విజయ్ దేవరకొండకు రాశీ ఖన్నా రొమాంటిక్ ముద్దు..వీడియో

Happy Kiss Day 2020: వాలెంటైన్స్ వీక్‌లో ఇవాళ కిస్ డే. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు తాను రొమాంటిక్ కిస్ ఇస్తున్నఓ వీడియో క్లిప్‌ను షేర్ చేసింది రాశీ ఖన్నా.

news18-telugu
Updated: February 13, 2020, 6:42 PM IST
విజయ్ దేవరకొండకు రాశీ ఖన్నా రొమాంటిక్ ముద్దు..వీడియో
విజయ్ దేవరకొండకు ముద్దుపెడుతున్న దృశ్యం
  • Share this:
మరో రొమాంటిక్ మూవీతో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేమికుల రోజైన శుక్రవారం(ఫిబ్రవరి 14) విడుదలకానుంది. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఓ ఆసక్తికరమైన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాలెంటైన్స్ వీక్‌లో గురువారంనాడు ‘కిస్ డే’ సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండను రాశీ ఖన్నా ముద్దాడుతున్న దృశ్యం ఫ్యాన్స్‌కి తెగ నచ్చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

Yamini and Gautham ♥️ #wflfromtomorrow 🥰


Raashi Khanna (@raashikhannaoffl) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
Published by: Janardhan V
First published: February 13, 2020, 6:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading