HBDRamPothineni: దేవదాసు నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు రామ్ నట ప్రస్థానం..

HBD Ram Pothineni | తెలుగులో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్. వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాసు’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రామ్.. మొదటి సినిమాతోనే డాన్సులు, ఫైట్స్‌, నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 15, 2020, 1:11 PM IST
HBDRamPothineni: దేవదాసు నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు రామ్ నట ప్రస్థానం..
రామ్ పోతినేని (Twitter/Photo)
  • Share this:
తెలుగులో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్. వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాసు’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రామ్.. మొదటి సినిమాతోనే డాన్సులు, ఫైట్స్‌, నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగడం’ అంతగా ఆడలేదు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు హీరోగా రామ్‌కు ఫ్లాప్‌ను అందించాయి. ఆ తర్వాత కందిరీగ రామ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ‘ఎందుకంటే ప్రేమంట, ‘నేను శైలజా’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి క్లాస్ సినిమాలు రామ్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రామ్‌కు మాస్‌లో మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్‌గా రామ్  నటనకు మంచి పేరు తీసకొచ్చింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. ఇస్మార్ట్ శంకర్ మూవీ మరొక ఎత్తు. ఈ సినిమా గతేడాది మంచి సక్సెస్ సాధించింది.

happy birthday ismart hero ram pothineni cinema journey,Ram pothineni,hbd ram pothineni,happy birthday ram pothineni,devadasu,ram pothineni twitter,ram pothineni instagram,ram pothineni facebook,ram pothineni request to fans,ismart shankar,ismart shankar hindi dubbed version creats new record in youtube,ram pothineni ismart shankar new record,Ram Pothineni,Ram Pothineni twitter,Ram Pothineni insmart shankar,Nidhhi Agerwal ismart shankar,Nabha Natesh ismart shankar,Dimaak Kharaab Full Video Song,ismart shankar Dimaak Kharaab Full Video Song,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,దిమాక్ ఖరాబ్ ఇస్మార్ట్ శంకర్,తెలుగు సినిమా,రామ్ పోతినేని నిధి అగర్వాల్ నభా నటేష్,దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ యూట్యూబ్ రికార్డు,ఇస్మార్ట్ శంకర్ యూట్యూబ్ రికార్డు,ఫ్యాన్స్‌కు రామ్ రిక్వెస్ట్,రామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
హ్యాపీ బర్త్ డే రామ్ (Twitter/Photo)


అంతేకాదు ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ కూడా 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే.. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ లేని రామ్‌కు పూరీ జగన్నాథ్.. హిట్టు ఇవ్వడమే కాకుండా.. తాను సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇపుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ చిత్రంలో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మొత్తంగా ఈ యేడాది కూడా రామ్ కూడా మంచి హిట్స్‌తో దూసుకుపోవాలని ఆశిస్తూ... రామ్‌కు మరోసారి న్యూస్ 18 బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది.
First published: May 15, 2020, 1:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading