#HBDNagachaitanya: ఈ పుట్టినరోజు నాగచైతన్యకు వెరీ స్పెషల్..

నాగ చైతన్య.. అక్కినేని నట వారసుడిగా ‘జోష్’ సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఈ రోజు నవ మన్మథుడు 32 ఏళ్లు కంప్లీట్ చేసుకొని.. 33 వ ఏట అడుగుపెట్టాడు.

news18-telugu
Updated: November 23, 2019, 12:11 PM IST
#HBDNagachaitanya: ఈ పుట్టినరోజు నాగచైతన్యకు వెరీ స్పెషల్..
నాగచైతన్య బర్త్ డే
  • Share this:
నాగ చైతన్య.. అక్కినేని నట వారసుడిగా ‘జోష్’ సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఈ రోజు నవ మన్మథుడు 32 ఏళ్లు కంప్లీట్ చేసుకొని.. 33 వ ఏట అడుగుపెట్టాడు. నటుడిగా తొమ్మిదేళ్ల కెరీర్ ముగించుకున్నాడు. న‌వంబ‌ర్ 23న 32వ జన్మ‌దినం జ‌రుపుకుంటున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ ఇయర్ నాగ చైతన్యకు వెరీ స్పెషల్. ఈ యేడాది తన భార్య సమంతతో కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో హీరోగా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడాడు. పెళ్లి తర్వాత సరైన హిట్టు లేని చైతూకు ఈ సినిమా మంచి జోష్ అందించింది.

Akkineni Naga Chaitanya celebrates his birthday with Samantha.. నాగచైతన్య అక్కినేని.. 31 ఏళ్ల నవ మ‌న్మ‌థుడు. అక్కినేని అభిమానుల‌కు నాగార్జున త‌ర్వాత నాగార్జున‌. యువసామ్రాట్‌గా ఇప్పుడు వాళ్ల‌ను అల‌రిస్తున్నాడు ఈ హీరో. ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అప్పుడే ప‌దేళ్లైపోయింది. న‌టుడిగా ప‌దో పుట్టిన‌రోజును.. ఓవ‌రాల్ గా న‌వంబ‌ర్ 23న 31వ జన్మ‌దినం జ‌రుపుకుంటున్నాడు నాగ‌చైత‌న్య‌. naga chaitanya birthday,naga chaitanya samantha,siva nirvana,majili,telugu cinema,tollywood,nanikrishnarjuna yuddham,నాగచైతన్య బర్త్ డే,నాగచైతన్య పుట్టినరోజు,నాగచైతన్య సమంత,సమంత,శివ నిర్వాన,తెలుగు సినిమా,టాలీవుడ్,నాని,అనుపమ పరమేశ్వరన్,కృష్ణార్జున యుద్ధం,మజిలి
నాగచైతన్య బర్త్ డే


ప్రస్తుతం నాగ చైతన్య తన మేనమామ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే నెల డిసెంబర్ 13న రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. వీటితో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్. టైటిల్ ఇంకా ప్రకటించలేదు. హీరోగా నాగ చైతన్యకు 19వ సినిమా. వీటితో పాటు తండ్రితో కలిసి ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు చైతూ.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 23, 2019, 12:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading