Home /News /movies /

HBD Balakrishna: హ్యాపీ బర్త్ డే బాలకృష్ణ.. నందమూరి నట సింహా సినీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు.

నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

HBD Balakrishna | ఆ కంటి చూపు చాలు... రికార్డులు కొత్త దారులు వెతుక్కొంటాయి. దశాబ్దాలుగా... కమర్షియల్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ అతనే. ట్రెండు ఎప్పుడూ ఆయన్నుంచే టర్న్ తీసుకొంటుంది. నేడు బాలకృష్ణ 61వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నట ప్రస్థానంపై న్యూస్ 18 స్పెషల్..

ఇంకా చదవండి ...
Happy Birthday Nandamuri Balakrishna | నందమూరి బాలకృష్ణ... ఈ పేరంటే అభిమానులకు ఓ పూనకం. బాక్సాఫీసుకు పండగ. మాస్ యాక్షన్ చిత్రాలకు అతనే కేరాఫ్ అడ్రస్. ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్. నేటి తరంలో పౌరాణిక, జానపద చిత్రాలకు అధినాయకుడు. చారిత్రక పాత్రలను పోషించి మెప్పించడంలో నేటి తరానికి పెద్దన్నయ్య. అంతేకాదు బాలకృష్ణ కత్తి పట్టినా.. డైలాగ్ చెప్పినా.. తొడగొట్టినా..థియేటర్ దద్దారిలాల్సిందే. ఆ కంటి చూపు చాలు... రికార్డులు కొత్త దారులు వెతుక్కొంటాయి. దశాబ్దాలుగా... కమర్షియల్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ అతనే. ట్రెండు ఎప్పుడూ ఆయన్నుంచే టర్న్ తీసుకొంటుంది. 'నారీ నారీ నడుమ మురారి' తరవాత అత్త కథలకు కొత్త రెక్కలొచ్చాయి.

'భైరవద్వీపం' చూసి కత్తి పట్టినవాళ్లున్నారు. ‘పెద్దన్నయ్య' వచ్చాక... తలకు తెలుగు రంగుపూసి అన్నయ్యలుగా మారిన హీరోలున్నారు. 'సమరసింహారెడ్డి' తర్వాత ఫ్యాక్షన్ కథల వైపు పరుగులు పెట్టినవారున్నారు. ఈ రోజు ఈ నట సింహం 61వ  పుట్టినరోజు సందర్భంగా ఆయన నట ప్రస్థానంపై న్యూస్ 18 ఫోకస్

HappyBirthDay:Nandamuri Balakrishna,nandamuri balakrishna,balakrishna,bala krishna,balayya,nbk,ngk birthday,nandamuri fans,wishing nandamuri balakrishna a very happy birthday,nandamuri balakrishna birthday celebrations,balakrishna birthday,nandamuri balakrishna birthday,nandamuri balakrishna son birthday,nandamuri balakrishna birthday image,balakrishna movies,nandamuri balakrishna speech,nanadamuri balakrishna,greatness of nandamuri balakrishna history,balakrishna birthday celebrations,nandamuri balakrishna hindupur,mla balakrishna,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలయ్య,హ్యాపీ బర్త్ డే బాలయ్య,హ్యపీ బర్త్ డే బాలకృష్ణ,యువరత్న బాలకృష్ణ,నట సింహం బాలయ్య,నట సింహం బాలకృష్ణ,విశ్వవిఖ్యాత నట తేజో రూప నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాాయకుడు,ఎన్టీఆర్ మహా నాయకుడు,
సమర సింహా రెడ్డి

నందమూరి బాలకృష్ణ..1960 జూన్ 10న చెన్నైలో ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు జన్మించాడు. 1974లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా మొదలైన   బాలకృష్ణ యాక్షన్ జర్నీ 47 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఒక నటవారసుడిగా హీరోగా ఇన్నేళ్లు నటించడమనేది ప్రపంచ సినీ చరిత్రలో ఏ వారుసుడికి సాధ్యం కాలేదు. ఒక రకంగా నట వారసుల్లో బాలయ్యది తిరుగులేని రికార్డు అనే చెప్పాలి.

HappyBirthDay:Nandamuri Balakrishna,nandamuri balakrishna,balakrishna,bala krishna,balayya,nbk,ngk birthday,nandamuri fans,wishing nandamuri balakrishna a very happy birthday,nandamuri balakrishna birthday celebrations,balakrishna birthday,nandamuri balakrishna birthday,nandamuri balakrishna son birthday,nandamuri balakrishna birthday image,balakrishna movies,nandamuri balakrishna speech,nanadamuri balakrishna,greatness of nandamuri balakrishna history,balakrishna birthday celebrations,nandamuri balakrishna hindupur,mla balakrishna,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలయ్య,హ్యాపీ బర్త్ డే బాలయ్య,హ్యపీ బర్త్ డే బాలకృష్ణ,యువరత్న బాలకృష్ణ,నట సింహం బాలయ్య,నట సింహం బాలకృష్ణ,విశ్వవిఖ్యాత నట తేజో రూప నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాాయకుడు,ఎన్టీఆర్ మహా నాయకుడు,
తాతమ్మ కల (ట్విట్టర్ ఫోటో)

ఆ తర్వాత అన్న హరికృష్ణతో కలిసి "రామ్-రహీమ్" అనే చిత్రంలో నటించారు బాలయ్య. ఒకపక్క చదువుతూనే సినిమాల్లో కూడా ఆయన నటిస్తూనే ఉన్నారు. ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘వేములవాడ భీమకవి’ వంటి చిత్రాల్లో నటించారు. తన తండ్రి గారి దర్శకత్వంలో బాలయ్య "దానవీరశూర కర్ణ" చిత్రంలో అభిమన్యుడిగా, "శ్రీమద్విరాట్‍ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిచరిత్ర" చిత్రంలో సిద్ధయ్యగా, "బ్రహ్మర్షి విశ్వామిత్ర" చిత్రంలో హరిశ్చంద్రుడిగా, దుష్యంతుడిగా "అక్బర్ సలీం అనార్కలి" చిత్రంలో సలీంగా నటించారు.

తండ్రితో నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

ఇలా తండ్రి గారి వద్ద నుంచి అపారమైన నటనానుభవాన్ని సంపాదించుకున్నారు బాలయ్య. అదీగాక నిరంతరం తనను తాను కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ, ప్రేక్షకులు తననుండి ఏమేమి ఆశిస్తారో గ్రహించి, తదనుగుణంగా తన సినిమాలుండేలా జాగ్రత్తపడ్డారు బాలయ్య. అంతేకాదు డ్యాన్సుల్లో, ఫైట్సులో, డైలాగ్ మాడ్యులేషన్ లో, బాడీ లాంగ్వేజ్ లో, నటనలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారాయన.

బాలయ్య బర్త్ డే కామన్ డీపీ (Twitter/Photo)

1984లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగమ్మగారి మనవడు’తో బాలకృష్ణ కెరీర్ గొప్ప టర్న్ తీసుకొంది. ఈ చిత్రం తర్వాత హీరోగా బాలకృష్ణ వెనుదిరిగి చూసుకోలేదు. ఈ చిత్రంలో బాలయ్య పంచకట్టు, మాటతీరు, పల్లెటూరి యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతోనే బాలయ్య తొలి గోల్డెన్ జూబ్లీ హిట్ అందుకోవడం విశేషం.

‘మంగమ్మ గారి మనవడు’లో బాలకృష్ణ (File/Photo)

బాలయ్య సినీ ప్రస్థానంలో మరో అద్భుతం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీలో ఇరువురి భామల కౌగిలిలో నలిగే ప్రేమికుడిగా అలరించాడు. అత్త భరతం పట్టే అల్లుడిగా ...ఇద్దరు ప్రియురాల్ల మధ్య నలిగే రొమాంటిక్ హీరోగా అదరగొట్టారు. బాలకృష్ణ సినిమాల్లో ఆణిముత్యాల్లా నిలిచే చిత్రం ‘ముద్దుల మావయ్య’. అన్నాచెల్లెల్ల సెంటిమెంటుతో తీసిన ఈ చిత్రంలో అన్నగా మురిపించాడు. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది.

‘ముద్దుల మావయ్య’లో బాలకృష్ణ (File/Photo)

బాలకృష్ణ నటించిన మరో మరుపురాని చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయులిగా, యువకుడిగా రెండు విభిన్న పాత్రలను దేనికదే వైవిధ్యంగా పోషించి మెప్పించాడు. టైం మిషన్ కథాంశంతో తెలుగులో వచ్చిన తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఈ చిత్రం నిలిచిపోయింది. కథ, కథానాలు.. బాలయ్యపాత్ర చిత్రీకరణలు బాగా కుదరడంతో ఉత్తమ చిత్రంగా నిలిచింది ఆదిత్య369.

HappyBirthDay:Nandamuri Balakrishna,nandamuri balakrishna,balakrishna,bala krishna,balayya,nbk,ngk birthday,nandamuri fans,wishing nandamuri balakrishna a very happy birthday,nandamuri balakrishna birthday celebrations,balakrishna birthday,nandamuri balakrishna birthday,nandamuri balakrishna son birthday,nandamuri balakrishna birthday image,balakrishna movies,nandamuri balakrishna speech,nanadamuri balakrishna,greatness of nandamuri balakrishna history,balakrishna birthday celebrations,nandamuri balakrishna hindupur,mla balakrishna,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలయ్య,హ్యాపీ బర్త్ డే బాలయ్య,హ్యపీ బర్త్ డే బాలకృష్ణ,యువరత్న బాలకృష్ణ,నట సింహం బాలయ్య,నట సింహం బాలకృష్ణ,విశ్వవిఖ్యాత నట తేజో రూప నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాాయకుడు,ఎన్టీఆర్ మహా నాయకుడు,
ఆదిత్య 369 (ఫేస్‌బుక్ ఫోటో)

అప్పటి జనరేషన్ లో ఎవరు చేయని సాహాసాన్ని బాలయ్య చేశారు. ఇక జానపద సినిమాలకు సీన్ లేదనుకున్న సమయంలో ‘భైరవద్వీపం’తో బంపర్ హిట్ కొట్టారు. ఆ తరంలో జానపదాలకు ఎన్టీఆర్.. ఈ తరంలో బాలకృష్ణ అనే విధంగా జానపద సినిమాలకు పెద్ద దిక్కైయ్యారు.

HappyBirthDay:Nandamuri Balakrishna,nandamuri balakrishna,balakrishna,bala krishna,balayya,nbk,ngk birthday,nandamuri fans,wishing nandamuri balakrishna a very happy birthday,nandamuri balakrishna birthday celebrations,balakrishna birthday,nandamuri balakrishna birthday,nandamuri balakrishna son birthday,nandamuri balakrishna birthday image,balakrishna movies,nandamuri balakrishna speech,nanadamuri balakrishna,greatness of nandamuri balakrishna history,balakrishna birthday celebrations,nandamuri balakrishna hindupur,mla balakrishna,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలయ్య,హ్యాపీ బర్త్ డే బాలయ్య,హ్యపీ బర్త్ డే బాలకృష్ణ,యువరత్న బాలకృష్ణ,నట సింహం బాలయ్య,నట సింహం బాలకృష్ణ,విశ్వవిఖ్యాత నట తేజో రూప నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాాయకుడు,ఎన్టీఆర్ మహా నాయకుడు,
భైరవ ద్వీపం(ఫేస్‌బుక్ ఫోటో)

1993లో బాలకృష్ణ నటించిన ‘నిప్పురవ్వ’, ‘బంగారుబుల్లోడు’ చిత్రాలు ఒకేరోజు విడుదలైయ్యాయి. ఒక టాప్ హీరో నటించిన రెండు చిత్రాలు ఒక రోజు విడుదల కావడం విశేషం. రెండు విభిన్న కథాంశాలతో తెరెకెక్కిన ఈ సినిమాలు కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం ప్రత్యేకమైన విషయం.

HappyBirthDay:Nandamuri Balakrishna,nandamuri balakrishna,balakrishna,bala krishna,balayya,nbk,ngk birthday,nandamuri fans,wishing nandamuri balakrishna a very happy birthday,nandamuri balakrishna birthday celebrations,balakrishna birthday,nandamuri balakrishna birthday,nandamuri balakrishna son birthday,nandamuri balakrishna birthday image,balakrishna movies,nandamuri balakrishna speech,nanadamuri balakrishna,greatness of nandamuri balakrishna history,balakrishna birthday celebrations,nandamuri balakrishna hindupur,mla balakrishna,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలయ్య,హ్యాపీ బర్త్ డే బాలయ్య,హ్యపీ బర్త్ డే బాలకృష్ణ,యువరత్న బాలకృష్ణ,నట సింహం బాలయ్య,నట సింహం బాలకృష్ణ,విశ్వవిఖ్యాత నట తేజో రూప నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాాయకుడు,ఎన్టీఆర్ మహా నాయకుడు,
నిప్పురవ్వ, బంగారు బుల్లోడు (ట్విట్టర్ ఫోటోస్)

90వ దశకం చివర్లో బాలయ్య ఫాక్షన్ బాట పట్టాడు. సమరసింహారెడ్డి.. చిత్రం బాలకృష్ణలో ఉన్న నటసింహాన్ని నిద్ర లేపింది. ఈ సినిమాతో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్  డైలాగులు, ఇతర యాక్షన్ సీన్స్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంతో  టాలీవుడ్ లో ఫాక్షన్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ అయ్యారు. బాలయ్య.‘సమరసింహారెడ్డి’ తర్వాత ‘నరసింహనాయుడు’ గా మరోసారి తన ఉగ్ర నరసింహావతారాన్ని చూపించాడు.తొడకొట్టడం, నరకడం, మీసం మెలేయడమే కాదు ‘శ్రీరామరాజ్యం’లో శ్రీరాముడిగా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు బాలకృష్ణ. ఆల్రెడి పౌరాణికాల్లో చేసిన అనుభవం బాలయ్య సొంతం. ఇక ‘శ్రీకృష్ణార్జున విజయం’, ‘పాండురంగడు’ లో శ్రీకృష్ణుడిగా నటించి మురిపించారు.

‘పాండురంగడు’లో బాలకృష్ణ (File/Photo)

హిట్లూ, సూపర్ హిట్లూ, బ్లాక్ బస్టర్లూ, రికార్డుల్ని తిరగరాయటాలూ  బాలయ్యకు వెన్నతో పెట్టి విద్య. రికార్డు సృష్టించాలన్నా, దాన్ని బ్రేక్ చేయాలన్నా అది ఒక్క మా బాలయ్యకే సాధ్యం అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకునేలా ఆయన చిత్రాలుంటాయి. ‘మంగమ్మగారి మనవడు’, ‘లారీ డ్రైవరు’, ‘ఆదిత్య 396’,‘ముద్దుల మామయ్య’, ‘ముద్దుల కిష్టయ్య’, ‘సీతారామ కళ్యాణం’, ‘అనసూయమ్మగారి అల్లుడు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ ‘బంగారు బుల్లోడు’, ‘సమర సింహారెడ్డి’,‘నరసింహనాయుడు’,‘లక్ష్మీ నరసింహా’ ‘సింహా’,‘శ్రీరామ రాజ్యం’, ‘లెజెండ్’,‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకి అంతుండదు. మరోవైపు వరుస ఫ్లాపులు వచ్చినా బాలకృష్ణ ఎపుడు కుంగిపోలేదు.

‘అఖండ’గా బాలకృష్ణ (Twitter/Photo)

ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన బాలయ్య..తన తండ్రి జీవితంపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌తో నిర్మాత అవతారం ఎత్తాడు.తన తండ్రి జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహనాయకుడు’గా తానే నిర్మాతగా మారి తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఒక వ్యక్తి జీవితంపై తెరకెక్కిన బయోపిక్‌లో అతని నట వారసుడే కథానాయకుడిగా నటించడమనేది చాలా అరుదైన విషయం. ఆ రికార్డును సాధించిన హీరోగా బాలయ్య సరికొత్త రికార్డు నెలకొల్పారు.

HappyBirthDay:Nandamuri Balakrishna,nandamuri balakrishna,balakrishna,bala krishna,balayya,nbk,ngk birthday,nandamuri fans,wishing nandamuri balakrishna a very happy birthday,nandamuri balakrishna birthday celebrations,balakrishna birthday,nandamuri balakrishna birthday,nandamuri balakrishna son birthday,nandamuri balakrishna birthday image,balakrishna movies,nandamuri balakrishna speech,nanadamuri balakrishna,greatness of nandamuri balakrishna history,balakrishna birthday celebrations,nandamuri balakrishna hindupur,mla balakrishna,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలయ్య,హ్యాపీ బర్త్ డే బాలయ్య,హ్యపీ బర్త్ డే బాలకృష్ణ,యువరత్న బాలకృష్ణ,నట సింహం బాలయ్య,నట సింహం బాలకృష్ణ,విశ్వవిఖ్యాత నట తేజో రూప నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాాయకుడు,ఎన్టీఆర్ మహా నాయకుడు,
‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో  ‘అఖండ’ చిత్రం చేస్తున్నారు.  త్వరలోబాలయ్య ఒకానొక్క కొడుకు మోక్షజ్ఞ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్నారు. మరోవైపు  హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా అభిమానుల ఆశీస్సులతో హీరోగా అవిశ్రాంతంగా నటిస్తున్న నందమూరి బాలకృష్ణ.. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాతో పలకరించనున్నారు.

గోపీచంద్ మలినేని మూవీ (Twitter/Photo)

గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమాను రియల్ లైఫ్ స్టోరీతో పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్టు సమాచారం. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాలకృష్ణకి న్యూస్ 18 బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Akhanda, Bala Krishna Nandamuri, Balakrishna, Balayya, NBK, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు