Happy Birthday Ali: ఆలీ.. కేరాఫ్ నవ్వుల కాట్రవల్లి..

ఆలీ (Youtube/Photos)

Happy Birthday Ali | ఆ పేరు వింటే ఎవరికీ అర్థం కాని భాషలో వింత శబ్ధాలతో చేసే కామెడీ గుర్తొస్తుంది. ఎంద చాట, కాట్రవల్లి, అక్కుం బక్కుం, జంబల్ హాట్, జలగండ్రి లాంటి డిఫరెంట్ పదాలకు పుట్టిల్లు ఆ నోరు.దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఆ కామెడీ తోటమాలి పేరు ఆలీ.. పరిచయమే అవసరంలేని స్టార్ కమెడియన్.. ఈ రోజు ఈ నవ్వుల కాట్రవల్లి బర్త్ డే.

  • Share this:
Happy Birthday Ali | ఆ పేరు వింటే ఎవరికీ అర్థం కాని భాషలో వింత శబ్ధాలతో చేసే కామెడీ గుర్తుకు వస్తుంది. ఎంద చాట, కాట్రవల్లి, అక్కుం బక్కుం, జంబల్ హాట్, జలగండ్రి లాంటి డిఫరెంట్ పదాలకు పుట్టిల్లు ఆ నోరు. అతను ఇంగ్లీష్ మాట్లాడితే అది కనిపెట్టిన వాడు కూడా కళ్లుతిరిగి పడిపోతాడు. దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఆ కామెడీ తోటమాలి పేరు ఆలీ.. పరిచయమే అవసరంలేని స్టార్ కమెడియన్.. ఈ రోజు ఈ నవ్వుల కాట్రవల్లి బర్త్ డే.తెలుగులో ఒక్కో కమెడియన్ దీ ఒక్కో స్టైల్. అలా ఆలీది కూడా ఓ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కామెడీ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆలీ చిన్నప్పటినుంచే కమెడియన్. అంటే చైల్డ్ కమెడియన్ అన్నమాట.

comedian ali,happy birth day ali,comedian,ali comedy scenes,ali siddiq,actor ali,comedian ali ysrcp,comedian ali siddiq,telugu comedian ali,comedian ali trolled,comedian ali join ysrcp,strong reply to comedian ali,comedian ali and anchor suma,stand up comedians,comedy,comedian ali hilarious punch,ali comedy,comedian ali special chit chat,comedian ali as apfdc chairman,comedian ali specail interview,అలీ,కమెడియన్ ఆలీ,అలీ, ఆలీ,కమెడియన్ అలీ,కమెడియన్ ఆలీ,ఆలీ పుట్టినరోజు,అలీ పుట్టినరోజు,
‘ఆలీ’ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన ఆలీ (Twitter/Photo)


బతుకు దెరువు కోసం నవ్వుల్ని వెంటబెట్టుకుని చిన్నప్పుడే చెన్నై చేరిన ఈ జలగండ్రి కేరాఫ్ మాస్ పత్రి 1967 అక్టోబర్ 10న రాజమండ్రిలో పుట్టాడు. చిన్నప్పటినుంచే ఎన్టీఆర్ ఎఎన్నార్ లాంటి హీరోలను ఇమిటేట్ చేస్తూ అందరినీ నవ్వించిన ఆలీ చివరికి కోట్ల మందిని నవ్వించే నవ్వుల వైద్యుడిగా మారాడు.

comedian ali,happy birth day ali,comedian,ali comedy scenes,ali siddiq,actor ali,comedian ali ysrcp,comedian ali siddiq,telugu comedian ali,comedian ali trolled,comedian ali join ysrcp,strong reply to comedian ali,comedian ali and anchor suma,stand up comedians,comedy,comedian ali hilarious punch,ali comedy,comedian ali special chit chat,comedian ali as apfdc chairman,comedian ali specail interview,అలీ,కమెడియన్ ఆలీ,అలీ, ఆలీ,కమెడియన్ అలీ,కమెడియన్ ఆలీ,ఆలీ పుట్టినరోజు,అలీ పుట్టినరోజు,
ఆలీ (యూట్యూబ్ క్రెడిట్)


కెరీర్ తొలినాళ్లలో జంధ్యాల సినిమాల్లో చిన్న చిన్న వేశాలేసేవాడు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి, ఇ.వి.వి. సత్యానారాయణ లాంటి దర్శకుల చేతిలో ఈ నవ్వుల రేడు రాటుదేలిపోయాడు. ముఖ్యంగా ‘హలో బ్రదర్’ సినిమాలో బాగా తాగి ఇల్లు మర్చిపోయి, ఎన్టీఆర్ బంధువునంటూ ఆలీ పండించిన హాస్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేరేమో..

comedian ali,happy birth day ali,comedian,ali comedy scenes,ali siddiq,actor ali,comedian ali ysrcp,comedian ali siddiq,telugu comedian ali,comedian ali trolled,comedian ali join ysrcp,strong reply to comedian ali,comedian ali and anchor suma,stand up comedians,comedy,comedian ali hilarious punch,ali comedy,comedian ali special chit chat,comedian ali as apfdc chairman,comedian ali specail interview,అలీ,కమెడియన్ ఆలీ,అలీ, ఆలీ,కమెడియన్ అలీ,కమెడియన్ ఆలీ,ఆలీ పుట్టినరోజు,అలీ పుట్టినరోజు,
ఆలీ డిఫరెంట్ గెటప్ (యూట్యూబ్ క్రెడిట్)


కమెడియన్‌గా మంచి పీక్‌లో ఉన్నప్పుడే ఎస్వీ కృష్ణారెడ్డి తన సినిమాలో ఆలీని హీరోగా పెట్టి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ముందు ఎన్నో కామెంట్స్ చేసినవారే ఆ తర్వాత ‘యమలీల’ విజయం చూసి ఆలీతో సినిమా తీసేందుకు క్యూ కట్టారు. ఎప్పుడైనా ఆలీ కెరీర్ ను విశ్లేషిస్తే ‘యమలీల’ తర్వాత ముందు అనే చెప్పాల్సి ఉంటుందేమో. ఆ తర్వాత ఈ మూవీని హిందీలో వెంకటేశ్..‘తఖ్‌దీర్‌వాలా’గా రీమేక్ చేసారు.

comedian ali,happy birth day ali,comedian,ali comedy scenes,ali siddiq,actor ali,comedian ali ysrcp,comedian ali siddiq,telugu comedian ali,comedian ali trolled,comedian ali join ysrcp,strong reply to comedian ali,comedian ali and anchor suma,stand up comedians,comedy,comedian ali hilarious punch,ali comedy,comedian ali special chit chat,comedian ali as apfdc chairman,comedian ali specail interview,అలీ,కమెడియన్ ఆలీ,అలీ, ఆలీ,కమెడియన్ అలీ,కమెడియన్ ఆలీ,ఆలీ పుట్టినరోజు,అలీ పుట్టినరోజు,
ఆలీ (ఫేస్‌బుక్ ఫోటో)


ఇక కొన్ని పాత్రలు వేయాలంటే అది కొందరికే సాధ్యం. అలా ప్రస్తుతం తెలుగులో అటూ ఇటూ కానీ పాత్ర వేయాలంటే ఆలీ తప్ప వేరే ఆప్షన్ లేదు అనేంతగా పాపులర్ అయ్యాడు ఈ నచ్చిమి. ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్ ఇంకెవరైనా చేసినా అది ఆలీ తర్వాతే అంటారు ఆడియన్స్ కూడా.. ‘చిరుత’ మూవీలో మైనేమ్ ఈజ్ నచ్చిమి అంటూ అలీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

comedian ali,happy birth day ali,comedian,ali comedy scenes,ali siddiq,actor ali,comedian ali ysrcp,comedian ali siddiq,telugu comedian ali,comedian ali trolled,comedian ali join ysrcp,strong reply to comedian ali,comedian ali and anchor suma,stand up comedians,comedy,comedian ali hilarious punch,ali comedy,comedian ali special chit chat,comedian ali as apfdc chairman,comedian ali specail interview,అలీ,కమెడియన్ ఆలీ,అలీ, ఆలీ,కమెడియన్ అలీ,కమెడియన్ ఆలీ,ఆలీ పుట్టినరోజు,అలీ పుట్టినరోజు
చిరుతలో ఆలీ (యూట్యూబ్ క్రెడిట్)


కొత్త వారొస్తున్నప్పుడు ప్రతి ఆర్టిస్ట్ కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ తెలుగు తెరకు ఎంతమంది కమెడియన్స్ పరిచయమైనా కాల్షీట్స్ ఖాళీలేని అతి కొద్దిమంది ఆర్టిస్టులలో ఆలీ ఒకరు. ‘వాసు’ సినిమాలో నటనకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 2003లో ‘అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి’, 2005 లో ‘సూపర్’ చిత్రాల్లో నవ్వులు పంచినందుకు గానూ రెండు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌లు కూడా అందుకున్నాడు.

comedian ali,happy birth day ali,comedian,ali comedy scenes,ali siddiq,actor ali,comedian ali ysrcp,comedian ali siddiq,telugu comedian ali,comedian ali trolled,comedian ali join ysrcp,strong reply to comedian ali,comedian ali and anchor suma,stand up comedians,comedy,comedian ali hilarious punch,ali comedy,comedian ali special chit chat,comedian ali as apfdc chairman,comedian ali specail interview,అలీ,కమెడియన్ ఆలీ,అలీ, ఆలీ,కమెడియన్ అలీ,కమెడియన్ ఆలీ,ఆలీ పుట్టినరోజు,అలీ పుట్టినరోజు
కుటుంబ సభ్యులతో ఆలీ (Facebook/Photo)


ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కమెడియన్ గా ఉన్న ఆలీ టి. వి షోస్ లోనూ హంగామా చేస్తున్నాడు. అతను సృష్టించిన వింత శబ్ధాల కామెడీ కూడా ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు ఆ పార్టీ తరుపున తన వంతు ప్రచారం నిర్వహించారు ఆలీ.

comedian ali,happy birth day ali,comedian,ali comedy scenes,ali siddiq,actor ali,comedian ali ysrcp,comedian ali siddiq,telugu comedian ali,comedian ali trolled,comedian ali join ysrcp,strong reply to comedian ali,comedian ali and anchor suma,stand up comedians,comedy,comedian ali hilarious punch,ali comedy,comedian ali special chit chat,comedian ali as apfdc chairman,comedian ali specail interview,అలీ,కమెడియన్ ఆలీ,అలీ, ఆలీ,కమెడియన్ అలీ,కమెడియన్ ఆలీ,ఆలీ పుట్టినరోజు,అలీ పుట్టినరోజు
జగన్‌తో అలీ(ఫైల్ ఫోటో)


ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు టీవీ షోలతో ఆలీ ఫుల్లు బిజీగా ఉన్నాడు. ఎన్ని ఉన్న సినిమాల్లో ఆలీ మరిన్ని మంచి పాత్రలు వేయాలని, ఆడియన్స్ ను ఎప్పటికీ ఇలాగే తన నవ్వులతో ముంచెత్తుతూ తనదైన కాంట్రవల్లీ, జలగండ్రీలతో సాగిపోవాలని కోరుకుంటూ ఆలీకి హ్యాపీ బర్త్ డే చెబుదాం.
Published by:Kiran Kumar Thanjavur
First published: