HBDNagababu: నాగబాబు.. నటుడు.. నిర్మాత.. వ్యాఖ్యాత..అదే మెగా బ్రదర్ స్పెషాలిటీ..

నాగబాబు (Twitter/Photo)

Happy Birthday Mega Brother Naga Babu | నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు.ఈ రోజు నాగబాబు 59వ ఏట అడుగుపెట్డారు.

  • Share this:
    నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నయ్యగా.. పలు టీవీ షోలకు జడ్జ్‌గా  ఎంతోమందికి చేరువయ్యారు.ఈ రోజు నాగబాబు 59వ ఏట అడుగుపెట్డాడు. ఇక నటుడిగా నాగబాబు విషయానికొస్తే... చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. అదృష్టం కలిసిరాదు. ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి అండదండలతో తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి..మొదటి సినిమాగా ‘రుద్రవీణ’ సినిమాను తెరకెక్కించాడు. కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా.. కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఆ తర్వాత ‘త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు..బాగున్నారా’ వంటి సినిమాలు తెరకెక్కాయి.ఇందులో బావగారు బాగున్నారా మాత్రమే హిట్ అనిపించుకుంది. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీసాయి. ఇంట్లో మెగా హిట్టు ఇచ్చే హీరోలు ఉన్న వారితో హిట్ సినిమాలు నిర్మించలేకపోవడం నాగబాబు దురదృష్టమనే చెప్పాలి.

    Is Mega Family not suituble for Politics and What About Ram Charan,pawan kalyan,pawan kalyan kalyan shows no effect in andhra pradesh,chiranjeevi,andhra pradesh news,andhra pradesh politics,pawan kalyan kalyan shows no effect in andhra pradesh Assembly lok sabha Elections,andhra pradesh news,prajarajyam,praja rajyam chiranjeevi,janasena chief pawan kalyan trailing,pawan kalyan no effect in ap elections,prakash raj trailing,election results 2019,live election result 2019,election results 2019 live,election result live today,2019 election results,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha election 2019 result,lok sabha election result,lok sabha election 2019 result live,election live results,election results,lok sabha election results 2019,election result 2019,lok sabha result,election 2019,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan craze,pawan kalyan fires on jagan,pawan kalyan janasena,pawan kalyan fans,pawan kalyan politics,pawan kalyan press meet,pawan kalyan public meeting,janasena pawan kalyan,janasena,pawan kalyan's jana sena,pawan kalyan jana sena party,janasena party,pawan kalyan janasena press meet,pawan kalyan janasena manifesto 2019,పవన్ కళ్యాణ్ వెనకంజ,భీమవరం,భీమవరం పవన్ కళ్యాణ్ ఏపీ లో జనసేన ప్రభావం శూన్యం,జనసేనతో పవన్ కళ్యాణ్,జనసేన,ప్రజా రాజ్యం,ప్రజా రాజ్యం చిరంజీవి,
    మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్


    ఈ దెబ్బలతో నాగబాబు సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించిన అది కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది. నిర్మాతగా సక్సెస్ కాలేకపోవడంతో  అన్నయ్య చిరంజీవితో పాటు వేరే హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడు. ఏ విషయంలో నైనా తనకు అన్న చిరంజీవి స్ఫూర్తి అని చెబుతుంటారు నాగబాబు.

    jabardasth comedy show judge mega brother nagababu very nervous to act with megastar chianjeevi anji movie,naga babu jabardasth judge nagababu,nagababu chiranjeevi,megastar chiranjeevi,nagababu youtube channel,nagababu twitter,nagababu instagram,chiranjeevi twitter,chiraneevi instagram,chiranjeevi facebook,jabardasth controversy,naga babu comments on jabardasth comedy show, naga babu interesting comments on chirnjeevi rudraveena movie, naga babu sensational Comments on chiranjeevi interesting comments, naga babu sensational Comments on chiranjeevi pawan kalyan, naga babu comments on chammak chandra,jabardasth comedy show,Jabardasth Katharnak Comedy Show,jabardasth controversy skits,jabardasth comedians remunerations,jabardasth chammak chandra remuneration,jabardasth roja remuneration,jabardasth naga babu remuneration,sudigali sudheer remuneration,hyper aadi remuneration jabardasth,jabardasth naresh attacked,jabardasth naresh attack,Jabardasth Show,etv Jabardasth Katharnak Comedy Show,etv Jabardasth,jabardasth controversy,jabardasth,jabardasth controversy videos,jabardasth controversy hyper aadi,jabardasth naga babu,jabardasth roja,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ షోపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు,నాగబాబు చిరంజీవి,చిరంజీవి,నాగబాబు,రుద్రవీణ సినిమా పై నాగ బాబు కామెంట్స్, చిరంజీవి రుద్రవీణ సినిమాపై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్, రుద్రవీణ సినిమా పై నాగ బాబు సంచలన వ్యాఖ్యలు, చమ్మక్ చంద్రపై నాగబాబు కామెంట్స్,జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్,నాగబాబు రోజా రెమ్యునరేషన్,రష్మి అనసూయ రెమ్యునరేషన్,ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కాంట్రవర్సీలు,జబర్దస్త్ వివాదాలు,జబర్దస్త్ నరేష్‌పై దాడి,జబర్దస్త్ సుడిగాలి సుధీర్,జబర్దస్త్ హైపర్ ఆది,తెలుగు సినిమా,
    నాగబాబు,చిరంజీవి (Facebook/Photo)


    అంతేకాదు 2009లో అన్నయ్య ప్రజారాజ్యం పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించిన నాగబాబు.. 2019లో తమ్ముడు జనసేన తరుపున యాక్టివ్‌గా ఉండటమే కాకుండా.. నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయాక.. తిరిగి తన లోక్‌సభ నియోజకవర్గంలో ప్రజలతో మమేకయ్యే పనిలో పడ్డాడు.  ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్ధస్త్’ కామెడీ షో ప్రారంభం అయినప్పటి నుంచి జడ్జ్‌గా ప్రేక్షకులను తన జడ్జిమెంట్‌తో ప్రేక్షకులను నవ్వించినా.. నాగబాబు.. సడెన్‌‌గా ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. ముఖ్యంగా జబర్తస్త్ పార్టిసిపెంట్స్ చేసే స్కిట్స్‌కు నాగబాబు నవ్వులు అదనపు అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇుడు  వేరే ఛానెల్‌లో కామెడీ రియాలిటీ షోస్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు నాగబాబు.  ఇక నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. కూతరు నిహారిక కూడా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈమె త్వరలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివిడా కాబోతుంది. ఇప్పటికే నిహారిక ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.

    నిహారిక నిశ్చితార్థం (niharika engagement)
    నిహారిక నిశ్చితార్థం (niharika engagement)


    ప్రస్తుతం నాగబాబు.. సినిమాలు టీవీ షోలతో పాటు వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించినట్టు చెప్పాడు. నిర్మాతగా కోల్పోయిన వాటిని జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్‌తో మళ్లీ సంపాదించుకున్నాడు. రీసెంట్‌గా నాగబాబు కరోనా బారిన పడి కోలుకున్నాడు. ఏమైనా మెగా బ్రదర్ తమ్ముడనే ట్యాగ్ నాగబాబు‌కు గుర్తింపు తెచ్చినా.. అదే ఆయన పాలిట శాపంలా మారిందనే చెప్పాలి. ఏమైనా నాగబాబు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని న్యూస్ 18 కోరుకుంటుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: