#HBDTrvikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్పెషాలిటీ అదే..

అమ్మ, ఆవకాయ, అంజలిని మర్చిపోవడం అంత ఈజీ కాదు. మాటల్లో మ్యాజిక్..  డైలాగులో పంచ్.. ఇదే స్టార్ రైటర్ గా ఆడియన్స్ కు దగ్గర చేసింది. కేవలం మాటల మాంత్రికుడిగానే కాకుండా దర్శకుడిగా ఖలేజా చూపి తెలుగుతెరపై రాణిస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 7, 2019, 11:04 AM IST
#HBDTrvikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్పెషాలిటీ అదే..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్ (twitter/photo)
  • Share this:
అమ్మ, ఆవకాయ, అంజలిని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నను దూరం చేసుకుంటామా? దేవుడా కూతుర్ని ఇవ్వమంటే క్వశ్చన్ బ్యాంకునిచ్చావా? ఈ డైలాగులు చాలు ‘అతడు’ గురించి చెప్పడానికి. మాటల్లో మ్యాజిక్..  డైలాగులో పంచ్.. ఇదే స్టార్ రైటర్ గా ఆడియన్స్ కు దగ్గర చేసింది. కేవలం మాటల మాంత్రికుడిగానే కాకుండా దర్శకుడిగా ఖలేజా చూపి తెలుగుతెరపై రాణిస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అతడి కలం నుండి జాలు వారే ప్రతి పదం ఒక మంత్రమే. అదే ఆయన్ని మాటల మాంత్రికున్ని చేసింది. ఇక ఆయ‌న క‌లం నుంచి ఏదైనా ప‌దం జాలు వారితే అది మ‌న‌కు ఊత‌ప‌దం అవుతుంది.. ఆయ‌న మ‌న‌సుపెట్టి మాట రాస్తే అది మ‌న‌కు మ‌రిచిపోలేనంత‌గా గుర్తుండిపోతుంది. త‌న మాట‌ల‌తో మాయ చేయ‌డం.. ఎంత పెద్ద సీన్ అయినా కేవ‌లం మాట‌ల‌తో క‌న్విన్స్ చేయ‌డం అనేది చిన్న విష‌యం కాదు.. కానీ అది ఆయ‌న‌కు మాత్రం వెన్నతో  కాదు పెన్నుతో పెట్టిన విద్య‌. 

happy birthday tollywood top director trivikram srinivas,trivikram srinivas,trivikram movies,happy birthday trivikram,trivikram,trivikram birthday special,trivikram dialogues,trivikram srinivas birthday special,trivikram birthday,happy birthday,trivikram about pawan kalyan,trivikram punch dialogues,trivikram srinivas birthday special video,trivikram srinivas birthday special wishes,trivikram speech,trivikram best dialogues,trivikram srinivas speech,pawan kalyan birthday,trivikram srinivas twitter,trivikram srinivas instagram,trivikram srinivas facebook,trivikram ntr pawan kalyan mahesh babu,trivikram allu arjun,trivikram ala vaikunthapurramloo,tollywood,telugu cinema,tirivikram srinivas birthday,trivikram srinivas,trivikram birthday,telugu cinema,trivikram pawan kalyan,trivikram allu arjun,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ పుట్టినరోజు,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,అల వైకుంఠపురములో
త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్ (twitter/Photo)


త్రివిక్రమ్ సినిమాలకెళ్తే కొన్న టికెట్ కు సరిపడా వినోదం గ్యారెంటీ.  డైలాగ్ లో పదును.. పంచ్ లో కసి.. కలిపి కొట్టడంలో ఎక్స్ పర్ట్. విజువల్ ఎంత రిచ్ గా వుంటుందో.. డైలాగ్స్ అంత పొదుపుగా వుంటాయి. కేవలం కొన్నంటే కొన్ని మాటలతో.. ఆడియన్స్ ను కన్విన్స్ చేయడం త్రివిక్రమ్ స్పెషాలిటీ. ఓ నైస్ పంచ్ తో హాలంతా నవ్వులు పూయించడంలో త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా. 

happy birthday tollywood top director trivikram srinivas,trivikram srinivas,trivikram movies,happy birthday trivikram,trivikram,trivikram birthday special,trivikram dialogues,trivikram srinivas birthday special,trivikram birthday,happy birthday,trivikram about pawan kalyan,trivikram punch dialogues,trivikram srinivas birthday special video,trivikram srinivas birthday special wishes,trivikram speech,trivikram best dialogues,trivikram srinivas speech,pawan kalyan birthday,trivikram srinivas twitter,trivikram srinivas instagram,trivikram srinivas facebook,trivikram ntr pawan kalyan mahesh babu,trivikram allu arjun,trivikram ala vaikunthapurramloo,tollywood,telugu cinema,tirivikram srinivas birthday,trivikram srinivas,trivikram birthday,telugu cinema,trivikram pawan kalyan,trivikram allu arjun,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ పుట్టినరోజు,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,అల వైకుంఠపురములో
త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్ (twitter/Photo)




నిజానికి త్రివిక్రమ్ లోని దర్శకుడి కంటే ఆయనలోని రచయత అంటేనే ఆడియన్స్ కు మక్కువ. త్రివిక్రమ్ సినిమా చూస్తున్నంత సేపు మనసు  హాయిగా ఫీలవుతుంది.తనదైన మాటల మాయాజాలంతో  ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న  త్రివిక్రమ్ శ్రీనివాస్ ....1972 నవంబర్ 7న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించాడు. అసలు పేరు ‘ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ’. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో బంగారు పతకం సాధించాడు. ఆ తరువాత కొన్నిరోజులు ట్యూటర్ గా పనిచేశాడు. ఈ క్రమంలో ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. ఆ పరిచయం త్రివిక్రమ్ ను సినిమాల వైపు నడిపించింది. ప్రముఖ రచయత పోసాని దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసాడు. ఆ తర్వాత వేణు హీరోగా, కె.విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ‘స్వయంవరం సినిమాతో మాటల రచయతగా కెరీర్ స్టార్ట్ చేసాడు.

happy birthday tollywood top director trivikram srinivas,trivikram srinivas,trivikram movies,happy birthday trivikram,trivikram,trivikram birthday special,trivikram dialogues,trivikram srinivas birthday special,trivikram birthday,happy birthday,trivikram about pawan kalyan,trivikram punch dialogues,trivikram srinivas birthday special video,trivikram srinivas birthday special wishes,trivikram speech,trivikram best dialogues,trivikram srinivas speech,pawan kalyan birthday,trivikram srinivas twitter,trivikram srinivas instagram,trivikram srinivas facebook,trivikram ntr pawan kalyan mahesh babu,trivikram allu arjun,trivikram ala vaikunthapurramloo,tollywood,telugu cinema,tirivikram srinivas birthday,trivikram srinivas,trivikram birthday,telugu cinema,trivikram pawan kalyan,trivikram allu arjun,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ పుట్టినరోజు,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,అల వైకుంఠపురములో
త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్ (twitter/Photo)


‘స్వయంవరం’ సినిమాతో మాటల రచయతగా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా తర్వాత  విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘నువ్వే కావాలి’ సినిమాతో ఆయనలోని రాతగాడు మరింత పదును తేలాడు. ఈ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’  సినిమాలు  ఒక దాన్ని మించి మరొకటి బంపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాల సక్సెస్ తో టాలీవుడ్ టాప్ రైటర్లలో ఒకడిగా నిలిచాడు. త్రివిక్రమ్ మాటలు థియోటర్లలో తూటాలై పేలాయి. కేవలం పదునైన పంచ్ డైలాగులతో సినిమాలను హిట్ రేంజ్ కు తీసుకెళ్లిన రైటర్ గా పేరు గడించాడు.
happy birthday tollywood top director trivikram srinivas,trivikram srinivas,trivikram movies,happy birthday trivikram,trivikram,trivikram birthday special,trivikram dialogues,trivikram srinivas birthday special,trivikram birthday,happy birthday,trivikram about pawan kalyan,trivikram punch dialogues,trivikram srinivas birthday special video,trivikram srinivas birthday special wishes,trivikram speech,trivikram best dialogues,trivikram srinivas speech,pawan kalyan birthday,trivikram srinivas twitter,trivikram srinivas instagram,trivikram srinivas facebook,trivikram ntr pawan kalyan mahesh babu,trivikram allu arjun,trivikram ala vaikunthapurramloo,tollywood,telugu cinema,tirivikram srinivas birthday,trivikram srinivas,trivikram birthday,telugu cinema,trivikram pawan kalyan,trivikram allu arjun,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ పుట్టినరోజు,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,అల వైకుంఠపురములో
త్రివిక్రమ్ మాటల రచయతగా దర్శకుడిగా పనిచేసిన హీరోలు (Twitter/Photo)


త్రివిక్రమ్ సినిమాను ప్రేమిస్తాడు...ఆరాధిస్తాడు. రచయతగా మొదలైన ఆయన సినీ ప్రయాణం దర్శకుడిగా మలుపు తిరిగింది. డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఫస్ట్ పిక్చర్ ‘నువ్వే నువ్వే’. తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో క్లాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించాడు. త్రివిక్రమ్ మార్క్ మాటల గారడీ బాగా పనిచేసింది. అవుటండ్ అవుట్ నవ్వుల పూయించిన ఈ మూవీ.. ఆ యేడాది ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది బహుమతి గెలుచుకుంది.

happy birthday tollywood top director trivikram srinivas,trivikram srinivas,trivikram movies,happy birthday trivikram,trivikram,trivikram birthday special,trivikram dialogues,trivikram srinivas birthday special,trivikram birthday,happy birthday,trivikram about pawan kalyan,trivikram punch dialogues,trivikram srinivas birthday special video,trivikram srinivas birthday special wishes,trivikram speech,trivikram best dialogues,trivikram srinivas speech,pawan kalyan birthday,trivikram srinivas twitter,trivikram srinivas instagram,trivikram srinivas facebook,trivikram ntr pawan kalyan mahesh babu,trivikram allu arjun,trivikram ala vaikunthapurramloo,tollywood,telugu cinema,tirivikram srinivas birthday,trivikram srinivas,trivikram birthday,telugu cinema,trivikram pawan kalyan,trivikram allu arjun,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ పుట్టినరోజు,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,అల వైకుంఠపురములో
త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్ (twitter/Photo)


ఒక సాధారణ విషయానికి కామన్ ఆడియన్స్ ఎలా స్పందిస్తారో. ఆయన సినిమాలోని పాత్రలు అలాగే మాట్లాడుకుంటాయి. ఇవే రచయతగా ఆయన్ని సాధారణ ప్రేక్షకులకు దగ్గరైయ్యేలా చేసింది. చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడాన్ని మాటల్లో మలచడంలో త్రివిక్రమ్ స్టైలే వేరు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘అతడు’ చిత్రం మోడ్రన్ తెలుగు మూవీ ఎలా వుండాలో తెలిపేలా ఉంటుంది. డైలాగ్స్ అంటే అతడులో త్రివిక్రమ్ రాసినట్టుండాలి అన్న టాకొచ్చింది.

happy birthday tollywood top director trivikram srinivas,trivikram srinivas,trivikram movies,happy birthday trivikram,trivikram,trivikram birthday special,trivikram dialogues,trivikram srinivas birthday special,trivikram birthday,happy birthday,trivikram about pawan kalyan,trivikram punch dialogues,trivikram srinivas birthday special video,trivikram srinivas birthday special wishes,trivikram speech,trivikram best dialogues,trivikram srinivas speech,pawan kalyan birthday,trivikram srinivas twitter,trivikram srinivas instagram,trivikram srinivas facebook,trivikram ntr pawan kalyan mahesh babu,trivikram allu arjun,trivikram ala vaikunthapurramloo,tollywood,telugu cinema,tirivikram srinivas birthday,trivikram srinivas,trivikram birthday,telugu cinema,trivikram pawan kalyan,trivikram allu arjun,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ పుట్టినరోజు,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,అల వైకుంఠపురములో
త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్ (twitter/Photo)


త్రివిక్రమ్ సినిమా ఆల్వేస్ సేఫ్ జోన్ లో వుంటుంది. దర్శకరచయిత కావడంతో.. ఇటు డైరెక్షన్లో తేడా వచ్చినా.. రైటర్ గా దాన్ని కవర్ చేస్తాడు.వందేళ్ల జీవితాన్ని కూడా 100 అక్ష‌రాల్లో రాయ‌గ‌ల స‌మ‌ర్ధుడు ఆయ‌న‌ పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించిన ‘జల్సా’ సినిమాతో దర్శకుడిగా గురితప్పినా.. మాటల రచయతగా ఏమాత్రం ఫెయిల్ కాలేదు.

happy birthday tollywood top director trivikram srinivas,trivikram srinivas,trivikram movies,happy birthday trivikram,trivikram,trivikram birthday special,trivikram dialogues,trivikram srinivas birthday special,trivikram birthday,happy birthday,trivikram about pawan kalyan,trivikram punch dialogues,trivikram srinivas birthday special video,trivikram srinivas birthday special wishes,trivikram speech,trivikram best dialogues,trivikram srinivas speech,pawan kalyan birthday,trivikram srinivas twitter,trivikram srinivas instagram,trivikram srinivas facebook,trivikram ntr pawan kalyan mahesh babu,trivikram allu arjun,trivikram ala vaikunthapurramloo,tollywood,telugu cinema,tirivikram srinivas birthday,trivikram srinivas,trivikram birthday,telugu cinema,trivikram pawan kalyan,trivikram allu arjun,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ పుట్టినరోజు,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,అల వైకుంఠపురములో
త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్ (twitter/Photo)


 

జల్సా తరువాత  మహేష్ హీరోగా తెరకెక్కిన ‘ఖలేజా’ బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దర్శకుడిగా... రచయతగా... ఈ సినిమాలో త్రివిక్రమ్ మ్యాజిక్ కనిపించినా.. ఫైనల్ గా ఆడియన్స్ ఆకట్టుకోవడంలో విఫలమైంది.  జల్సా తరువాత త్రివిక్రమ్ రచయతగా తీన్ మార్ సినిమాకు పనిచేసాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన జులాయితో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. తేరగా లక్షరూపాయాలు తెచ్చే లాటరీ టిక్కెట్టు కూడా కష్టపడ్డ రూపాయితోనే కొనాలంటాడు. ఖాళీగా తిరిగేవాడు జులాయి కాదు. లక్ష్యం లేకుండా తిరిగేవాడే జులాయి అని మరో సారి తన పెన్ పవరేంటో చూపాడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సన్నాఫ్ సత్యమూర్తి, ఇపుడు ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు.

happy birthday tollywood top director trivikram srinivas,trivikram srinivas,trivikram movies,happy birthday trivikram,trivikram,trivikram birthday special,trivikram dialogues,trivikram srinivas birthday special,trivikram birthday,happy birthday,trivikram about pawan kalyan,trivikram punch dialogues,trivikram srinivas birthday special video,trivikram srinivas birthday special wishes,trivikram speech,trivikram best dialogues,trivikram srinivas speech,pawan kalyan birthday,trivikram srinivas twitter,trivikram srinivas instagram,trivikram srinivas facebook,trivikram ntr pawan kalyan mahesh babu,trivikram allu arjun,trivikram ala vaikunthapurramloo,tollywood,telugu cinema,tirivikram srinivas birthday,trivikram srinivas,trivikram birthday,telugu cinema,trivikram pawan kalyan,trivikram allu arjun,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ పుట్టినరోజు,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే,అల వైకుంఠపురములో
‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్‌కు సూచనలు ఇస్తున్న త్రివిక్రమ్ (twitter/Photo)


ఇక పవన్ కళ్యాణ్‌తో గతేడాది చేసిన అజ్ఞాతవాసితో విమర్శపాలైనా.. ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇపుడు అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు.  రచయతగానే ఎన్నో అద్భుత విజయాలను అందుకున్న ఈ మాటల మాంత్రికుడు.. దర్శకుడిగా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.
First published: November 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు