,jr ntr birthday,jr ntr birthday celebrations,jr ntr birthday special,jr ntr birthday status,jr ntr birthday whatsapp status,jr ntr birthday special song 2019,jr ntr fans,ntr birthday,jr ntr status,jr ntr updates,jr ntr birthday special song whatsapp status,jr ntr latest,ntr,about jr ntr,jr ntr latest news,jr ntr birthday 2019,ntr birthday celebrations,jr ntr birthday wishes,jai lavakusha,jr ntr aravinda sametha veera raghava,tollywood,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు,జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్,తారక్ ఇన్‌స్టాగ్రామ్,తారక్ ట్విట్టర్,జూ ఎన్టీఆర్ ఫేస్‌బుక్,జూ ఎన్టీఆర్ ట్విట్టర్,ఆర్ఆర్ఆర్,
రాజమౌళి ఎన్టీఆర్




స్టూడెంట్ నెం.1 తర్వాత తారక్ చేసిన  ‘సుబ్బు’ బాక్సాఫీసు వద్ద సరైన రిజల్ట్ ఇవ్వలేదు. అయినా ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ చేసిన ‘ఆది’ సూపర్ డూపర్ హిట్టయింది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగులు ..ఎన్టీఆర్ కు మాస్ లో తిరుగులేని ఇమేజ్ ను తీసుకొచ్చాయి. ఈ సినిమాి సక్పెస్ తో టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద  తన స్టామినా ఏంటో చూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు నిరాశ పరిచిన మరోసారి రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘సింహాద్రి’తో మరోసారి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

#HappyBirthDay:Junior NTR.. Tollywood All Rounder,jr ntr,jr ntr twitter,jr ntr instagram,#jrntr,#RRR,#rrr,#jrntrbirthday,Exit polls,jr ntr facebook,jr ntr rrr,jr ntr rajamouli rrr,tarak birthday,jr ntr tarak birthday,jr ntr birthday,jr ntr birthday celebrations,jr ntr birthday special,jr ntr birthday status,jr ntr birthday whatsapp status,jr ntr birthday special song 2019,jr ntr fans,ntr birthday,jr ntr status,jr ntr updates,jr ntr birthday special song whatsapp status,jr ntr latest,ntr,about jr ntr,jr ntr latest news,jr ntr birthday 2019,ntr birthday celebrations,jr ntr birthday wishes,jai lavakusha,jr ntr aravinda sametha veera raghava,tollywood,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు,జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్,తారక్ ఇన్‌స్టాగ్రామ్,తారక్ ట్విట్టర్,జూ ఎన్టీఆర్ ఫేస్‌బుక్,జూ ఎన్టీఆర్ ట్విట్టర్,ఆర్ఆర్ఆర్,
సింహాద్రి (ఫేస్‌బుక్ ఫోటో)


సింహద్రి తర్వాత ఎన్టీఆర్ చేసిన  సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇక  కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘రాఖీ’ ఎన్టీఆర్ నటనలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాతో తారక్  మహిళ ప్రేక్షకాభిమానం భారీగా సంపాదించాడు. ఆ తర్వాత మరోసారి రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘యమ దొంగ’తో మరోసారి యంగ్ యమగా నటించిన తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘బృందావనం’ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస పరాజయాలు తారక్‌ను పలకరించాయి.
Loading...
#HappyBirthDay:Junior NTR.. Tollywood All Rounder,jr ntr,jr ntr twitter,jr ntr instagram,#jrntr,#RRR,#rrr,#jrntrbirthday,Exit polls,jr ntr facebook,jr ntr rrr,jr ntr rajamouli rrr,tarak birthday,jr ntr tarak birthday,jr ntr birthday,jr ntr birthday celebrations,jr ntr birthday special,jr ntr birthday status,jr ntr birthday whatsapp status,jr ntr birthday special song 2019,jr ntr fans,ntr birthday,jr ntr status,jr ntr updates,jr ntr birthday special song whatsapp status,jr ntr latest,ntr,about jr ntr,jr ntr latest news,jr ntr birthday 2019,ntr birthday celebrations,jr ntr birthday wishes,jai lavakusha,jr ntr aravinda sametha veera raghava,tollywood,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు,జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్,తారక్ ఇన్‌స్టాగ్రామ్,తారక్ ట్విట్టర్,జూ ఎన్టీఆర్ ఫేస్‌బుక్,జూ ఎన్టీఆర్ ట్విట్టర్,ఆర్ఆర్ఆర్,
బృందావనం


ఇక హీరోగా ఎన్టీఆర్‌ను మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘టెంపర్’ ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనను ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత ‘నాన్నకు ప్రేమతో’‘జనతా గ్యారేజ్’,‘జై లవకుశ’,‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి వరుస సక్సెస్‌లను అందుకున్నాడు.

#HappyBirthDay:Junior NTR.. Tollywood All Rounder,jr ntr,jr ntr twitter,jr ntr instagram,#jrntr,#RRR,#rrr,#jrntrbirthday,Exit polls,jr ntr facebook,jr ntr rrr,jr ntr rajamouli rrr,tarak birthday,jr ntr tarak birthday,jr ntr birthday,jr ntr birthday celebrations,jr ntr birthday special,jr ntr birthday status,jr ntr birthday whatsapp status,jr ntr birthday special song 2019,jr ntr fans,ntr birthday,jr ntr status,jr ntr updates,jr ntr birthday special song whatsapp status,jr ntr latest,ntr,about jr ntr,jr ntr latest news,jr ntr birthday 2019,ntr birthday celebrations,jr ntr birthday wishes,jai lavakusha,jr ntr aravinda sametha veera raghava,tollywood,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు,జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్,తారక్ ఇన్‌స్టాగ్రామ్,తారక్ ట్విట్టర్,జూ ఎన్టీఆర్ ఫేస్‌బుక్,జూ ఎన్టీఆర్ ట్విట్టర్,ఆర్ఆర్ఆర్,
అరవింద సమేత


ఇక ‘జైలవకుశ’ సినిమాలో త్రిపాత్రాభియం చేసి మెప్పించాడు. అందులో కూడా ఒకే డ్రెస్ వేసుకోని మూడు పాత్రల్లో విభిన్న తరహాలో కళ్లతోనే యాక్ట్ చేసి మెప్పించడమనేది అంత ఈజీ కాదు.

#HappyBirthDay:Junior NTR.. Tollywood All Rounder,jr ntr,jr ntr twitter,jr ntr instagram,#jrntr,#RRR,#rrr,#jrntrbirthday,Exit polls,jr ntr facebook,jr ntr rrr,jr ntr rajamouli rrr,tarak birthday,jr ntr tarak birthday,jr ntr birthday,jr ntr birthday celebrations,jr ntr birthday special,jr ntr birthday status,jr ntr birthday whatsapp status,jr ntr birthday special song 2019,jr ntr fans,ntr birthday,jr ntr status,jr ntr updates,jr ntr birthday special song whatsapp status,jr ntr latest,ntr,about jr ntr,jr ntr latest news,jr ntr birthday 2019,ntr birthday celebrations,jr ntr birthday wishes,jai lavakusha,jr ntr aravinda sametha veera raghava,tollywood,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు,జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్,తారక్ ఇన్‌స్టాగ్రామ్,తారక్ ట్విట్టర్,జూ ఎన్టీఆర్ ఫేస్‌బుక్,జూ ఎన్టీఆర్ ట్విట్టర్,ఆర్ఆర్ఆర్,
జై లవకుశలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం


అలాంటి క్లిష్టమైన పాత్రను ‘జై లవకుశ’ చేసి మెప్పించాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ తరహా పాత్రను పోషిస్తున్నాడు.

#HappyBirthDay:Junior NTR.. Tollywood All Rounder,jr ntr,jr ntr twitter,jr ntr instagram,#jrntr,#RRR,#rrr,#jrntrbirthday,Exit polls,jr ntr facebook,jr ntr rrr,jr ntr rajamouli rrr,tarak birthday,jr ntr tarak birthday,jr ntr birthday,jr ntr birthday celebrations,jr ntr birthday special,jr ntr birthday status,jr ntr birthday whatsapp status,jr ntr birthday special song 2019,jr ntr fans,ntr birthday,jr ntr status,jr ntr updates,jr ntr birthday special song whatsapp status,jr ntr latest,ntr,about jr ntr,jr ntr latest news,jr ntr birthday 2019,ntr birthday celebrations,jr ntr birthday wishes,jai lavakusha,jr ntr aravinda sametha veera raghava,tollywood,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు,జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్,తారక్ ఇన్‌స్టాగ్రామ్,తారక్ ట్విట్టర్,జూ ఎన్టీఆర్ ఫేస్‌బుక్,జూ ఎన్టీఆర్ ట్విట్టర్,ఆర్ఆర్ఆర్,
ఆర్ఆర్ఆర్‌లో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్


ఏమైనా టాలీవుడ్ ఇండప్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టిన ఈ జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ ఆయనకు మరోక్క సారి బర్త్ డే విషెస్ అందచేస్తుంది.
First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...