#HappyBirthDayAlluArjun:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ @37

చేసినవి కొన్ని చిత్రాలైనా  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్.టా లీవుడ్ లోనే కాకుండా మాలీవుడ్ లో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు. తెలుగులో తన సిక్స్ ప్యాక్ తో యూత్ ని అలరించిన స్టైలిష్ స్టార్. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 8, 2019, 12:08 PM IST
#HappyBirthDayAlluArjun:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ @37
అల్లు అర్జున్
  • Share this:
చేసినవి కొన్ని చిత్రాలైనా  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్.టా లీవుడ్ లోనే కాకుండా మాలీవుడ్ లో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు. తెలుగులో తన సిక్స్ ప్యాక్ తో యూత్ ని అలరించిన స్టైలిష్ స్టార్. అతడే అల్లు నటవారసుడు అల్లు అర్జున్. మెగా నట వారుసుడు హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అల్లు  అర్జున్..1983 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించాడు . చిన్నప్పుడే తన మామ చిరు నటించిన ‘విజేత’ చిత్రంలో బాలనటుడిగా మెరిసాడు. ఆ తర్వాత చిరంజీవి యాక్ట్ చేసిన ‘డాడీ’ చిత్రంతో  చిన్నరోల్ లో కనిపించి మురిపించాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన గంగోత్రితో హీరోగా ప్రమోషన్ పొందాడు. అంతేకాదు టాలీవుడ్‌లో హీరోగా పదహారేళ్లు కంప్లీట్ చేసుకున్నాడు.

Allu Arjun Completes 16 Years as a Hero In Tollywood Film Industry
16 ఇయర్స్ జర్నీ


తండ్రి టాలీవుడ్‌ను శాసిస్తున్న టాప్ ప్రొడ్యూసర్. మామ చిరు మెగాస్టార్ గా ప్రేక్షక నీరాజనాలందుకున్న నటుడు. అల్లు రామలింగయ్య గురించైతే చెప్పక్కర్లేదు. తనదైన హాస్యంతో తెలుగు తెరను  ‘అల్లు’కుపోయిన గొప్ప నటుడు. ఇంత పెద్ద సపోర్టు ఉన్నా.. దాన్ని ఎంట్రీ వరకే వాడుకుని తాను పోషించే పాత్రలకు వందకు వంద శాతం న్యాయం చేస్తూ వస్తున్నాడు.

Chiranjeevi Mega shock to Allu Arjun and Trivikram Srinivas with Sye Raa movie.. చిరంజీవి ఏంటి.. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌కు షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డం కాస్త క‌ష్టంగానే అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మెగాస్టార్ వ‌చ్చి స్టైలిష్ స్టార్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ఆయ‌న నిజంగానే ఇప్పుడు బ‌న్నీ సినిమాకు అడ్డు ప‌డుతున్నాడు. allu arjun chiranjeevi,allu arjun chiranjeevi movies,allu arjun vs chiranjeevi,allu arjun movie release date,chiranjeevi sye raa,sye raa movie release date,allu arjun trivikram movie,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ చిరంజీవి, అల్లు అర్జున్ చిరంజీవి సినిమాలు,దసరాకు సైరా విడుదల,అల్లు అర్జున్ త్రివిక్రమ్ దసరా విడుదల, తెలుగు సినిమా
చిరు అల్లు అర్జున్


హీరోగా తొలి సినిమా ‘గంగోత్రి’ నుంచి ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ చేసే ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుతం అల్లు వారి వారసుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక  సినిమా చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో సినిమా. ఈ సినిమాకు ‘నేను..నాన్న’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీ ‘ది ఇన్‌వెన్షన్ ఆప్ లైయింగ్’ అనే హాలీవుడ్ సినిమాకు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ పతాకంపై చినబాబు, అల్లు అరవింద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ ‌పైకి వెళ్లనుంది.

#HappyBirthDayAlluArjun:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ @37,చేసినవి కొన్ని చిత్రాలైనా  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్.టా లీవుడ్ లోనే కాకుండా మాలీవుడ్ లో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు. తెలుగులో తన సిక్స్ ప్యాక్ తో యూత్ ని అలరించిన స్టైలిష్ స్టార్. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు.allu arjun,allu arjun birthday,allu arjun twitter,allu arjun facebook,allu arjun instagram,allu arjun trivikram movie,allu arjun sukumar movie,allu arjun dil raju venu sriram movie,allu arjun icon movie,tollywood news,telugu cinema,bunny birth day,అల్లు అర్జున్,బన్ని,బన్ని బర్త్ డే,అల్లు అర్జున్ బర్త్ డే,అల్లు అర్జున్ పుట్టినరోజు,అల్లు అర్జున్ త్రివిక్రమ్,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ వేణు శ్రీరామ్,అల్లు అర్జున్ ఐకాన్,అల్లు అర్జున్ రష్మిక మందన్నా,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
అల్లు అర్జున్, త్రివిక్రమ్


దీంతో పాటు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఒక సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత సుకుమార్ సినిమా పట్టాలెక్కనుంది. దీంతో పాటు దిల్ రాజు నిర్మాణంలో MCA ఫేమ్ దర్శకత్వంలో ‘ఐకాన్’  సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమాకు కనబడుటలేదు అనేది ట్యాగ్ లైన్.

#HappyBirthDayAlluArjun:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ @37,చేసినవి కొన్ని చిత్రాలైనా  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్.టా లీవుడ్ లోనే కాకుండా మాలీవుడ్ లో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు. తెలుగులో తన సిక్స్ ప్యాక్ తో యూత్ ని అలరించిన స్టైలిష్ స్టార్. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు.allu arjun,allu arjun birthday,allu arjun twitter,allu arjun facebook,allu arjun instagram,allu arjun trivikram movie,allu arjun sukumar movie,allu arjun dil raju venu sriram movie,allu arjun icon movie,tollywood news,telugu cinema,bunny birth day,అల్లు అర్జున్,బన్ని,బన్ని బర్త్ డే,అల్లు అర్జున్ బర్త్ డే,అల్లు అర్జున్ పుట్టినరోజు,అల్లు అర్జున్ త్రివిక్రమ్,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ వేణు శ్రీరామ్,అల్లు అర్జున్ ఐకాన్,అల్లు అర్జున్ రష్మిక మందన్నా,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
సుకుమార్‌తో నెక్ట్స్ మూవీ


మొత్తానికి గత  కొన్నేళ్లుగా ఏ సినిమా చేయాలనే దానిపై సందిగ్ధంలో ఉన్న అల్లు అర్జున్..ఈ పుట్టినరోజున వరుసగా మూడు సినిమాలను ఓకే చేయడం విశేషం. తన స్టైలిష్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుకొన్న నటుడు బన్నీ. భవిష్యత్తులో మంచి పాత్రలతో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 8, 2019, 12:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading